రోహిత్ వేములా... . కాషాయ కూటమి పై మళ్ళీ నువ్వే గెలిచావు !


రోహిత్ వేములా... . కాషాయ కూటమి పై మళ్ళీ నువ్వే గెలిచావు !

రోహిత్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మళ్ళీ . కాషాయ కూటమి పరివారం చిత్తుగా ఓడింది. ABVP, NSUI, ʹఅలయన్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ ʹ ASJ కూటమి మధ్య జరిగిన హోరాహోరా పోరులో ASJ కూటమి అద్భుత విజయం సాధించింది. గురువారం నాడు జరిగిన ఎన్నికల్లో అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ASA), తెల‍ంగాణ విద్యార్థి వేదిక‌(TVV), దళిత్ స్టూడెంట్స్ యూనియన్(DSU), తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్(TSF), ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (MSF), ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్(TSF), బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ (BSF), స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SFI) ల ఐక్య కూటమి ʹఅలియన్స్ ఫర్ సోషల్ జస్టిస్ʹ ASJ అన్ని పోస్టులను గెల్చుకుంది. ప్రసిడెంట్ గా శ్రీరాగ్, వైస్ ప్రసిడెంట్ గా లునావత్ నరేష్, జనరల్ సెక్రటరీగా ఆరిఫ్ అహ్మద్, జాయింట్ సెక్రటరీగా మహ్మద్ ఆశిఖ్ , కల్చరల్ సెక్రటరీగా గుండేటి అభిషేక్, స్పోర్ట్స్ సెక్రటరీగా లోలమ్ శ్రవణ్ కుమార్ లు గెలుపొందారు. NSUI ఒక్క ప్రసిడెంట్ పోస్ట్ కు మాత్రమే పోటీ చేసింది. మరో వైపు ABVP కి అదర్ బ్యాక్ వర్డ్ క్లాస్ స్టూడెంట్స్ అసోసియేషన్ (OBCF) మద్దతు ఇచ్చాయి. ప్రధానంగా ASJ, ABVP ల మధ్య తీవ్ర పోటీ జరిగింది. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో సంఘ్ పరివారపు ఎత్తులను చిత్తుచేసి గిరిజన‌, తెలంగాణ, వామపక్ష, దళిత, ముస్లిం సంఘాల ఐక్య కూటమి అఖండ విజయాన్ని సాధించింది.

Keywords : UoH, hyderabad central university, abvp, nsui, Election
(2018-02-16 06:52:57)No. of visitors : 216

Suggested Posts


HCU లో మళ్ళీ మరో దుర్మార్గం... 10 మంది విద్యార్థుల స‌స్పెండ్‌

హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ అగ్ర‌హారంగా మారింద‌ని మ‌రోమారు రుజువైంది. త‌నిఖీ పేరుతో అర్థ‌రాత్రి యూనిర్సిటీ హాస్ట‌ళ్ల‌పై దాడులు జ‌రిపిన అధికారులు 10 మంది విద్యార్థుల‌ను అక‌డ‌మిక్స్‌, హాస్ట‌ల్స్ నుంచి బ‌హిష్కరించారు. త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌తో ఏడుగురు విద్యార్థుల‌పై ఆరునెల‌ల పాటు స‌స్పెన్ష‌న్ విధించిన అధికారులు మ‌రో ముగ్గురి....

మళ్ళీ రగులుతున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

ఈ సారి యూనివర్సిటీ పాలకవర్గం ఓ గిరిజనున్ని టార్గేట్ చేసింది. ఈ వివక్షకు వ్యతిరేకంగా టీవీవీ, ఏఎస్‌ఏ, ఎస్‌ఎఫ్‌ఐ, డీఎస్‌యూ, బీఎస్‌ఎఫ్, సహా మొత్తం 15 విద్యార్థి సంఘాల మద్దతుతో గిరిజ‌న విద్యార్థుల ఫోరం (టీఎస్ఎఫ్‌) రిలే నిరాహార దీక్ష చేపట్టి నాలుగు రోజులయ్యింది. ....

Search Engine

జైలు కథలు...ఏక్ చాదర్ మైలీసీ -బి. అనూరాధ
Condemn arrest of Damodar Turi by Jharkhand Police - PPSC
RELEASE ANTI-DISPLACEMENT ACTIVIST DAMODAR TURI
మార్చ్8: దండకారణ్యం క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంగఠన్ పిలుపు !
ఆజాద్ ఎన్ కౌంటర్ కేసు తీర్పు – న్యాయ పర్యావసనాలు
In Himachal Pradesh School, Dalit Students Told To Sit Outside And Watch PM Modiʹs ʹPariksha Par Charchaʹ
demanding the immediate release of Damodar Turi
ఆజాద్, హేమచంద్రపాండేల ఎన్కౌంటర్లో పాల్గొన్న 29 మంది పోలీసుల లిస్ట్
Azad encounter: Adilabad Lower courtʹs order set aside
ఆజాద్ ఎన్కౌంటర్ లో పాల్గొన్న‌ 29 మంది పోలీసులపై కేసు నమోదు చేసి విచారించాలి - ఆదిలాబాద్ కోర్టు తీర్పు
20 ఏళ్ల వరంగ‌ల్ డిక్ల‌రేష‌న్ స‌భ‌పై పోలీసుల ద‌మ‌న‌కాండ - ప్రొ. ల‌క్ష్మ‌ణ్
నరహంతక పాలన.. మహిళా గెరిల్లాల మర్మాంగాల్లో కాల్చండని ఆర్మీకి ఆదేశం !
Honduras protests continue as U.S. puppet sworn in
Widespread violence after killing of Dalit student, bus torched; Opposition hits out at BJP govt
UP: Dalit Student beaten up with hockey sticks and bricks dies in Allahabad
ముస్లిం మహిళలపై ప్రభుత్వం కపట ప్రేమ‌ - డానీ
జైలు కథలు...ఏది జైలు? -బి. అనూరాధ
నయీంతో సంబంధాలున్న టీఆరెస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలి !
గూగీ వా థియాంగో...జి.ఎన్‌. సాయిబాబా...యుద్దకాలంలో స్వప్నాలు
రోహిత్‌ వేముల.. విలాస్‌ గోఘ్రే..ప్రభాకర్‌ మచ్చ...పాలకుల హత్యలు -వరవరరావు
తెలంగాణలో పౌర హక్కులు - బహిరంగ లేఖ‌
జైలు కథలు..వంటే నేరమైన చోట -బి.అనూరాధ
7 Policemen Given Life Sentence In Dehradun Fake Encounter Case
International Solidarity with the political prisoners in India - young revolutionaries, Brazil
జైలు కథలు...బలి -బి.అనూరాధ
more..


రోహిత్