విద్యార్థిని ప్రాణాలు తీసిన నీట్
నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) డాక్టర్ కావాల్సిన ఓ విద్యార్థిని ప్రాణాలు తీసింది. నీట్‌కు వ్యతిరేకంగా పోరు మొదలు పెట్టిన దళిత విద్యార్థిని అనూహ్యంగా తనువు చాలించింది. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష్(నీట్) నుంచి తమళనాడు మినహాయించలేమని కేంద్రం స్పష్టం చేసిన వారంరోజులకు తమిళనాడుకు చెందిన దళిత విద్యార్థిని ఎస్.అనిత (19) శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది.
సెందురై సమీపంలోని కుజుమూర్ గ్రామానికి చెందిన అనిత రాష్ట్ర ఇంటర్ బోర్డు పరీక్షల్లో అద్భుత ప్రతిభకనబర్చింది. ఇంటర్లో ఆమెకు 1200 మార్కులకు గాను 1176 మార్కులు వచ్చాయి. మెడిసిన్ కట్ ఆఫ్‌లో 196.75 మార్కులు వచ్చాయి. అయితే నీట్ పరీక్షలో మాత్రం ఆమెకు కేవలం 86 మార్కులే వచ్చాయి. దీంతో ఆమె ఎంబీబీఎస్ సీటును పొందలేకపోయింది. అయితే నీట్ పరీక్షను ప్రామాణికంగా తీసుకోవద్దంటూ అనిత సుప్రీంలో కేసు వేసింది. తనకు డాక్టర్ కావాలని ఉందని, ఇంటర్ మార్కులను బేస్‌గా తీసుకుంటే తనకు మెడికల్ సీటు వస్తుందని ఆమె తన అప్పీల్లో వేడుకొంది. అయితే నీట్‌పై నిరసన తెలుపుతూ తమిళనాడు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నీట్ ఆధారంగానే మెడికల్ అడ్మిషన్స్ తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆగస్టు 22న తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Keywords : NEET, tamilnadu, mbbs, s.anita, death
(2022-06-28 12:32:59)
No. of visitors : 1785
Suggested Posts
| Advocate held for ʹinstigatingʹ two into propagating Naxal ideologyThe Tamil Nadu ʹQʹ Branch Police on Sunday arrested a 39-year-old advocate, who used to appear for Maoists, after quizzing him for hours at Alangulam in the city....
|
| ‘I was beaten up by 30 prison officials’
Social activist Piyush Manush, who was lodged at the Salem Central Prison on July 8 following a protest against the construction of a flyover, on Thursday alleged that he was beaten up by around 30 prison officials including the Superintendent of Prisons. |
| Tamil Nadu : Journalism Student Valarmathy goes on fast in prisonJournalism student Valarmathy, who had been detained under Goondas Act for her reported ʹanti-governmentʹ activities, has begun an indefinite fast at the Coimbatore central prison on Friday..... |
| భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
|
| వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక |
| ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు |
| సిలంగేర్, హస్దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం |
| చెర సాహిత్య సర్వస్వం పునర్ముద్రణ... మీ కాపీని ముందస్తుగా బుక్ చేసుకోండి.. |
| బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు |
| పూంబాడ్ లో జరిగిన రాకెట్ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
|
| జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
|
| మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు |
| శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
|
| ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
|
| యేడాది సిలింగేర్ ఏం చెబుతోంది? - ధరణి |
| ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు |
| ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక |
| శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు |
| గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్ |
| త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్ |
| అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత |
| నాగరాజు హత్యను ఖండించిన ముస్లిం థింకర్స్ డయాస్ |
| Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు |
| Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ |
| ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్ |
| అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం |
| ప్రపంచ విప్లవ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ ప్రకటన
|
| హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
|
more..