గడ్చిరోలిలో 5గురు మహిళలతో సహా 7 గురు మావోయిస్టులను చంపేసిన పోలీసులు


గడ్చిరోలిలో 5గురు మహిళలతో సహా 7 గురు మావోయిస్టులను చంపేసిన పోలీసులు

గడ్చిరోలిలో

మహారాష్ట్ర గడ్చరోలి జిల్లా జిగ్ణూరు వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో 7 గురు మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. చనిపోయినవారిలో గడ్చిరోలి జిల్లా అహిరి తాలూకా లింగంపల్లి గ్రామానికి చెందిన అయితు అలియాస్ అశోక్ (దళ కమాండర్) , చత్తీస్ గడ్, బీజాపూర్ జిల్లా కవాండే గ్రామానికి చెందిన‌ సరిత, మహారాష్ట్ర సిరొంచకు చెందిన చంద్రు, అహిరి తాలూకా రాజారాం గ్రామానికి చెందిన‌ అఖిల, అహిరి తాలూకా దేచరిపేట గ్రామానికి చెందిన‌సునిత, బామర్ గడ్ తాలూకా పోకుర్ గ్రామానికి చెందిన శౌల ఉన్నట్టు గడ్చిరోలి పోలీసు అధికారులు ప్రకటించారు. అయితే ఏడో వ్యక్తి ఎవరన్నది పోలీసులు ప్రకటించలేదు.
ఎన్కౌంటర్ సంఘట్నపై పోలీలు అధికారులు ప్రతిసారి చెప్పినట్టే ... మావోయిస్టులు పీఎల్జీఏ వారోత్సవాలలో భాగంగా జిగ్ణూరు లో సమావాశమైనట్టు సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకొని లొంగిపొమ్మని మావోయిస్టులను హెచ్చరించినప్పటికీ వినకపోగా పోలీసులపైకి కాల్పులకు దిగారు. ఆత్మరక్షణకోసం పోలీసులు కాల్పులు జరపడంతో 7 గురు మావోయిస్టులు మరణించారు. మరికొందరు తప్పించుకొని పారిపోయారని ప్రకటించారు.
అయితే వీళ్ళందరినీ రెండురోజుల క్రితమే పట్టుకొని కాల్చి చంపి డెడ్ బాడిలను జుగ్ణూరులో పడేశారని ఆర్డీఎఫ్ అధ్యక్షుడు వరవరరావు, తెలంగాణ పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణ రావు ఆరోపించారు. ఈ సంఘటనపై తక్షణం విచారణ జరిపించి నిజాలను బహిర్గత పర్చాలని వారు డిమాండ్ చేశారు.

Keywords : maharashtra, gadcharoli, police, encounter, maoists
(2018-02-15 00:48:08)No. of visitors : 755

Suggested Posts


After arrest of seven ʹCPI (Maoist) membersʹ, teacher questioned on ʹNaxal linksʹ ends life

DAYS AFTER he was questioned by the Maharashtra Anti Terrorism Squad (ATS) in connection with the arrests of seven alleged members of the banned Communist Party of India (Maoist), Mumbai schoolteacher Prabhakar Macha committed suicide on January 23....

Search Engine

ఆజాద్, హేమచంద్రపాండేల ఎన్కౌంటర్లో పాల్గొన్న 29 మంది పోలీసుల లిస్ట్
Azad encounter: Adilabad Lower courtʹs order set aside
ఆజాద్ ఎన్కౌంటర్ లో పాల్గొన్న‌ 29 మంది పోలీసులపై కేసు నమోదు చేసి విచారించాలి - ఆదిలాబాద్ కోర్టు తీర్పు
20 ఏళ్ల వరంగ‌ల్ డిక్ల‌రేష‌న్ స‌భ‌పై పోలీసుల ద‌మ‌న‌కాండ - ప్రొ. ల‌క్ష్మ‌ణ్
నరహంతక పాలన.. మహిళా గెరిల్లాల మర్మాంగాల్లో కాల్చండని ఆర్మీకి ఆదేశం !
Honduras protests continue as U.S. puppet sworn in
Widespread violence after killing of Dalit student, bus torched; Opposition hits out at BJP govt
UP: Dalit Student beaten up with hockey sticks and bricks dies in Allahabad
ముస్లిం మహిళలపై ప్రభుత్వం కపట ప్రేమ‌ - డానీ
జైలు కథలు...ఏది జైలు? -బి. అనూరాధ
నయీంతో సంబంధాలున్న టీఆరెస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలి !
గూగీ వా థియాంగో...జి.ఎన్‌. సాయిబాబా...యుద్దకాలంలో స్వప్నాలు
రోహిత్‌ వేముల.. విలాస్‌ గోఘ్రే..ప్రభాకర్‌ మచ్చ...పాలకుల హత్యలు -వరవరరావు
తెలంగాణలో పౌర హక్కులు - బహిరంగ లేఖ‌
జైలు కథలు..వంటే నేరమైన చోట -బి.అనూరాధ
7 Policemen Given Life Sentence In Dehradun Fake Encounter Case
International Solidarity with the political prisoners in India - young revolutionaries, Brazil
జైలు కథలు...బలి -బి.అనూరాధ
ʹపరుష పదజాలంʹ జీవోపై వెనక్కి తగ్గిన కేసీఆర్ !
Violence in Kasganj Sponsored by BJP: Former DIG, UP Police
Dear Mr. Bhansali, I am Stunned after Watching Glorification of Sati in Your Movie: Swara Bhaskarʹs Open Letter
హైదరాబాద్ లో కాలేజ్ సిబ్బంది వేదింపులు...విద్యార్థిని ఆత్మహత్య..విద్యార్థులపై పోలీసు దాడులు
ఫిబ్రవరి 5న తెలంగాణ, దండకారణ్యం బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు
After arrest of seven ʹCPI (Maoist) membersʹ, teacher questioned on ʹNaxal linksʹ ends life
హిందూ ఫాసిస్టు శక్తుల ఆధిపత్యాన్ని చాటి చెప్పేందుకే త్రిబుల్ తలాక్ బిల్లు - మావోయిస్టు పార్టీ
more..


గడ్చిరోలిలో