సుక్మా అటాక్ పై మావోయిస్టు నేత వికల్ప్ ఆడియో ప్రకటన


సుక్మా అటాక్ పై మావోయిస్టు నేత వికల్ప్ ఆడియో ప్రకటన

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై తాము జరిపిన దాడి ప్రజా ఉద్యమాలను కాపాడుకోవడానికేనని సీపీఐ మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ఆడియో ప్రకటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులపై చేస్తున్న దాడులు హత్యలకు వ్యతిరేకంగానే ఈ దాడి చేశామని, పోలీసులపై వ్యక్తిగత కక్ష్యతో కాదని పేర్కొన్నారు. భద్రతా బలగాలు తమపై దాడులు చేస్తూ, తమను చంపుతున్నారని, దండకారణ్యంలో కేంద్ర బలగాల అరాచకత్వం కొనసాగుతోందని... ఆదివాసీలను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.సుక్మా దాడితో తమపై హింసావాదులనే ముద్రవేస్తసున్నారని, కానీ అణగారిన వర్గాల ప్రజల బాగు కోసం ఇలాంటి చర్యలు తప్పవని తెలిపారు.

సజీవంగా పట్టుబడ్డ మహిళా మావోయిస్టులను అసభ్యంగా వీడియోలు తీసి... సోషల్ మీడియాలో పెడుతున్నారంటూ వికల్ప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అరాచకాలకు వ్యతిరేకంగానే తాము దాడులకు పాల్పడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇకనైనా అరాచకాలు ఆపకపోతే... మరిన్ని దాడులు తప్పవని హెచ్చరించారు.

Keywords : maoists, crpf, dandakaranya, police, modi, ramansingh
(2018-06-19 17:03:50)



No. of visitors : 6277

Suggested Posts


A week after Sukma encounter, Maoists release photographs of modern weapons Possessed from CRPF

A week after the Sukma encounter, which killed 12 personnel of Central Reserve Police Force (CRPF), the Maoist Party released a press statement carrying an image of assembled modern weapons they looted from the dead CRPF personnel....

బాలికల బట్టలిప్పించి.. కరెంటు షాక్‌ ఇచ్చారు.. అది బయటపెట్టిన అధికారిణిని మాయం చేశారు !

14 నుంచి 16 సంవత్సరాల వయసున్న గిరిజన బాలికలను పోలీసు స్టేషన్‌లో వివస్త్రలను చేసి హింసించడం నేను కళ్లారా చూశాను. వారి శరీర భాగాలకు కరెంటు షాక్‌ ఇస్తూ పోలీసులు క్రూరంగా ప్రవర్తించారు. మైనర్లపై వాళ్లు థర్డ్‌ డిగ్రీని ఎందుకు ప్రయోగించారు?. ఆ బాలికలను తక్షణ వైద్యం చేయించాలని నేను ఆదేశాలు ఇచ్చాను....

I wrote on Facebook what I witnessed in Bastar: suspended jailer Varsha Dongre

varsha Dongre, the suspended assistant jail superintendent of the Raipur Central Jail in Chhattisgarh, has sent a 376-page reply to a show cause notice from her superior, deputy jail superintendent RR Rai...

పాలకుల గ్రీన్ హంట్... ‍ఎదిరిస్తూ పోరాడుతున్న ఆదివాసులు.. డాక్యుమెంటరీ

పోలీసులు, అర్ద మిలటరీ బలగాలు మరో దేశం మీద దాడి చేసిన విధంగా ఈ దేశ ప్రజలపై దాడి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పదిహేనేళ్ళుగా కొనసాగుతున్న దాడి అత్యంత తీవ్రమైనదే కాక దుర్మార్గమైనది. గ్రీన్ హంట్ పేరుతో పాలకులు చేస్తున్న దాడిని ప్రజల సహకారంతో విప్లవకారులు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నారు.

Sukma Police offers reward for Naxal attack perpetrators

Sukma District Police on Friday released posters declaring they would reward anyone who could provide information on the Naxalites who were behind the recent attack on a platoon of...

Anti-Naxal forces stab 13-year old boy to death with bayonets after branding him as Maoist

A 13-year-old Somaru Pottam was allegedly stabbed to death by security forces engaged in anti-Naxalite operations in Bastar region of Chhattisgarh. Father of the Adivasi boy, Kumma Pottam, has filed a petition in the Chhattisgarh High Court seeking justice.....

