ఫిల్మోత్సవ్‌లో రోహిత్ వేముల పై సినిమా ప్రదర్శనను అడ్డుకున్న కేంధ్రం

ఫిల్మోత్సవ్‌లో

ఆత్మహత్య పేరిట మనువాదుల చేతుల్లో హత్యకు గురైన హెచ్‌సీయూ దళిత స్కాలర్ రోహిత్ వేముల పేరంటేనే పాలకులకు ఇప్పటికీ వణికిస్తోంది. ఆయన పై తీసిన డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించనివ్వడంలేదు. ఆయనపై తీసిన 45 నిమిషాల డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రదర్శనకు కేంద్రం అనుమతి నిరాకరించింది. కేరళలో ఈనెల 16 నుంచి ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగనుంది. ఈ ఫిల్మోత్సవ్‌లో మూడు లఘ చిత్రాల ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. వీటిలో రోహిత్ వేముల కథాంశంతో తీసిన ʹది అన్‌బేరబుల్ బీయింగ్ ఆఫ్ లైట్‌నెస్ʹ డాక్యుమెంటరీ, కశ్మీర్‌లోని యువకళాకారులైన కొందరు విద్యార్థుల జీవనపోరాటంపై రూపొందించిన ʹఇన్ ది షేడ్ ఆఫ్ ఫాలెన్ చినార్ʹ, జేఎన్‌యూ నిరసనలపై తీసిన ʹమార్చ్ మార్చ్ మార్చ్ʹ ఉన్నాయి. ఈ చిత్రాలకు అనుమతి నిరాకరించడంపై కేరళ చలనచిత్ర అకాడమీ చైర్మన్, ఫెస్టివల్ డైరెక్టర్ కమల్ విమర్శలు గుప్పించారు. దేశంలో ʹసాంస్కృతిక అత్యయిక పరిస్థితిʹ (కల్చరల్ ఎమర్జెన్సీ) కనిపిస్తోందని ఆరోపించారు. దేశంలో అప్రకటత ఎమర్జెన్సీ నడుస్తోందని, మనం ఏమి తినాలి, ఏమి ధరించాలి, ఏమి మాట్లాడాలన్నది అధికారంలో ఉన్నవారే డిక్టేట్ చేస్తున్నారని అన్నారు.

Keywords : rohit vemula, kerala, filmotsav, modi, central government
(2024-04-06 19:42:22)



No. of visitors : 918

Suggested Posts


ఇప్పటికీ మనువాద పాలకులను వణికిస్తున్న రోహిత్ వేముల‌ !

కానీ రోహిత్ చనిపోయి మనువాదుల గుండెల్లో వణుకు పుట్టించడం మాత్రం నిజం. ఈ రోజుకూ రోహిత్ పేరు వినపడితే మనువాద పాలకులకు నిద్రకూడా పట్టడం లేదన్నది నిజం. వాళ్ళెంత భయపడుతున్నారనడానికి రోహిత్ వర్దంతి సభ‌ జరగనివ్వకుండా అడ్డుకోవడమే గుర్తు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ధీక్షచేసిన చోట..

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఫిల్మోత్సవ్‌లో