గౌరీ లంకేష్ హంతకుల ఊహా చిత్రాలు విడుదల !
సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య కేసులో కీలక అడుగుపడింది. ఈ హత్య కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను గుర్తించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మీడియాకు తెలిపింది. స్థానికంగా ఒక వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించినట్లు తెలిపింది. మొత్తం ముగ్గురి చిత్రాలను విడుదల చేశారు. వీరిని పట్టుకునేందుకు ప్రజల సహకారం తమకు అవసరమని చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న సుమారు 200-250 మంది విచారించిన సిట్.. హత్య జరిగిన సుమారు నెల రోజుల తరువాత అనుమానితుల ఊహాచిత్రాలను విడుదల చేసింది. కర్ణాటక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం వీటిని శనివారం విడుదల చేసింది. తమకు అందిన సమాచారం ఆధారంగా ముగ్గురు నిందితుల స్కెచ్లను రూపొందించామని కర్ణాటక ఇంటిలిజెన్స్ ఐజీపీ బీకే సింగ్ వెల్లడించారు. హత్యకు ముందు అనుమానుతులు నిర్వహించిన రెక్కికి సంబంధించిన వీడియో తమ దగ్గర ఉందని, దానిని కూడా విడుదల చేస్తున్నట్టు చెప్పారు. తాము మూడు కోణాల్లో ఈ కేసును పరిశీలిస్తున్నామనీ, వ్యక్తిగత, ప్రొఫెషనల్ కోణం, సామాజిక కార్యకర్తగా ఉన్నారు కనుక ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని సిట్ చీఫ్ ప్రకటించారు. నేరస్తులను గుర్తించడంలో తమకు ప్రజల సహకరించాలని బీకేసింగ్ కోరారు. నిందితుల ఆచూకీపై ఎలాంటి సమాచారాన్ని గుర్తించినా తక్షణమే తమకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కల్బుర్గీ హత్యకు, గౌరీ హత్యకు కు వాడింది ఒకే ఆయుధం అన్న విషయంలో ఇంతవరకూ ఎలాంటి నిర్ధారణ లేదని తెలిపారు.
Keywords : gauri lamkesh, bengaluru, journalist, hindutva, rss
(2021-02-18 12:47:11)
No. of visitors : 678
Suggested Posts
| Senior journalist Gauri Lankesh murdered at her Bengaluru homeIn an interview to Narada News in December 2016, she had said, ʹAs a citizen of India, I oppose the BJPʹs fascist and communal politics. I oppose its misinterpretation of ʹHindu Dharmaʹ ideals. I oppose the caste system of the ʹHindu Dharmaʹ, which is unfair, unjust and gender-biased.ʹ.... |
| Great March For DemocracyThe assassination of Gauri Lankesh will not be tolerated with silence.
In a time when every voice of dissent is suppressed with bullets and bloodstains, our responsibility lies in making our voice even more stronger.... |
| మరింత ప్రమాదంలో సాయిబాబా ఆరోగ్యం - ʹమహాʹ ముఖ్యమంత్రికి కుటుంబ సభ్యుల లేఖ
|
| దీనికి బెయిల్ అని పేరు పెట్టడమే విచిత్రం -విరసం |
| అమరుల అంత్య క్రియలు - మావోయిస్టు సైన్యం కవాతు |
| వరవర రావుకు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్... ముంబైలోనే ఉండాలని ఆదేశం
|
| టీ షాప్ నడుపుకుంటున్న ముస్లిం యువతిపై ʹహిందూ జాగరన్ మంచ్ʹ మూక దాడి
|
| Dr. G. N. Saibaba tested Covid positive: Family demands monitoring and shifting to a private hospital |
| జి. ఎన్. సాయిబాబాను వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి మార్చాలి..... సాయిబాబా భార్య డిమాండ్ |
| ప్రొఫెసర్ సాయిబాబాకు కరోనా - ఆయన ప్రాణాలకు ప్రమాదం
|
| ʹమోడీప్లానింగ్ ఫార్మర్ జెనోసైడ్ʹ హ్యాష్ ట్యాగ్ తీయబోం - కేంద్రానికి స్పష్టం చేసిన ట్విట్టర్
|
| రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్
|
| రైతుల ఉద్యమం: జర్నలిస్టు అరెస్టు ఖండించిన CASR |
| రాకేశ్ తికాయత్ కన్నీళ్ళతో కూడిన పశ్చాత్తాపం పాత గాయాలను మాన్పుతుందా ? |
| రేప్ చేస్తానంటూ మహిళా జర్నలిస్టును బెదిరించిన ఏబీవీపీ కార్యకర్త అరెస్ట్ |
| ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే - మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన |
| రైతుల ఉద్యమం....నిజాలు రాస్తున్నందుకు జర్నలిస్టు అరెస్ట్
|
| రిపబ్లిక్ డే నాడు నిరసనల్లో పాల్గొన్న 100 మంది రైతులు మిస్సింగ్ |
| CDRO strongly condemns the continuing targeting and intimidation of the farmersʹ protests/ foisting false cases against farmersʹ leaders and arrest of protesting farmers |
| నిరసనల్లో ఉన్న రైతులను చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ బోరున విలపించిన రైతు నాయకుడు |
| జనవరి 30 న తెలంగాణ వ్యాప్తంగా నిరహార దీక్షలు - రైతు సంఘాల ప్రకటన
|
| రైతులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్న పోలీసులు..... వెనక్కి తగ్గేది లేదంటున్న రైతులు |
| కుట్రలను తిప్పి కొడతాం, పోరాటం కొనసాగిస్తాం - రైతు సంఘాల ప్రకటన
|
| నిన్న డిల్లీలో జరిగి సంఘటనల వెనక అసలు కథ !
|
| ఫ్యాక్ట్ చెక్: ఎర్ర కోట వద్ద జాతీయ జెండాకు అవమానం జరగలేదు...ఖాలిస్తాన్ జెండా ఎగిరేయలేదు
|
| నిర్బందపు బారికేడ్లను బద్దలుకొట్టిన రైతులు - ఎర్రకోటపై రెపరెపలాడిన రైతు జెండా |
| వ్యవస్థ దుర్మార్గానికి బలైన విచారణ ఖైదీ కామ్రేడ్ కంచన్ నానావరె |
more..