include 'men';
?>
యోగోన్మాదం !
మతోన్మాదులకు ఇప్పుడు మోడీ కన్నాఎక్కువగా యోగీ ఆదిత్యానాథ్ తమ కలలను నిజాలు చేసే హీరోలాగా కనపడుతున్నాడు. యోగీని ఉన్మాదులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడటం లేదు భావి ప్రధానిగా చూస్తున్నారు. యోగీ కూడా ఉన్మాదుల అంచనాలకు తగ్గట్టే తన పాలన రుచి చూపిస్తున్నాడు. రోమియోలను అరికట్టే పేరుతో యువతీ యువకులపై దాడులకోసం చట్టబద్ద దళాలను తయారు చేస్తున్నాడు. ఉద్యోగులు ఎలాంటి డ్రెస్ లు వేసుకోవాలో నిర్ణయిస్తున్నాడు. లేదంటే తాటతీస్తానని బెధిరిస్తున్నాడు. వందేళ్ళ చరిత్ర ఉన్నపేదోళ్ళకు అందుబాటు ధరల్లో బీఫ్ కబాబ్ లు అందించే ఓ హోటల్ మూసేసుకోవాల్సి వస్తుంది. మటన్ షాపులన్నీ హటాత్తుగా తగలబడిపోతాయి. ఇది ట్రైలరే అసలు సీన్మా ముందుంది అని యోగీశ్వరులు సోషల్ మీడియాలో హెచ్చరికలు చేస్తుంటారు. మరో వైపు యోగీకి వ్యతిరేకంగా మాట్లాడటం ఈ ప్రజాస్వామ్య దేశంలో నేరమవుతుంది. సోషల్ మీడియాలో యోగీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వాళ్ళ అరెస్టుల పర్వం కూడా మొదలయ్యింది. అది ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే కాదు. ఇప్పుడు మొత్తం వ్యవస్తను మతీకరించే పని ఊపందుకుంది. అన్ని రాష్ట్రాల్లో... అక్కడ ఏప్రభుత్వాలైనా ఉండనీ హిందుత్వ ఎజెండా సాగేలా ఓ పద్దతి ప్రకారం సంఘ్ పరివార్ పని చేస్తోంది. పశ్చిమ్ బెంగాల్ లో ఓ రచయిత పై పోలీసులు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.
పశ్చిమ బెంగాల్ కు చెందిన రచయిత శ్రీజతో బందోపాధ్యాయ రాసిన కవిత్వం సీఎం ఆదిత్యానాథ్‌కు, హిందూ మనోభావాలకు వ్యతిరేకంగా ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. అభ్యంతరకరంగా ఉందంటూ శ్రీజతోపై అర్నబ్ సర్కార్ అనే విద్యార్థి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సెక్షన్ 295(ఏ), సెక్షన్ 67ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. రచయితకి నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేశారు.
అయితే రచయితలు శ్రీశేందు ముఖోపాధ్యాయ, గోస్వామిలు శ్రీజతోకి అండగా నిలిచారు. శ్రీజతో తన అభిప్రాయాలను రచన ద్వారా తెలిపారని, అభిప్రాయాలు తెలపడం నేరంకాదని వారు అన్నారు.
Keywords : yogi adityanath, modi, uttarapradesh, west bengal, police arrest
(2024-03-24 09:20:43)
No. of visitors : 1216
Suggested Posts
0 results
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..