విద్యార్థులను కిడ్నాప్ చేసిన పోలీసులు...హోంమంత్రిని కలిసిన వరవరరావు


విద్యార్థులను కిడ్నాప్ చేసిన పోలీసులు...హోంమంత్రిని కలిసిన వరవరరావు

మావోయిస్టులతో సంబంధాలున్నాయని తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడు మహేష్, తెలంగాణ రైతు సేవా సమితి కార్యకర్త సాయన్న, తెలంగాణ యూత్ ఫ్రంట్ కార్యకర్త పాండు లపై అక్రమ కేసులు బనాయించిన పోలీసులు. నిన్న మహేష్ ను కిడ్నాప్ చేశారు. నిన్న రాత్రి 8 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ నుండి భాగ్ లింగంపల్లి వెళ్ళి ఛాయ్ తాగి తిరిగి వెళ్తున్న మహేష్ ను అతనితోపాటు ఉన్న క్రాంతి అనే విద్యార్థిని పోలీసులు ఎత్తుకెళ్ళారు. ఈ అ‍ంశంపై విప్లవ రచయిత వరవరరావు, పౌరహక్కుల సంఘం , చైతన్య మహిళా సంఘం, తెలంగాణ విద్యార్థి వేదిక, , తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు హోంమంత్రిని కలిసి తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న‌ అప్రజాస్వామిక విధానాలపై నిరసన తెలిపారు. మహేష్, క్రాంతిలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వరవరరావు మీడియాతో మాట్లాడారు.

Keywords : telangana, varavararao, kcr, trs, maoists, police
(2017-11-18 08:51:39)



No. of visitors : 116

Suggested Posts


ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

తెలంగాణను ఇసుక, మైనింగ్, లిక్కర్ మాఫియా పరిపాలిస్తోంది ‍- వరవరరావు

తెలంగాణ ను ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా పరిపాలిస్తోందని విప్లవ రచయిత వరవరరావు మండిపడ్డారు. నేరెళ్ళ లో భూమయ్య మరణానికి, 8 మంది అరెస్టుకు కారణమైన ఇసుక మాఫియాను అరెస్టు చేయాలని, వాళ్ళ ఆస్తులు జప్తు చేసి , భూమయ్య కుటుంభానికి, నేరెళ్ళ దళితులకు పంచిపెట్టాలని వీవీ డిమాండ్ చేశారు. ....

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

ʹనాగేశ్వర్ రావు అలియాస్ చిన్నబ్బాయ్ ని పట్టుకొని కాల్చి చంపారుʹ

మల్కన్ గిరి చిత్రకొండ సమితి దగ్గర కప్పాతుట్టా అడవుల్లో ఎన్ కౌంటర్ జరిగిందని ఆ ఎన్ కౌంటర్ లో ఒక నక్సలైటు చనిపోయాడని పోలీసులు చెబుతున్న కథనం బూటకం. ఇక్కడ ఎలాంటి ఎదురు కాల్పులు జరగలేదని స్థానికులు అంటున్నారు....

ఇసుక మాఫియా ఆస్తులను జప్తు చేసి నేరెళ్ళ దళితులకు పంచాలి.. వీవీ డిమాండ్

సిరిసిల్ల రాజన్న జిల్లా నేరెళ్ళలో అనేక మంది మరణాలకు కారణమైన , పోలీసులతో ప్రజలపై దాడులు చేయించిన , యువకులను చిత్రహింసలపాజేసిన ఇసుక మాఫియాను అరెస్టు చేయాలని, వారి ఆస్తులను జప్తు చేసి బాధిత కుటుంభాలకు పంచాలని విప్లవ రచయిత వరవరరావు డిమాండ్ చేశారు...

Search Engine

మహిళలు రాత్రిపూట రోడ్డు మీదికి రావద్దట ! ప్రభుత్వం భద్రత కల్పించలేద‌ట !
కళ్ళముందు కదలాడుతున్న అమరుల ఙాపకాలు - సావి కొల్ల‌
COPS FORCED AUTO DRIVER TO SAY HE DROPPED NAJEEB AT JAMIA
రైతు సమన్వయసమితుల్లో కూడా బీటీ బ్యాచేనా?
గోవు పేరుతో మరొకరిని కాల్చి చంపిన మతోన్మాదులు... మద్దతు పలికిన మంత్రి
తెలంగాణలో మళ్ళీ తలెత్తుతున్న దొరల దోపిడీ దౌర్జన్యాలపై తిరుబాటు...ఛలో అభంగపట్నం
Muslim man shot dead by cow vigilantes in Rajasthanʹs Alwar, body thrown onto railway tracks
ఇంద్రవెల్లి మట్టి మీద చంద్రుడైతడో... శ్రీకాకుళం చీకటింట సూర్యుడైతడో...
ఆర్ఎస్ఎస్ కు భజన చేస్తున్న పోలీసు అధికారులు
పూణే యూనివర్సిటీలో శాఖాహారులకే గోల్డ్ మెడల్ ఇస్తారట !
Oh shed! In Kannur, RSS worker blows up roof while making bomb
నిజాం రాజు గొప్పవాడా... దుర్మార్గుడా... ఒక పరిశీలన - ఎన్ వేణు గోపాల్
అబ‌ద్ధాల కేసులో అన్యాయ‌మైన తీర్పు - ఎన్.వేణుగోపాల్
నోట్ల రద్దు, జీఎస్టీ ల పై అగ్రహీరో పాడిన పాట
Maoist posters on Russian Revolution in Narayanpatna
శంభూకుడి గొంతు..మనువాదంపై ఎక్కుపెట్టిన బాణం...సివీకీ జోహార్లు - విరసం
HCU లో మళ్ళీ మరో దుర్మార్గం... 10 మంది విద్యార్థుల స‌స్పెండ్‌
జీఎన్ సాయిబాబా పరిస్థితిపై సీపీఎం మౌనాన్ని ప్రశ్నిస్తూ ఏచూరికి మాజీ సహచరుడి బహిరంగ లేఖ‌
Release Professor Saibaba Now ! Call from Jalandhar, Punjab
మమ్మల్ని ఉగ్రవాదులన్న కమల్ ను కాల్చి చంపాలి ‍- హిందూ మహాసభ‌
మళ్ళీ రగులుతున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
కోర్టు ముందు వరవరరావు వాజ్మూలం - భావ ప్రకటనా స్వేచ్ఛ నేరం కాజాలదు ఎన్‌కౌంటర్లన్నీ హత్యానేరాలుగా నమోదు కావాలి
SFI activists in Nattakom assault Dalit female students, call them Maoists
హోంమంత్రి నాయిని పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి ...వరవరరావు
శ్రీకాకుళములోన చిందింది రక్తము..కొండలెరుపెక్కినాయి..పోరాడ బండలే కదిలినాయి - వరవరరావు
more..


విద్యార్థులను