మహా రాష్ట్రలో రైతుల లాంగ్ మార్చ్ లు..కేరళలో రైతులపై దాడులు..ఇవేనా సీపీఎం రాజకీయాలు ?


మహా రాష్ట్రలో రైతుల లాంగ్ మార్చ్ లు..కేరళలో రైతులపై దాడులు..ఇవేనా సీపీఎం రాజకీయాలు ?

దేశవ్యాప్తంగా రైతులకు, పీడిత ప్రజలకు స్పూర్తిగా నిల్చిన మహారాష్ట్ర రైతుల లాంగ్ మార్చ్ నిర్వహించిన సీపీఎం తాను పరిపాలిస్తోన్న కేరళలో మాత్రం అందుకు విరుద్దంగా ప్రవర్తిస్తూ రైతులపైనే దాడులు చేస్తోంది.
కేరళలోని కన్నూరు జిల్లా ఖీజత్తూరులో కుప్పం - ‍కుట్టిక్కల్ హైవే నిర్మాణం పేరుతో పంటలు పండే 250 ఎకరాల భూమిని ప్రభుత్వం రైతులనుండి బలవంతంగా గుంజుకునే ప్రయత్నం చేస్తోంది. భూములు కోల్పోతున్న దాదాపు వంద మంది రైతులు చాలాకాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టెంట్లు వేసుకొని ధర్నాలు చేస్తున్నారు. బుధవారంనాడు హటాత్తుగా పోలీసులు దాడి చేసి ఆందోళన నిర్వహిస్తున్న 40 మంది రైతులను అరెస్టు చేసి తాలిపరంబ్ పోలీసు స్టేషన్ తీసుకెళ్ళారు. పోలీసులు రైతులను తీసుకెళ్ళగానే అక్కడికి చేరుకున్న సీపీఎం కార్యకర్తలు టెంట్లకు నిప్పంటించారు. అడ్డు వచ్చిన స్త్రీలను తోసేశారని రైతుల ఉద్యమానికి నాయకత్వంవహిస్తున్న వినీత్ అనే వ్యక్తి మీడియాతో చెప్పారు. ఆందోళనలు మానుకోవాలని లేదంటే పరిస్థితి సీరియస్ గా ఉంటుందని సీపీఎం కార్యకర్తలు తమను చాలా సార్లు బెదిరించారని వినీత్ ఆవేదన వ్యక్తం చేశారు. హైవే నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని అద్భుతమైన పంటలు పండే పొలాలమీది నుండి హైవే వేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. పక్క నుండి హైవే వేయడానికి అనేక అవకాశాలుండగా మా భూములనే ఎందుకు గుంజుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.

ఈ కుప్పం ‍- కుట్టిక్కల్ హైవే నిర్మాణం 2013 లో ప్రపోజల్ పెట్టినప్పుడు పంట పొలాలనునుండి కాకుండా వేరేవైపు నుండి ప్లాన్ చేశారని కానీ 2016 లో మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పంటపొలాలమీదుగా హైవే నిర్మాణం ప్లాన్ చేశారని బాధితులు చెబుతున్నారు. దీనిపై హైకోర్టు కూడా ప్రభుత్వ చర్యను వ్యతిరేకించింది. ప్రజల ఒప్పుకోకుండా భూసేకరణకు నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించింది.

ఈ అంశంపై బాధితులతో చర్చలు జరిపిన రాష్ట్ర మంత్రి కదనపల్లి రామచంద్రన్.. పంటపొలాలను తీసుకోబోమని రైతులకు హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. కొంత కాలంగా బలవంతంగా భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తోంది. రైతులు ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకుంటూ ఆందోళనలకు పూనుకున్నారు. సామరస్యంగా వీళ్ళ సమస్యను పరిష్కరించాల్సిన వామపక్ష‌ ప్రభుత్వం పోలీసులు, అధికార పార్టీ కార్యకర్తల ద్వారా దాడులకు దిగుతోంది.

