ʹచిన్నబ్బాయిది ఎన్కౌంటర్ కాదు హత్యేʹ


ʹచిన్నబ్బాయిది ఎన్కౌంటర్ కాదు హత్యేʹ

ఏవోబీలో మా వోయిస్టు దళ కమాండర్ చిన్నబ్బాయి ఎలియాస్ నాగేశ్వర్ రావును పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారని , మావోయిస్టు పార్టీ ప్రకటించింది. చిన్నబాయి లొంగి పోదామని పోలీసులదగ్గరికి వస్తే తీవ్ర చిత్ర హింసలు పెట్టి చంపేశారని మావోయిస్టు పార్టీ మల్కన్ గిరి డివిజన్ కార్యదర్శి పున్నం చందర్ ప్రకటిచారు. చిన్నబ్బాయి భార్య చంద్రమ్మ కూడా తన భర్తను పోలీసులు చిత్రహింసలకు గురిచేసి చంపే శారని ఆరోపించింది. మరో వైపు నాగేశ్వర్ రావు మరణం పై నిజనిర్దారణ చేసిన పౌరహక్కుల సంఘం నాగేశ్వర్ రావును చిత్రహింసలు పెట్టి చంపారని ఆరోపించింది. ఈ సంఘటనపై హైకోర్టు జడ్డితో విచారణ జరిపించా లని సీఎల్సీ విశాఖ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి.శ్రీరామమూర్తి, పి.రమణలు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. చిన్నబ్బాయి ఎన్కౌంటర్లో మరణించాడని పోలీసులు చెబుతు న్నది అవాస్త్రమని, దళాన్ని విడిచి లొంగిపోవడానికి సిద్ధపడి వస్తుంటే ఒడిశా కోరా పుట్ జిల్లా పాడువా ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నా రని తెలుస్తోందన్నారు. చిన్నబ్బాయి శరీరంపై అనేక చోట్ల గొడ్డలితో, కతులతో, బ్లేడుతో చేసిన లోతైన గాయాలున్నాయని, చేతివేళ్ళునరికివేశా రని, ఆమానుషంగా చిత్రహింసలు పెట్టి చంపినట్లు గుర్తులున్నాయని పేర్కొన్నారు. మావోయిస్టు ఉద్యమం వీడి జనజీవన స్రవంతిలో కలవ మని రోజూ ప్రకటనలిస్తున్న పోలీసులు మరోవైపు ఈ విధంగా హత్య చేయడం ఏంట‌ని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై హైకోర్డు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి వాస్త్ర వాలను ప్రజలకు తెలియ‌జేయాలని డిమాండ్ చేశారు.


(2017-08-15 20:40:40)
No. of Page Views : 437

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

ఆ శవాలు మాట్లాడుతున్నవి...

శరీరాన్ని చీల్చేసినట్టుగా, పొడిచేసినట్టుగా కనపడుతున్న ఆ శవాలు మాట్లాడుతున్నవి. పురుగులు పట్టిన ఆ శవాలు మాట్లాడుతున్నవి.....

Search Engine


మోడీలు, మోహన్ భగవత్ లు బూట్లు తొడుక్కొని జెండాలు ఎగరేయొచ్చు... అదే ఓ ముస్లిం చేస్తే దాడులు చేస్తారా !
2017-08-17 00:37:18
జనతన రాజ్యంలో నక్సల్బరీ వేడుకలు... 80 వేల మందితో సభ‌ (వీడియో)
2017-08-17 00:42:27
BASTAR JOURNALIST GIVES ADIVASIS A VOICE
2017-08-17 00:24:22
ఇప్పటి దేశ పరిస్థితుల్లో రాడికల్ ఉద్యమ అవసరం ఉందా?
2017-08-17 00:30:22
ఫిదా సినిమా... జాతీయ గీతం - తుమ్మేటి రఘోత్త‌మ్ రెడ్డి
2017-08-17 00:14:26
Maharashtra farmers say wonʹt allow ministers to unfurl national flag on 15 August
2017-08-16 21:05:45
అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లల‌కేమో చావుకేకలు !
2017-08-16 22:01:10
Strongly condemn the Criminal Abduction of Social Activist Tushar Kanti Bhattacharya by Gujarat ATS
2017-08-16 20:13:13
అది విషాదంకాదు నరమేధం... 63 కు చేరిన చిన్నారుల మరణాలు
2017-08-17 00:33:31
యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !
2017-08-16 23:38:52
gujarat police drama on tusharʹs arrest - Susan Abraham Press Release
2017-08-16 14:41:13
ʹఅవును ఆ అంకులే అందర్నీ కొట్టాడుʹ న్యాయమూర్తి ముందు ఓ ఐపీఎస్ కు షాకిచ్చిన ఏడేళ్ళ బాలుడు
2017-08-16 23:58:54
నేరెళ్ళ బాధితుల గాయాలు ఇప్పటివి కాదట.. కేటీఆర్ కేమో నెల రోజుల దాకా ఆ ఘటనే తెలియదట !
2017-08-16 20:27:43
దీన్ని మాఫియా అనకుండా ఏమనాలి కేటీఆర్ ?
2017-08-17 00:23:22
Ex-convict alleges harassment by ʹQʹ Branch police
2017-08-16 12:02:59
Tushar Kanti Bhattarcharya wife claims her husband kidnapped not arrested
2017-08-16 23:37:39
Gujarat police arrest Tushar Kanti Bhattacharya from Nagpur-bound train
2017-08-17 00:09:03
ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ
2017-08-17 00:07:57
యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
2017-08-16 12:55:10
Shah has lunch at Dalit house: ʹFood cooked elsewhereʹ
2017-08-15 20:45:04
Dalit woman was allegedly lynched by a mob of upper caste men
2017-08-17 00:12:53
అమరుల సంస్మరణ వారోత్సవాల వేళ... PLGA లోకి భారీగా యువత‌
2017-08-17 00:09:39
విషాఖ మన్యంలో వందలాది గ్రామాల్లో మావోయిస్టుల ప్రజా వైద్యం
2017-08-16 23:38:25
వాకపల్లి నెత్తిటి గాయానికి పదేళ్ళు
2017-08-16 22:41:22
ʹభారత్ మాతాకీ జై అనడానికి కోర్టేమీ టీవీ స్టూడియో కాదుʹ
2017-08-17 00:34:11