నేరెళ్ళ బాధితులపై మళ్ళీ దాష్టీకం...నిమ్స్ ఆస్పత్రి నుండి పోలీసులతో గెంటేయించిన వైనం !


నేరెళ్ళ బాధితులపై మళ్ళీ దాష్టీకం...నిమ్స్ ఆస్పత్రి నుండి పోలీసులతో గెంటేయించిన వైనం !

నేరెళ్ళ

పోలీసుల చేతిలో తీవ్ర చిత్రహింసలపాలైన నేరెళ్ళ బాధితులపట్ల ఇప్పటికీ ప్రభుత్వం దుర్మార్గంగానే ప్రవర్తిస్తోంది. ఒక వైపు నేరెళ్ళ బాధితులకు న్యాయం చేస్తామని, మెరుగైన చికిత్స అందిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలకు ఆచరణలో ప్రభుత్వం అనుసరిస్తున్నా తీరుకు ఏమాత్రం సంబంధంలేదు. మెరుగైన చికిత్సకోసం నిన్న‌ హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరిన నేరెళ్ళ బాధితులు గోపాల్, హరీష్, భాను, బాలరాజు, ఈశ్వర్, మహేష్ లకు చికిత్సచేయడానికి డాక్టర్లు నిరాకరించారు. 10 టీవీ తో బాధితులు మాట్లాడుతూ తమపై ప్రభుత్వ వత్తిడి తీవ్రంగా ఉందని మీకు చికిత్సచేయలేమని, మీరు ఆస్పత్రి నుండి వెళ్ళిపోవాలని నిమ్స్ ఆర్ ఎమ్ వో తమతో చెప్పినట్టు బాధితులు ఆరోపించారు. అయినప్పటికీ చికిత్స చేయకుండా తాము వెళ్ళేది లేదని బీష్మించడంతో పోలీసులు రంగంలోకి దిగి తమను బైటికి బలవంతంగా గుంజుకవచ్చారని బాధితులు చెబుతున్నారు. తాము ఎంత బతిమిలాడుకున్నా డాక్టర్లు తమ మాట వినలేదని, తాము నడవ‌లేకపోతున్నామని చెప్పినా పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. బెడ్ మీద పడుకున్న తమను పోలీసులు గుంజుకొచ్చారని వాళ్ళు ఆవేదన వ్యక్తంచాశారు. దీంతో దిక్కుతోచని బాధితులు వాళ్ళ కుటుంభ సభ్యులు కొద్ది సేపటి క్రితం నిమ్స్ ఎమర్జన్సీ వార్డ్ ముందు బైటాయించి ఆందోళనకు దిగారు.

Keywords : nerella, sirisilla, police, niims, doctors
(2017-09-24 18:46:08)



No. of visitors : 394

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

మహాజనాద్భుత సాగరహారానికి నాలుగేళ్ళు

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది....

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

ʹనీ బాంచెన్ దొరా కాల్మొక్తʹ

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ...

తెలంగాణ ఉద్యమకారుడి కిడ్నాప్ !

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా లోంచి ఎగిసిన విద్యార్థి నాయకుడు... తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడుగా ఉద్యమంలో అనేక సార్లు లాఠీ దెబ్బలు తిన్నవాడు. జైలుకు పోయినవాడు. సమైక్యాంధ్ర పోలీసులను ఎధిరించి, బరిగీసి నిలబడ్దవాడు....

Search Engine

అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?
కంచె ఐలయ్య మీద రాజ్యం,సంఘపరివార్‌,ఆధిపత్య కులాల దాడిని ఖండిస్తున్నాం - విరసం
ముస్లింను ప్రేమించిందని యువతిపై దాడి చేసిన బీజేపీ నేత... యువకుడిపై కేసుల బనాయింపు
మావోయిస్టు పార్టీకి పదమూడేండ్లు
రోహిత్ వేములా... . కాషాయ కూటమి పై మళ్ళీ నువ్వే గెలిచావు !
మోహన్ అమర్ రహే !
ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 15...మెదక్ జిల్లా విలేకరుల‌ మరణ వాంగ్మూలం- పీవీ కొండల్ రావు
హంతకుల‌ రాజ్యం...మరో జర్నలిస్టు హత్య...ఇదీ బీజేపీ ప్రాయోజితమేనన్న‌ సీపీఎం
ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 14... ఘటనలు.. వార్తలు - పీవీ కొండల్ రావు
Assure Human and Constitutional Rights to K Muraleedharan (Ajith).
ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 13..."వార్తలు.. విశ్వసనీయత" - పీవీ కొండల్ రావు
అదానీ కోపం..ఈపీడబ్ల్యూ సంపాదకుడి రాజీనామా - ఎన్.వేణు గోపాల్
ఈ బీజేపీ మంత్రి బీకాంలో ఫిజిక్సే కాదు అధికార మదంలో గోల్డ్ మెడలిస్ట్ కూడా !
వాట్సప్ లోదైవ దూషణ చేశాడని యువకుడికి మరణ శిక్ష !
ఆదివాసీ మహిళలను చెట్లకు కట్టేసి వారి గుడిసెలు తగులబెట్టారు
రాజకీయ ఖైదీల విడుదల కోసం దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్మిద్దాం... మావోయిస్టు పార్టీ పిలుపు
సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు
 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 12..."కిరికిరి"..."వార్నింగ్".. పీవీ కొండల్ రావు
గౌరీ ‍లంకేష్ హత్యకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రం చేద్దాం-మావోయిస్టు పార్టీ కేంధ్ర కమిటీ పిలుపు
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
Maoists condemn Gauri Lankesh murder, ask people to hit streets for ʹdetermined fightʹ
నేను కూడ గౌరీ.. మేము కూడా గౌరీ... గౌరీ నీకు లాల్ సలామ్‍.. నినధించిన బెంగళూరు
ʹఅబద్దాల ఫ్యాక్టరీ ఆర్‌ఎస్‌ఎస్‌...ʹ- గౌరీ లంకేశ్‌ చివరి సంపాదకీయం
కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామి
Again Left Sweeps JNUSU Polls
more..


నేరెళ్ళ