Keywords : kerala, maharashtra, farmers, long march, police, cpm attacks
(2018-07-21 02:25:25)No. of visitors : 773

Suggested Posts


ʹఅవును ఆ అంకులే అందర్నీ కొట్టాడుʹ న్యాయమూర్తి ముందు ఓ ఐపీఎస్ కు షాకిచ్చిన ఏడేళ్ళ బాలుడు

ఇంతలో అక్కడికి వచ్చిన ఓ ఏడేళ్ళ బాలుడు. ʹఈ అంకులే అందర్నీ కొట్టాడు , మర్నాడు పేపర్లో కూడా ఈ అంకుల్ ఫోటో వచ్చిందిʹ అని ఆ ఐపీఎస్ అధికారి వైపు వేలు చూపిస్తూ న్యాయమూర్తికి చెప్పాడు. ఊహించని ఆ బాలుడి సాక్ష్యంతో ఒక్క సారి షాక్ తిన్నఆ అధికారి ʹనేను కొట్టానాʹ అని ఆ బాలుడిని ప్రశ్నించాడు. వెంటనే ఆ పిల్లాడు అవును నువ్వే కొట్టావు అని మరింత గట్టిగా చెప్పడంతో..

తన తల్లిని క్రిమినల్ గా చూయించిన‌ సినిమా పై మావోయిస్టు దంపతుల కూతురు పోరాటం

తన తల్లిని క్రిమినల్ అని ప్రచారం చేస్తున్న ఓ సినిమా పై ఓ యువతి చేస్తున్న పోరాటమిది. ప్రజలకోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాటం చేస్తున్న తన తల్లిని క్రిమినల్ గా చూయించడంపై పోరాడుతున్న ఆయువతి పేరు అమిరూప్ షైనా... విప్లవ ప్రజానీకానికి సుపరిచితమైన పేరు....

మావోయిస్టు పార్టీ నేత అమరుడు కుప్పు దేవరాజ్ వీడియో

కేరళలో నిలంబదూర్ ప్రాంతంలో పోలీసుల ʹఎన్కౌంటర్లోʹ అమరుడైన మావోయిస్టు పార్టీ నేత కుప్పు దేవరాజ్ వీడియో ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అటవీ ప్రాంతంలో పీఎల్జీఏ కామ్రేడ్స్ ను ఉద్దేశించి దేవరాజ్ మరో మావోయిస్టు నేత మాట్లాడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనపడుతున్నవి.....

Four districts in Kerala on high alert as Maoists form new combat unit

The Communist Party of India-Maoist (CPI-Maoist) cadres have formed a new ʹcombat and operationalʹ unit at the Kerala-Tamil Nadu-Karnataka ʹtri-junction....

Lynching of tribal youth Madhu : CPI (Maoist) calls for protest

CPI (Maoist) has issued a statement calling for protests against the lynching of tribal youth Madhu in Attapadi. The statement issued by party spokesperson Jogi on Monday said the incident reflects the cruel racist onslaught by Malayalis against the tribal community which must be resisted by all progressive forces.

మావోయిస్టు పార్టీ నాయకత్వంలో తీవ్రమవుతున్న భూపోరాటాలు

అక్కడ మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజలు వ‍ందలాది ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నారు. అనేక గ్రామాల ప్రజలు ఆ భూములను సమానంగా పంచుకుంటున్నారు. ఈ మధ్య జరిగిన ఎన్కౌ‍ంటర్ స్థలంలో పోలీసులకు దొరికిన కొన్ని వీడియోల్లో...

The Courageous leader Comrade Kuppu Devraj - Maoist Central Committee

We send late but deep Condolences to the families of our beloved Comrades Devaraj and Ajitha. Comrade Devraj was 62 and Comrade Ajitha 52. We call upon all the masses, democrats, patriots and citizens of the country to condemn the brutal killing and fight against such atrocities. The presentfake encounter was conducted by the present Brahmanic....

