డేరాబాబా, హనీ ప్రీత్ లు అమాయకులట ! వాళ్ళను అర్జెంట్ గా విడుదల చేయాలట !


డేరాబాబా, హనీ ప్రీత్ లు అమాయకులట ! వాళ్ళను అర్జెంట్ గా విడుదల చేయాలట !

డేరాబాబా,

డేరాబాబా ముఖ్య శిష్యురాలు, పంచకులలో హింసకు కారణమైన హనీప్రీత్ సింగ్ అమాయకురాలట ! అమెను, ఆమెతోపాటు హింసకు పాల్పడిన బాబా అనుచరులందరినీ అర్జెంట్ గా జైల్లో నుండి విడుదల చేయాలట ! ఈ మాటలన్నది హర్యానా బీజేపీ ఎమ్మెల్యే కుల్వంత్ బాజీగార్ . ʹʹవాళ్లంతా అమాయకులు.. బూటకపు కేసులు బనాయించి వారిని అరెస్టు చేశారు...ʹʹ అని ఎమ్మెల్యే కుల్వంత్ వ్యాఖ్యానించారు. ఆయనకు మరో ఎమ్మెల్యే జైప్రకాశ్ మద్దతుగా నిలిచారు.ఒక్క హనీప్రీతే కాదు డేరాబాబా, బాబా రాంపాల్ లు కూడా అమాయకులని, వారు ప్రజల కోసం ఎంతో చేశారని చెప్పిన ఆయన వారిపై కేసులు వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
హర్యాణా ఎన్నికల సమయంలో ఈ కుల్వంత్ బాజీగార్ తో సహా 40 మంది బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు డేరా బాబా దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం, మద్దతు తీసుకొని ఎన్నికల్లో గెల్చినవాళ్ళే.

Keywords : haryana, derababa, hanipreet, police, bjp mla, kulvant bazigar
(2018-03-14 06:58:22)No. of visitors : 139

Suggested Posts


0 results

Search Engine

నిర్బంధాల నడుమ మావోయిస్టుల భారీ భహిరంగ సభ‌
న్యాయం గుడ్డిదని తెలుసు కానీ మరీ ఇంత గుడ్డిదా ?
మహా రాష్ట్రలో రైతుల లాంగ్ మార్చ్ లు..కేరళలో రైతులపై దాడులు..ఇవేనా సీపీఎం రాజకీయాలు ?
జన హృదయాల్లో విప్లవ ప్రభాకరుడు - వరవరరావు
శ్రీ చైత‌న్య, నారాయ‌ణ కాలేజీల‌ను బ‌హిష్క‌రించండి : టీవీవీ
పేదలకు అంబులెన్స్ లూ కరువే...తోపుడు బండిపై భార్య శవంతో...
Dalit girl ends life in T.N. village after boys tear up her Class XII exams hall ticket
Bhima-Koregaon violence: Hindutva leader Milind Ekbote held
UP: Two Dalit youths brutally thrashed, one lost his thumb
ప్ర‌జ‌ల‌పై యుద్ధం : పాఠ‌శాలలను ధ్వంసం చేస్తున్న పోలీసులు !
ముంబై కదిలింది.. అన్నదాతకు అన్నం పెట్టింది..
రైతుల పోరాటానికి దిగి వచ్చిన ఫడ్నవీస్ సర్కార్ !
మిలియన్ మార్చ్ స్పెషల్ -బమ్మిడి జగదీశ్వరరావు
మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌
రైతులపై బీజేపీ నేత‌ దాడి !
లెనిన్‌ ఎవరూ..!?
జైలు కథలు...బేబీస్ డే అవుట్ - బి. అనూరాధ
రిజర్వేషన్లు మాత్రమే కాదు అడవి మీద రాజకీయ అధికారం కూడా ఆదివాసులదే - మావోయిస్టు పార్టీ
Media ignores...35 Thousands of farmers long march from Nashik to Mumbai
హదియా గెలిచింది...లవ్ నిజం..జీహాదీ అబద్దం.. కేరళ లవ్ జీహాదీ కేసును కొట్టేసిన సుప్రీం కోర్టు
గృహదహనాలు, హత్యలు, విగ్రహ విధ్వంసాలు.. త్రిపురలో చెడ్డీ గ్యాంగ్ అరచకాలు
ముస్లిం మహిళ వేళ్ళు నరికేసి ఆమె కొడుకు చేతులు విరగ్గొట్టిన భజరంగ్ దళ్ మూకలు !
సాయుధ ప్రతిఘటనను తీవ్రతరం చేయండి...పీఎల్జీఏ కు, ప్రజలకు మావోయిస్టు పార్టీ పిలుపు
ఒక చేత్తో కన్నీరు తుడుచుకొని.. వేరొక‌ చేత్తో ఎర్రజెండా ఎత్తుకొని...
more..


డేరాబాబా,