పురుషస్వామ్యం...కూతురుపై దుర్మార్గంగా దాడి చేసి గుండు గీసిన తండ్రి !


పురుషస్వామ్యం...కూతురుపై దుర్మార్గంగా దాడి చేసి గుండు గీసిన తండ్రి !

పురుషస్వామ్యం...కూతురుపై

దేశమేదైనా మగవాళ్ళ తీరు మాత్రం ఒకే రకంగా ఉంటుంది. స్త్రీల మీద సమాజపు హింస కన్నా కుటుంభ హింస ఇంకా దుర్మార్గంగా ఉంటోంది. స్త్రీ పుట్టుకతోనే కుటుంభంలో హింస మొదలవుతోంది. తండ్రి, అన్న, తమ్ముడు, భర్త ల రూపంలో స్త్రీకి ఎదురవుతోన్న హింస కనీసం బైటికి చెప్పుకోవడానికి కూడా వీలుకాని పరిస్థితులున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన ఓ తండ్రి తన కూతురి పట్ల ప్రవర్తించిన తీరు గురించి. ఇది చదివిన తర్వాత ఈయనను తండ్రి అనాల్నా? కనీసం మనిషి అనొచ్చా? అనేది నిర్ణయించుకోండి. పురుష అహంకారం నరనరాన జీర్ణించుకున్న ఈయన స్వంత కూతురు పట్ల అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించడమేకాక తాను చేసిన ఆ దుర్మార్గాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇంతకీ ఆ అభాగ్యురాలు చేసిన పాపమేంటంటే తన ఫోన్ లో స్నాప్ చాట్ డౌన్ లోడ్ చేసుకోవడమే.

అమెరికాలోని లూసియానాలో అలెక్స్‌ జే హారిసన్ అనే వ్యక్తి తన కూతురు ఫోన్‌లో స్నాప్‌ చాట్‌ డౌన్‌లోడ్‌ చేయడం చూశాడు. అంతే.. ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయి ఆమెపై దారుణంగా దాడి చేశాడు. బెల్టుతో దాదాపు 50 సార్లు కొట్టాడు. ఆపై మరో గదిలోకి గుంజుక పోయి ఆమె జుట్టు మొత్తం కత్తిరించి గుండులా మార్చాడు. ఆ అమ్మాయి ఎంత ఏడుస్తున్నా అతడు ఏమాత్రం కనికరించలేదు. పైగా మొబైల్‌ కెమెరాలోకి చూడాలంటూ ఆ తతంగం మొత్తం రికార్డు చేశాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో పెట్టాడు.
అమెరికా స్వర్గమని, స్వేచ్చా స్వాతంత్ర్యాలు అధికమని, స్త్రీ, పురుషుల సమానత్వముంటుందని భ్రమపడే వాళ్ళు... అమెరికాలో ఇది మొదటి సంఘట్నకాదని, ఇలాంటివి అక్కడ కూడా అత్యంత సహజమని, అమెరికా అయినా, ఇండియా అయినా నరనరాన పితృస్వామిక భావజాలం నింపుకున్న ప్రపంచమిదని తెలుసుకోవాలి. ఆ పితృస్వామికంపై పోరాటం తప్ప మరో మార్గంలేదని అర్దం చేసికోవాలి.

Keywords : usa, louisiana, father attack on daughter, cell phone
(2018-04-21 20:01:07)No. of visitors : 380

Suggested Posts


20 Million Muslims March Against ISIS And The Mainstream Media Completely Ignores It

In one of the largest organized marches in the history of the world, tens of millions of Muslims made an incredibly heartening statement, by risking their lives to travel through war-stricken areas to openly defy ISIS. This massive event that would have undoubtedly helped to ease tensions in the West was almost entirely ignored....

సౌదీ అరేబియా జైలులో కరీంనగర్ వాసి మృతి

సౌదీ అరేబియా జైలు లో కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందారు. బతుకు తెరువు కోసం సౌదీ వెళ్లి 25 ఏండ్లుగా ప్లంబర్‌గా పనిచేస్తున్న కొమ్ము లింగయ్య అనే వ్యక్తి జైలు లో మరిణించినట్టు అతని కుటుంభ సభ్యులకు....

ʹనన్ను గెలిపిస్తే ఇండియన్స్ ను వెళ్ళగొడతాʹ - డొనాల్డ్ ట్రంప్

తనను అధికారంలోకి తీసుకురావాలని ఓ వైపు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూనే... అలా చేస్తే భారత్ నుంచి ఇక్కడకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నవారిని వెనక్కి పంపిస్తానంటూ శపథాలు చేస్తున్నాడు.....

ʹమమ్ములను రేప్ చేసే,మా అవయవాలను అమ్ముకునే లైసెన్స్ సైన్యానికుందిʹ

ʹʹమమ్మల్ని చంపడానికి, మామీద అత్యాచారాలు చేయడానికి, హింసించడానికి, మా శరీరాల్లోని అవయవాలను తొలగించి, అమ్ముకోవడానికి సైన్యానికి లైసెన్స్ ఉంది. సైన్యం మా ప్రజల అవయవాల వ్యాపారం చేస్తోంది....ʹʹ

After 28 years, Vaiko releases Prabhakaran’s letter to DMK chief

His (Vaikoʹs) love for Tamils and his courage make us feel that we can die a thousand times for the cause of our people and language. We have respect for your party of selfless cadres....

