ʹకక్కూస్ʹ డాక్యుమెంటరీ ఫిల్మ్ నిర్మాత అరెస్ట్ !

ʹకక్కూస్ʹ

సంచలనం సృష్టించిన ʹకక్కూస్ʹ డాక్యుమెంటరీ ఫిల్మ్ నిర్మాత దివ్య భారతి ని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. 2009 డిసెంబరు రమేశ్ అనే సిటీ కాలేజ్ విద్యార్థి మరణించడంపై నిరసన వ్యక్తం చేస్తూ జరిగిన ఆందోళనలో దివ్యభారతి పాల్గొన్నారు. రమేశ్ మరణానికి రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని వీరు ఆరోపించి వారిని శ్క్షించాలని దివ్య భారతి డిమాండ్ చేసింది. ఆందోళన తీవ్రం కావడంతో రంగంలోకి దిగిన రాజకీయ నాయకులు దివ్యభారతిపై అనెక సత్యఆరోపణలు చేశారు. ఆమె టెర్ర‌రిస్టు అని యువతను అన్వసరంగా రెచ్చగొడుతోందని ఆరోపించారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ వైద్యులను ఆటంకపర్చారని ఆమెపై కేసు నమోదు చేశారు. ఆ కేసు విషయమై ఇప్పటి వరకు దివ్య భారతికి కనీసం సమన్లు కూడా జారీ చేయని పోలీసులు హటాత్తుగా మంగళవారంనాడు అరెస్టు చేశారు.
మరో వైపు ఈ అరెస్టును పీయూసీఎల్ తమిళనాడు శాఖ తీవ్రంగా ఖండించింది. తక్షణం ఆమెపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. నిరసన తెలిపే హక్కును కాలరాయడం నియంతృత్వానికి నిదర్శనమని ఓ ప్రకటనలో మండిప‍డింది.

ఇది పీయూసీఎల్ ప్రకటన పూర్తి పాఠం

PUCLʹS PRESS STATEMENT ON THE ARREST OF DIVYA BHARATHI
It is quite disheartening to know about the arrest of Divya Bharathi, Documentary Film Maker. PUCL strongly condemns this arrest which is carried out with inner motive of suppressing the voice of the protesters, especially the women protesters. It is also ridiculous on the part of Police to intend to put her behind bars for a case in connection with her participation in a protest programme held in front of Rajaji Government Hospital, Madurai, demanding safety and justice for the inmates of Dalit Hostels, since a student was died due to snake bite during 2009. As she has not been served any summon, she could not appear in the court for the case booked by Police. A proper summon would have made her to appear before the justice for this case. Also it is quite unfortunate to hear the views of some ruling political party leaders immediately connecting Divya with Naxals and other terrorist organizations.
At this juncture, we appeal to Government of Tamilnadu in general and to Police Department in particular not to strangle the voice of democracy by using various draconian laws against people who make protest within the provisions of constitution. As the voices of these young activists are genuinely concerned with the democracy and justice, we demand the Government to respect the voices of people and permit them to voice their grievances. We request the Tamilnadu Government not to reduce the democratic sphere in the state by making this state as police state.
R.Murali
General Secretary

Keywords : kakkus, divya bharati, tamilanadu, police, arrest
(2024-03-21 22:10:18)



No. of visitors : 1726

Suggested Posts


ఛత్తీస్ ఘ‌డ్ నుంచి చెన్నై దాకా రాజ్య నిర్బంధం అడ్వకేట్ మురుగన్ అరెస్ట్ - వరవరరావు

కోర్టులో ఎట్లాగైతే నేరారోపణకు సంబంధించిన సాహిత్యం ఉంటుందో న్యాయవాదుల దగ్గర కూడా ఉంటుంది. తాను చేపట్టిన ఒక కేసులోని ఆరోపణలను తన మీద ఆపాదించుకొని కోర్టులో వాదించే పద్ధతి ఉంటుంది. అంతమాత్రాన ఆరోపితునికి ప్రాతినిధ్యం వహించే న్యాయవాదే నేరారోపణకు గురికావడం ఇటీవలి కాలంలో....

కక్కూస్ డైరెక్టర్ ను హత్యాచేస్తామని మతోన్మాదుల‌ బెదిరింపులు

కక్కూస్ డక్యుమెంటరీ ఫిల్మ్ దర్శకురాలు దివ్యభారతి ని హత్య చేస్తామని సంఘ్ పరివార్ హెచ్చరించింది. దేశంలో దళితులుఎవ్వరూ చేయడానికి ఇష్టపడని డ్రైనేజీలు క్లీన్ చేయడం, ఇతరుల మలాన్ని ఎత్తిపోయడం వంటి అంశాలపై ఆమె తీసిన కక్కూస్ ఫిల్మ్ చాలా....

After Madhya Pradesh, now Tamil Nadu farmers to relaunch protest in capital Chennai

Close on the heels of protests by farmers in Madhya Pradesh and Maharashtra, a group of cultivators led by P Ayyakannu, who had spearheaded a 40-day stir in New Delhi, today launched an "indefinite" protest here pressing for their demands including a comprehensive drought relief package....

Eating beef is not an offence - high court

NOWHERE IN THE INDIAN PENAL CODE IT IS STATED THAT EATING NON- VEGETARIAN FOOD IS AN OFFENCE. THERE IS NO LAW TOUCHING EATING HABITS OF ANY RELIGION AND IN SUCH A VIEW OF THE MATTER, THE CONTENTION OF THE PETITIONER THAT EATING BEEF IS AN OFFENCE, CANNOT BE ACCEPTED...

రైతులపై బీజేపీ నేత‌ దాడి !

తులపై ఓ బీజేపీ నేత దాడి చేశారు. చెప్పుతో కొడతానంటూ బెధిరించారు. అందరూ చూస్తుండగానే బహిరంగంగా ఆ బీజేపీ నేత రైతులపై వీరంగం వేశారు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడతారా అంటూ ఓ రైతు చెంపపై కొట్టారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹకక్కూస్ʹ