కేరళలో మావోయిస్టు దేవరాజ్ అంత్యక్రియలు - అడ్డుకున్న బీజేపీ, పోలీసులు

కేరళ నిలంబదూర్ లో పోలీసు కాల్పుల్లో అమరులైన మావోయిస్టు పార్టీ నాయకులు కామ్రేడ్ కుప్పు దేవరాజ్అంత్యక్రియలు శుక్రవారం కోజికోడ్ లో జరిగాయి. వందలాదిమంది విప్లవ అభిమానులు అమర కామ్రేడ్ కు.....

Resisting police and BJP, several human rights activists pay homage to Maoist leader Kuppu Devaraj

Human right activists and Maoist sympathisers bid adieu to slain leader of CPI (Maoist) Kuppu Devaraj in Kozhikode district of Kerala, resisting opposition from the Kerala police and BJP workers. Police denied permission to the human rights activists to lay the body.....

Maoist supporters call martyr meet in Wayanad; Kerala government yet to give nod

Putting the CPM-led LDF Government, which has been under severe criticism for the encounter killing of two CPI (Maoist) leaders at Nilambur recently, in the dock, the supporters of CPI (Maoist) have openly called a public ʹmartyr meetʹ in Wayanad on December 14 to commemorate the death of three Maoist leaders - Kuppu Devaraj, Ajitha and Latha alias Meera

Search Engine

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మతోన్మాదులు ఈ న‌వ‌ జంటను చంపేస్తారేమో !
గోగూండాల దాడులపై సుప్రీం కోర్టు ఆగ్రహం
78 ఏళ్ళ స్వామి అగ్నివేష్ పై చెడ్డీ గ్యాంగ్ దాడి
ఇప్పటికీ మానని గాయం - కారంచేడు మారణ హోమం
భీమాకోరేగాఁవ్ ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకపోదాం - ఆగస్ట్ 3న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం
ప్రశ్నలను నిషేధిస్తారట...సంధ్యక్క‌ను హత్య చేస్తారట‌
చిన్న పొరపాటుకు చిన్నారికి బ‌హిష్కరణ శిక్ష - కాప్ పంచాయతీ దుర్మార్గం
ఒక బీజేపీ ఎమ్మెల్యే రాసలీలలు.. అండగా పార్టీ హైకమాండ్
ʹమతం పేరుతో హింసను రెచ్చగొడుతున్నారుʹ
ఏడవకు బిడ్డా - గుగివా థియాంగో
హస్బెండ్‌ స్టిచ్‌ - గీతాంజలి
సీపీఎం కు ఇక రామాయణమే రక్షనట !
తెల‍ంగాణ డీజీపీకి 26 మంది మేధావుల బహిరంగ లేఖ‌ !
కత్తి మహెష్ నగర బహిష్కరణ అప్రజాస్వామికం - విరసం
దేవుడు లేడంటే.. సంసదకు ఎసరొస్తుంది.. పెద్దరికాలకు ఇబ్బందొస్తుంది
కత్తి మహేష్ ʹనగర బహిష్కరణʹ.. అక్రమం, చట్టవ్యతిరేకం
छत्तीसगढ़ के वन कर्मियों का कारनामा : 46 बैगा आदिवासी परिवारों को किया बेघर
छत्तीसगढ़ : मानवाधिकार कार्यकर्ताओं की गिरफ्तारी के विरोध में प्रदर्शन
ఓ ముస్లింను హత్య చేసిన కేసులో మరణ శిక్ష పడి బెయిల్ పై వచ్చిన వారికి సన్మానం చేసిన కేంధ్ర మంత్రి
Release Prof G.N Saibaba From Jail - Justice Markandey Katju
Kerala; Alleged Maoist Shyna Gets Bail in all the cases.
పంటలు పండటానికి నాలుగు మంత్రాలు చాలు.. గోవా ప్రభుత్వం కొత్త స్కీం
దుర్గాప్రసాద్, బద్రి, రంజిత్, సుధీర్ లను వరంగల్ జైల్లో అధికారులు వేధిస్తున్నారు..వీవీ
ఇజ్రాయేలీ సైనికులకు తమ నృత్యంతో చెమటలు పట్టించిన పాలస్తీనా యువత
more..


మహా