అమెరికా ఆధిపత్యం ముక్కు మీద మహమ్మద్ అలీ పిడిగుద్దు - వరవరరావు

మహమ్మద్ అలీ ఎదుటివాని ముక్కు మీద తన శక్తినంతా కూడదీసుకొని ఒక పిడిగుద్దు గుద్దితే అది నాకు అమెరికా ఆధిపత్యం ముక్కు మీద, ఒడుపుగా డొక్కలో గుద్దితే అది అమెరికా ఆయువుపట్టు మీద కొట్టినట్టు అనిపించేది. ఆయన క్రీడను ఒక కళగా, ప్రాపంచిక దృక్పథంగా ప్రదర్శించి జీవిత కాలంలోనే లెజెండ్ (వీరగాథ) అయిపోయాడు.....

చేగువేరా కూతురు డాక్టర్ అలీదా గువేరా తో ఇంటర్వ్యూ

అమెరికా దేశం ప్రజల సామూహిక శక్తిని నామరూపాలు లేకుండా చేయడానికి యుద్ధాన్ని ఉపయోగించుకుంటుంది. కాని, క్యూబా ఒక ప్రముఖమైన విషయాన్ని ప్రపంచానికి తెలిపింది. మేము ఈ భూ మండలం మీదనే అత్యంత శక్తివంతమైన దేశానికి 90 మైళ్ల దూరంలో నివసిస్తుంటాం. అయితే అది మమ్మల్ని నాశనం చేయలేకపోయింది.

అమెరికాను ఇలా బూడిద చేస్తాం - వీడియో విడుదల చేసిన ఉత్తర కొరియా

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ తన చెప్పుచేతుల్లో ఉంచుకునేఅమెరికాకు ఇప్పుడు ఉఅత్తర కొరియా సవాల్ విసురుతోంది. అమెరికా అంటేనే మండిపడే ఉత్తర కొరియా...

What happens when youʹre about to die? Chemists explain exactly how death feels

The American Chemical Society has explained exactly what goes on in your brain when (for instance) somebody plunges a woodmanʹs axe into your torso.....

వీడియో కెమరా సాక్షిగా బాంబు పడి పేలి పోయాడు

సిరియా, హమా శివార్లలో ఓ ఐసిస్ తీవ్రవాది కెమెరాలో తన సందేశాన్ని రికార్డు చేయిస్తుండగా రష్యా ప్రయోగించిన మిస్సైల్ వచ్చి మీద పడింది. దాంతో ఆ తీవ్రవాది, రికార్డు చేస్తున్నకెమారా పర్సన్ ల శరీరాలు తునాతునకలై పోయాయి. కెమరాలో ఇదంతా రికార్డయ్యింది....

Search Engine

ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిర‌స‌న‌ల‌కు మావోయిస్టు పార్టీ పిలుపు
మహిళా జర్నలిస్టులపై బిజెపి నేత అనుచిత వ్యాఖ్యలు - ‍పార్టీ ఆఫీస్ ముందు జర్నలిస్టుల నిరసన‌
క‌థువా, ఉన్నావ్ నుండి చింతగుఫా వ‌ర‌కు
ఇంద్రవెల్లి ఇంగలం - వరవరరావు
Statement of the First Meeting of European Marxist-Leninist-Maoist Parties and Organizations
ఆసిఫా హ‌త్యాచారం: మోడీని ఏకిపడేసిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక‌
ʹమోడి నాట్ వెల్కమ్ʹ ... లండన్ లో భారతీయుల నిరసనలు
“It’s The State That’s Violating the Constitution, Not Us”
Women in People’s War: Past, Present and Future
Expand The Peopleʹs War To Fight Brahmanical Hindu Fascism And Advance The New Democratic Revolution - Varavara Rao
చిన్నారి ఆసిఫా కేసు వాదిస్తే రేప్ చేసి చంపుతారట !
బంద్ సందర్భంగా ముగ్గురు దళితులను కాల్చి చంపింది ఉగ్రకుల మూక‌ !
ఇప్పుడు కావాల్సింది ఇలాంటి జర్నలిస్టులే !
యస్సీయస్టీ చట్టంపై ఎందుకింత అసహనం? - వాహెద్
ఏది ఫేక్ న్యూస్ ? దీనిని ఎవరు ప్రచారం చేస్తున్నారు ?
ఎగిసిన దళితాగ్రహం..బంద్ విజయవంతం...నిరసనపై పోలీసు తూటా.. 9 మంది బలి !
SC,STచట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలకు నిరసనగా రేపు భారత్ బంద్
పృథ్వీరాజ్,చందన్ లు HCU VC పై హత్యా యత్నం చేశారన్న‌ఆరోపణలు ఓ కుట్ర‌ - వరవరరావు
జిగ్నేష్ మేవాని... కొత్త దళిత రాజకీయాలు - ఎన్. వేణు గోపాల్ (2)
జిగ్నేష్ మేవాని... కొత్త దళిత రాజకీయాలు - ఎన్. వేణు గోపాల్ (1)
పోలీసులు కిడ్నాప్ చేసిన విరసం సభ్యుడు పృథ్వీరాజ్,చందన్ లను విడుదల చేయాలి !
దశాబ్దం దాటినా ఆరని కన్నీటి మంట... అయేషా మీరా హంతకులకు పాలకుల అండ‌
ఇంట‌ర్మీడియెట్ బోర్డును ముట్ట‌డించిన తెలంగాణ విద్యార్థి వేదిక - 70 మంది విద్యార్థుల‌ అరెస్టు
Ban Sri Chaitanya & Narayana Corporate Colleges
more..


పురుషస్వామ్యం...కూతురుపై