26 CRPF personnel killed in Maoist encounter in Chhattisgarh

In the deadliest ambush by Maoists since April 2010, 26 personnel of the Central Reserve Police Force died and six were injured in Chhattisgarhʹs Sukma this afternoon. The well-planned massacre started around 1 pm, when the men from the 74 Battalion were sanitizing the area for a group of construction workers building a road....

The Maoists are extend their movement to new areas

The Maoists are trying to extend their "movement" to new areas and they stepped up their activities along the shared borders of....

పోలీసుల అరాచకాలు‍ - గ్రామంపై దాడి,బాలికపై అత్యాచారం

ఏప్రెల్ 1 వతేదీన ఉదయం 4 గంటల‌కు తమ గ్రామం పై పోలీసులు దాడి చేశారని, ఆ కుటుంభం తెలిపింది. ఇంట్లోకి హటాత్తుగా దూసుకొచ్చిన పోలీసులు అడ్డువచ్చిన వాళ్ళపై దాడి చేసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

రాజ్య నిర్భందంలో ʹనిజ నిర్దారణʹ - వరవరరావు

ఛత్తీస్గడ్ బీజాపూర్ జిల్లా, మెటపల్ గ్రామస్తుడు ఆదివాసి కుమ్మా పొట్టం తన పదమూడేళ్ల కొడుకు సోమారు పొట్టంను పోలీసులు డిసెంబర్ 16న పట్టుకొని చంపేసి, మావోయిస్టుగా ముద్రవేశారని బిలాస్పూర్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు....

Search Engine

ముస్లిం ఇంజనీర్ మాట్లాడాడని.. మతోన్మాదంతో రెచ్చిపోయిన మహిళ
బంధాలను నాశనం చేసిన నేటి వ్యవస్థ.. ఆర్థిక బంధాలకే ప్రాధాన్యం..!
Long live the national truck driversʹ strike!
గుర్రంపై ఊరేగుతున్న దళిత పెండ్లి కొడుకుపై అగ్రకులస్థుల దాడి
చెడ్డీ గ్యాంగ్ బరి తెగింపు.. లౌకికవాదులపై అనుచిత వ్యాఖ్యలు
సినిమాల్లో ʹస్త్రీʹ పాత్ర మారుతోంది..!
రాజ్యమే కుట్ర చేస్తే...
ఉద్యమ స్పూర్తి రగిలించిన ʹచేʹ
ఇదో దుర్మార్గం.. మతోన్మాదం ఒక ఆడపిల్లని పిచ్చిదానిలా చిత్రించింది..!
ఈ హత్యలకు అంతే లేదా..?
Bengaluru techie arrested for Maoist links
ఇక్కడ కవిత్వం కూడా తీవ్రవాదమేనా..?
Leftist Publisher Shot Dead as Blogger Deaths Return to Haunt Bangladesh
ʹదుర్గాప్రసాద్‌ను మధ్యాహ్నంలోగా కోర్టులో హాజరుపరచాలిʹ
ప్రధాని మోడీపై హత్యకు కుట్ర నిజంగానే జరిగిందా..?
పేదవాడి నిజమైన సమస్యను చర్చించిన ʹకాలాʹ..!
వరవరరావుపై ప్రభుత్వం కుట్ర.. ప్రజా, హక్కుల సంఘాల అణచివేతలో భాగమే - విరసం
ʹమోడీ హత్యకు కుట్రʹ అనేది ఓ బూటకం.... ప్రజా ఉద్యమాలను అణచడానికి పాలకులాడే నాటకం
రాజకీయ నాయకులా..? వీధి రౌడీలా..?
హక్కుల కార్యకర్తల అక్రమ అరెస్టులపై దేశవ్యాప్త నిరసనలు
పౌర హక్కుల నాయకుల అక్రమ అరెస్టుపై వెల్లువెత్తుతున్న నిరసన
భీమా కోరేగావ్ లో దళితులకు మద్దతుగా నిలబడ్డందుకు ప్రజా సంఘాల నాయకుల‌ అక్రమ అరెస్టు
Maharashtra Governmentʹs terror trail to protect HINDUDTVA TERRORISTS
నేటి భారతదేశం : ఆడపిల్లలకే కాదు.. ఆడపిల్ల తండ్రికి కూడా రక్షణ లేదు..!
తిరుమలలో పోగుబ‌డ్డ ఆస్తులెవరివి ?
more..


సుక్మా