పద్మావతి సినిమాకు మావోయిస్టు పార్టీ మద్దతు


పద్మావతి సినిమాకు మావోయిస్టు పార్టీ మద్దతు

పద్మావతి

పద్మావతి సినిమా విడుఅదలను అడ్డుకోవడం భావవ్యక్తీకరణ స్వేచ్చను అడ్డుకోవడమేనని సీపీఐ మావోయిస్టు పార్టీ పేర్కొంది.పద్మావతి సినిమాను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చత్తీస్ గడ్ లోని బస్తర్, దంతేవాడ జిల్లాల్లో అనేక చోట్ల పోస్టర్లు అటించారు. ప్రభుత్వం వెంటనే కలగజేసుకొని పద్మావతి సినిమా రిలీజ్ చేయడానిక్ సహకరించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. మావోయిస్టులు ఈ పోస్టర్లు అంటించినట్టు దంతెవాడ నక్సల్ ఆపరేషన్స్ ఏఎస్పీ అభిషేక్ పల్లవ్ మీడియాకు తెలిపారు.
పద్మావతి సినిమాకు వ్యతిరేకంగా కొంతకాలంగా రాజ్ పుత్రులు, మతోన్మాద శక్తులు కొంతకాలంగా ఆందోళనలు నిర్వహించడం, ఆ సినిమాలో నటిస్తున్న దీపికా పదుకొనేను , డైరకటర్ సంజయ్ లీలా బన్సాలీని హత్య చేస్తామంటూ బెధిరిస్తున్న విషయం విదితమే. వీరికి బీజేపీ మద్దతుగా నిలబడింది. దేశంలో భావ వ్యక్తీకరణ పై , ఆహార అలవాట్లపై మతోన్మాదులు చేస్తున్న దాడుల్లో భాగంగానే పద్మావతి సినిమాను అడ్డుకుంటున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఈ ప్రకటన చేసింది.

Keywords : padmavathi, maoists, chattisgarh, danthewada
(2019-06-14 19:11:23)



No. of visitors : 1047

Suggested Posts


సుక్మా అటాక్ పై మావోయిస్టు నేత వికల్ప్ ఆడియో ప్రకటన

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై తాము జరిపిన దాడి ప్రజా ఉద్యమాలను కాపాడుకోవడానికేనని సీపీఐ మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ఆడియో ప్రకటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులపై...

A week after Sukma encounter, Maoists release photographs of modern weapons Possessed from CRPF

A week after the Sukma encounter, which killed 12 personnel of Central Reserve Police Force (CRPF), the Maoist Party released a press statement carrying an image of assembled modern weapons they looted from the dead CRPF personnel....

బాలికల బట్టలిప్పించి.. కరెంటు షాక్‌ ఇచ్చారు.. అది బయటపెట్టిన అధికారిణిని మాయం చేశారు !

14 నుంచి 16 సంవత్సరాల వయసున్న గిరిజన బాలికలను పోలీసు స్టేషన్‌లో వివస్త్రలను చేసి హింసించడం నేను కళ్లారా చూశాను. వారి శరీర భాగాలకు కరెంటు షాక్‌ ఇస్తూ పోలీసులు క్రూరంగా ప్రవర్తించారు. మైనర్లపై వాళ్లు థర్డ్‌ డిగ్రీని ఎందుకు ప్రయోగించారు?. ఆ బాలికలను తక్షణ వైద్యం చేయించాలని నేను ఆదేశాలు ఇచ్చాను....

అది ఎన్ కౌంట‌ర్ కాదు, మావాళ్ల‌ను వెంటాడి చంపేశారు‍: బోరుమ‌న్న ఆదివాసీలు

సుకుమా జిల్లా కుంటా బ్లాక్ కన్నాయి గూడెంపై ఆర‌వ తేది తెల్ల‌వారుజామున వంద‌లాది మంది పోలీసులు విరుచుకుప‌డి దొరికిన వారిని దొరికిన‌ట్టు ఊచ‌కోత కోశారు. ఆదివాసీల‌ను దుర్మార్గంగా పిట్ట‌ల్ని కాల్చిన‌ట్టు కాల్చేశారు.

I wrote on Facebook what I witnessed in Bastar: suspended jailer Varsha Dongre

varsha Dongre, the suspended assistant jail superintendent of the Raipur Central Jail in Chhattisgarh, has sent a 376-page reply to a show cause notice from her superior, deputy jail superintendent RR Rai...

