include 'men';
?>
నిర్బంధాల నడుమ మావోయిస్టుల భారీ భహిరంగ సభ
ఒకవైపు ఎన్కౌంటర్లు... పోలీసుబలగాల కూంబింగ్ లు... గ్రామాలమీద పోలీసు దాడులు.... అరెస్టులు.... ఇంత నిర్బందం మధ్య ఏవోబీలో సీపీఐ మావోయిస్టు పార్టీ భారీ భహిరంగ సభ నిర్వహించింది. విశాఖపట్నం జిల్లా అన్నవరం పోలీసు స్టేషన్ పరిథిలో చెరువు గ్రామం శివారుల్లో జరిగిన ఈ భహిరంగసభలో అనేక గ్రామాలనుండి వచ్చిన వేలాదిమంది ఆదివాసులు పాల్గొన్నారు. అమరులకు జోహార్లు... నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి, అమరుల ఆశయాలు కొనసాగిస్తాం అనే నినాదాలతో అడవి దద్దరిల్లిన ఈ సభ మావోయిస్టు పార్టీ కోరుకొండ ఏరియా కమిటీ అద్వర్యంలో జరిగింది. మావోయిస్టు పార్టీ నాయకుడు కొర్రనాగేశ్వర్ రావు మాట్లాడుతూ కోరుకొండ రోడ్డు పనుల్లో ఏ మాత్రం నాణ్యత లోపించినా ఊరుకోబోమని కాంట్రాక్టర్లను హెచ్చరించారు.
బాక్సైట్ తవ్వకాలను అందరూ కలిసి అడ్డుకోవాలని, బాకైట్ తవ్వకాల వ్యతిరేక పోరాటం తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. కోరుకొండ ఏరియాలో పాఠశాలలు, ఆస్పత్రులు సక్రమంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో పెట్టిన పోలీసు అవుట్ పోస్ట్ లు ఎత్తివేయాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని నాగేశ్వర్ రావు హెచ్చరించారు. దాదాపు 4 గంటలపాటు సాగిన ఈ సభలో స్థానిక ఆదివాసీ నేతలు మాట్లాడారు. సభపై పోలీసుల దాడి జరిగితే ఎదుర్కోవడానికి సభ జరుగుతున్నంతసేపు స్థానిక మిలీషియా కాపలాకాసింది.
Keywords : maoists, aob, visakhapatnam, adivasi, bauxite
(2024-03-09 06:33:35)
No. of visitors : 4017
Suggested Posts
0 results
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..