పోలీసుల అరాచకాలు‍ - గ్రామంపై దాడి,బాలికపై అత్యాచారం


పోలీసుల అరాచకాలు‍ - గ్రామంపై దాడి,బాలికపై అత్యాచారం

పోలీసుల

15 ఏండ్ల ఆదివాసీ బాలికపై పోలీసులు అత్యాచారానికి పాల్పరు. హిందూ పత్రిక కథనం ప్రకారం చత్తీస్గడ్ లోని సుక్మా జిల్లా చింతగుఫా లో ఈ సంఘటన జరిగింది. ఏప్రెల్ 1 వతేదీన ఉదయం 4 గంటల‌కు తమ గ్రామం పై పోలీసులు దాడి చేశారని, ఆ కుటుంభం తెలిపింది. ఇంట్లోకి హటాత్తుగా దూసుకొచ్చిన పోలీసులు అడ్డువచ్చిన వాళ్ళపై దాడి చేసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలిసి రెండు రోజుల తర్వాత ఆగ్రామానికి వెళ్ళిన స్థానిక జర్నలిస్టులు అప్పటికీ భయం నుండి కోలుకోని బాలికను, ఆమె కుటుంభాన్ని కలిశారు. జర్నలిస్టులతో మాట్లాడటానికి కూడా భయంతో వణికి పోయిన కుటుంభం చివరికి గ్రామస్తులు ధైర్యం చెప్పడంతో నిజాలు వెల్లడించింది.
మరో వైపు ఆ కుటుంభం చెబుతున్నదానిని సుక్మా జిల్లా పోలీసు సూపరిటెండెంట్ అభిషేక్ మీనా తోసిపుచ్చారు.
కేసు రిజిస్టర్ చేసి , బాలికకు వైద్య పరీక్షలు జరిపి నిజాయీతీగా విచారణ నిర్వహిస్తే తప్ప నిజాలు బహిర్గతం కావు. కానీ పోలీసులు అంత చట్టబద్దంగా వ్యవహరిస్తారని ఆశించగలమా ?

Keywords : chattisgarh, police, adivasi, maoists
(2018-08-14 00:36:11)



No. of visitors : 1196

Suggested Posts


సుక్మా అటాక్ పై మావోయిస్టు నేత వికల్ప్ ఆడియో ప్రకటన

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై తాము జరిపిన దాడి ప్రజా ఉద్యమాలను కాపాడుకోవడానికేనని సీపీఐ మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ఆడియో ప్రకటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులపై...

A week after Sukma encounter, Maoists release photographs of modern weapons Possessed from CRPF

A week after the Sukma encounter, which killed 12 personnel of Central Reserve Police Force (CRPF), the Maoist Party released a press statement carrying an image of assembled modern weapons they looted from the dead CRPF personnel....

బాలికల బట్టలిప్పించి.. కరెంటు షాక్‌ ఇచ్చారు.. అది బయటపెట్టిన అధికారిణిని మాయం చేశారు !

14 నుంచి 16 సంవత్సరాల వయసున్న గిరిజన బాలికలను పోలీసు స్టేషన్‌లో వివస్త్రలను చేసి హింసించడం నేను కళ్లారా చూశాను. వారి శరీర భాగాలకు కరెంటు షాక్‌ ఇస్తూ పోలీసులు క్రూరంగా ప్రవర్తించారు. మైనర్లపై వాళ్లు థర్డ్‌ డిగ్రీని ఎందుకు ప్రయోగించారు?. ఆ బాలికలను తక్షణ వైద్యం చేయించాలని నేను ఆదేశాలు ఇచ్చాను....

అది ఎన్ కౌంట‌ర్ కాదు, మావాళ్ల‌ను వెంటాడి చంపేశారు‍: బోరుమ‌న్న ఆదివాసీలు

సుకుమా జిల్లా కుంటా బ్లాక్ కన్నాయి గూడెంపై ఆర‌వ తేది తెల్ల‌వారుజామున వంద‌లాది మంది పోలీసులు విరుచుకుప‌డి దొరికిన వారిని దొరికిన‌ట్టు ఊచ‌కోత కోశారు. ఆదివాసీల‌ను దుర్మార్గంగా పిట్ట‌ల్ని కాల్చిన‌ట్టు కాల్చేశారు.