పాలకుల గ్రీన్ హంట్... ‍ఎదిరిస్తూ పోరాడుతున్న ఆదివాసులు.. డాక్యుమెంటరీ

పోలీసులు, అర్ద మిలటరీ బలగాలు మరో దేశం మీద దాడి చేసిన విధంగా ఈ దేశ ప్రజలపై దాడి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పదిహేనేళ్ళుగా కొనసాగుతున్న దాడి అత్యంత తీవ్రమైనదే కాక దుర్మార్గమైనది. గ్రీన్ హంట్ పేరుతో పాలకులు చేస్తున్న దాడిని ప్రజల సహకారంతో విప్లవకారులు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నారు.

Sukma Police offers reward for Naxal attack perpetrators

Sukma District Police on Friday released posters declaring they would reward anyone who could provide information on the Naxalites who were behind the recent attack on a platoon of...

Anti-Naxal forces stab 13-year old boy to death with bayonets after branding him as Maoist

A 13-year-old Somaru Pottam was allegedly stabbed to death by security forces engaged in anti-Naxalite operations in Bastar region of Chhattisgarh. Father of the Adivasi boy, Kumma Pottam, has filed a petition in the Chhattisgarh High Court seeking justice.....

26 CRPF personnel killed in Maoist encounter in Chhattisgarh

In the deadliest ambush by Maoists since April 2010, 26 personnel of the Central Reserve Police Force died and six were injured in Chhattisgarhʹs Sukma this afternoon. The well-planned massacre started around 1 pm, when the men from the 74 Battalion were sanitizing the area for a group of construction workers building a road....

పోలీసుల అరాచకాలు‍ - గ్రామంపై దాడి,బాలికపై అత్యాచారం

ఏప్రెల్ 1 వతేదీన ఉదయం 4 గంటల‌కు తమ గ్రామం పై పోలీసులు దాడి చేశారని, ఆ కుటుంభం తెలిపింది. ఇంట్లోకి హటాత్తుగా దూసుకొచ్చిన పోలీసులు అడ్డువచ్చిన వాళ్ళపై దాడి చేసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

Search Engine

This TV reporter is winning praise for relentlessly questioning an errant BJP leader
ఇవ్వాళ్ళే సభ..అందరికి ఆహ్వానం
తమ‌ను జంతువుల్లా చూశారన్న ఆదివాసులు.. తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
ఆ 67 మంది ఆదివాసులను మా ముందు హాజరుపర్చండి...హైకోర్టు ఆదేశం
ʹవ్యక్తిత్వమే కవిత్వం..వరవరరావు కవిత్వ విశ్లేషణʹ ...17 న సభ‌
83 ఏండ్ల స్టాన్ స్వామి ఇంటిపై పోలీసుల దాడి.. విరసం ఖండన
ʹచోళ రాజుల కాలం దళితులకు చీకటి యుగంʹ అన్నందుకు డైరక్టర్ పా రంజిత్ పై కేసు !
అనారోగ్యంతో నడవ‌లేకపోతున్నా వైద్య సహాయం ఇవ్వడం లేదు....జైలు నుండి అనూష లేఖ‌ !
యోగీ ʹరామరాజ్యంʹలో... జర్నలిస్టు నోట్లో మూత్రం పోసి కొట్టిన పోలీసులు..!
పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులు కిరణ్, నర్మదలను వెంటనే కోర్టులో హాజరుపరచాలి
యోగీ ఆదిత్యనాథ్‌పై సుప్రీం ఆగ్రహం.. ఆ జర్నలిస్ట్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశం
పచ్చని కొండల్లో మైనింగ్ చిచ్చు.. తమ జీవనం దెబ్బతీయొద్దంటూ ఆదివాసీల నిరవధిక దీక్ష
నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారు..సుప్రీంను ఆశ్రయించిన జర్నలిస్టు భార్య‌
భావ ప్రకటనా స్వేచ్చపై కత్తి...యోగి పాలనలో జర్నలిస్టుల అరెస్టులు
One Year of Bhima Koregoan Arrests: Protest Held in Delhi
మానవత్వం యూ టర్న్ తీసుకుంది..!
Condemn the criminal intimidation and threats made on activist Dr. Ram Puniyani
iʹm not sure that I would survive in this Solitary cell during this gruelling summer:prof. Saibaba
ఈ ఎండాకాలం...ఈ అండాసెల్ లో...బతకగలుగుతాననే నమ్మకం లేదు...ప్రొ.సాయిబాబా
రైతు విత్తన హక్కుపై విదేశీ కార్పోరేట్ల దాడి !
నీ వల్లే గెలిచి... నీ వల్లే ఓడి...
పుణె కోర్టులో తాజాగా – అమానుష తాత్సారం
తెలంగాణ ఎటు పోతోంది.. 32.5 శాతం నిరుద్యోగంతో దేశంలో 5వ స్థానం
క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్
మరొకసారి విద్వేష ప్రభుత్వం...కర్తవ్యం ఏమిటి ?
more..


పద్మావతి