I wrote on Facebook what I witnessed in Bastar: suspended jailer Varsha Dongre

varsha Dongre, the suspended assistant jail superintendent of the Raipur Central Jail in Chhattisgarh, has sent a 376-page reply to a show cause notice from her superior, deputy jail superintendent RR Rai...

పాలకుల గ్రీన్ హంట్... ‍ఎదిరిస్తూ పోరాడుతున్న ఆదివాసులు.. డాక్యుమెంటరీ

పోలీసులు, అర్ద మిలటరీ బలగాలు మరో దేశం మీద దాడి చేసిన విధంగా ఈ దేశ ప్రజలపై దాడి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పదిహేనేళ్ళుగా కొనసాగుతున్న దాడి అత్యంత తీవ్రమైనదే కాక దుర్మార్గమైనది. గ్రీన్ హంట్ పేరుతో పాలకులు చేస్తున్న దాడిని ప్రజల సహకారంతో విప్లవకారులు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నారు.

Sukma Police offers reward for Naxal attack perpetrators

Sukma District Police on Friday released posters declaring they would reward anyone who could provide information on the Naxalites who were behind the recent attack on a platoon of...

Anti-Naxal forces stab 13-year old boy to death with bayonets after branding him as Maoist

A 13-year-old Somaru Pottam was allegedly stabbed to death by security forces engaged in anti-Naxalite operations in Bastar region of Chhattisgarh. Father of the Adivasi boy, Kumma Pottam, has filed a petition in the Chhattisgarh High Court seeking justice.....

The Maoists are extend their movement to new areas

The Maoists are trying to extend their "movement" to new areas and they stepped up their activities along the shared borders of....

26 CRPF personnel killed in Maoist encounter in Chhattisgarh

In the deadliest ambush by Maoists since April 2010, 26 personnel of the Central Reserve Police Force died and six were injured in Chhattisgarhʹs Sukma this afternoon. The well-planned massacre started around 1 pm, when the men from the 74 Battalion were sanitizing the area for a group of construction workers building a road....

Search Engine

News from the revolutionary movement in Manipur
మేం ప్రశ్నిస్తాం, తర్కిస్తాం, వాదిస్తాం, విభేదిస్తాం..ఇదే జేఎన్‌యూ ప్రత్యేకత ‍- ఉమర్ ఖలీద్
Maoist leader Shyna released on bail
జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ పై ఢిల్లీ లోహత్యా యత్నం...ఇది సంఘ్ పరివార్ పనేనన్న ప్రజా సంఘాలు
ఓ అమ్మాయికి రక్షణగా నిల్చినందుకు దళిత యువకుడిని కొట్టి చంపిన ఉగ్రకుల మూక‌ !
IIT Bombay Students Question Decision to Invite Modi to Convocation Ceremony
అగ్రకులోన్మాదం:దళితుడిని పెళ్ళి చేసుకున్నందుకు కూతురును హత్య చేసిన తండ్రి!
అది ఎన్ కౌంట‌ర్ కాదు, మావాళ్ల‌ను వెంటాడి చంపేశారు‍: బోరుమ‌న్న ఆదివాసీలు
మరణశిక్ష - రాజ్యాంగమే ఆమోదించినపుడు రాజ్యం ఊరుకుంటుందా? - వరవరరావు
రాపూర్ దళితులపై దుర్మార్గమైన దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి - విరసం
ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹ
మోడీ రాజ్యం: మోసాన్ని బహిర్గతం చేసినందుకు ఉద్యోగాలు పోగొట్టుకున్న‌జర్నలిస్టులు !
people organise rally in national capital in protest against the state high handedness on rights activists
Martyrs Week: Maoists organise Huge meeting in Malkangiri
తెలంగాణొస్తే ఏమొచ్చింది ? - ‍ ఎన్.వేణు గోపాల్
అమరుల సంస్మరణ సభను జరుపుకున్న వేలాది మంది ఆదివాసులు
Historic Eight Documents of Charu Majumdar (8th Document)
Historic Eight Documents of Charu Majumdar (7th Document)
Historic Eight Documents of Charu Majumdar (6th Document)
Historic Eight Documents of Charu Majumdar (5th Document)
Historic Eight Documents of Charu Majumdar (4thDocument)
Historic Eight Documents of Charu Majumdar (3rd Document)
Historic Eight Documents of Charu Majumdar(2nd Document)
Historic Eight Documents of Charu Majumdar (1st Document)
చేపలమ్ముకుంటూ చదువుకోవడమే నేరమయ్యింది !
more..


పోలీసుల