ఇంటర్మీడియెట్ బోర్డును ముట్టడించిన తెలంగాణ విద్యార్థి వేదిక - 70 మంది విద్యార్థుల అరెస్టు
ఫీజులు, ర్యాంకుల పేరుతో విద్యార్థుల జీవితాలను బలితీసుకుంటున్న శ్రీ చైతన్య, నారాయణ లాంటి కార్పోరేట్ కాలేజీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యార్థి వేదిక ఈ రోజు ఇంటర్మీడియెట్ బోర్డును ముట్టడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థులు ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులను అడ్డుకునే పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారు. మార్గ మధ్యలో పలువురు విద్యార్థులను అరెస్టు చేసినప్పటికి దాదాపు వంద మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ కార్యాలయానికి చేరుకున్నారు. బోర్డు కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు టీవీవీ నాయకులను అరెస్టు చేసి బేగంబజార్ స్టేషన్‌కి తరలించారు.
కార్పోరేట్ విద్యాసంస్థల్ని రద్దు చేసి, కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందించాలని కోరుతున్న తమను అరెస్టు చేసి, కార్పోరేట్ యాజమాన్యాలకు అండగా ఉంటున్న ప్రభుత్వ వైఖరిని టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి తప్పుబట్టారు. ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని, కార్పోరేట్ సంస్థలు రద్దు చేసేవరకూ ఈ పోరాటం కొనసాగుతుందని అన్నారు.
Keywords : narayan, chaitanya, tvv, students, suicides
(2018-04-21 07:03:40)
No. of visitors : 341
Suggested Posts
| గూడ అంజన్నకు జోహార్లు !ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద... |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ.... |
|
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన... |
| సమైక్య సభలో తెలంగాణను నినదించిన శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసిందిసమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి.... |
| ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను.... |
| కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు
ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు. |
| మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటనఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్ ముట్టడి, పెరేడ్ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్ ఉద్యమాలు నిర్వహించారు. |
| మహాజనాద్భుత సాగరహారానికి నాలుగేళ్ళు కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది.... |
| ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండాఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా... |
| ʹనీ బాంచెన్ దొరా కాల్మొక్తʹ జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ... |
| ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిరసనలకు మావోయిస్టు పార్టీ పిలుపు |
| మహిళా జర్నలిస్టులపై బిజెపి నేత అనుచిత వ్యాఖ్యలు - పార్టీ ఆఫీస్ ముందు జర్నలిస్టుల నిరసన |
| కథువా, ఉన్నావ్ నుండి చింతగుఫా వరకు |
| ఇంద్రవెల్లి ఇంగలం - వరవరరావు |
| Statement of the First Meeting of European Marxist-Leninist-Maoist Parties and Organizations |
| ఆసిఫా హత్యాచారం: మోడీని ఏకిపడేసిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక |
|
ʹమోడి నాట్ వెల్కమ్ʹ ... లండన్ లో భారతీయుల నిరసనలు |
| “It’s The State That’s Violating the Constitution, Not Us” |
| Women in People’s War: Past, Present and Future |
| Expand The Peopleʹs War To Fight Brahmanical Hindu Fascism And Advance The New Democratic Revolution - Varavara Rao |
|
చిన్నారి ఆసిఫా కేసు వాదిస్తే రేప్ చేసి చంపుతారట ! |
| బంద్ సందర్భంగా ముగ్గురు దళితులను కాల్చి చంపింది ఉగ్రకుల మూక ! |
| ఇప్పుడు కావాల్సింది ఇలాంటి జర్నలిస్టులే ! |
| యస్సీయస్టీ చట్టంపై ఎందుకింత అసహనం? - వాహెద్ |
| ఏది ఫేక్ న్యూస్ ? దీనిని ఎవరు ప్రచారం చేస్తున్నారు ? |
| ఎగిసిన దళితాగ్రహం..బంద్ విజయవంతం...నిరసనపై పోలీసు తూటా.. 9 మంది బలి ! |
| SC,STచట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలకు నిరసనగా రేపు భారత్ బంద్ |
| పృథ్వీరాజ్,చందన్ లు HCU VC పై హత్యా యత్నం చేశారన్నఆరోపణలు ఓ కుట్ర - వరవరరావు |
| జిగ్నేష్ మేవాని... కొత్త దళిత రాజకీయాలు - ఎన్. వేణు గోపాల్ (2) |
| జిగ్నేష్ మేవాని... కొత్త దళిత రాజకీయాలు - ఎన్. వేణు గోపాల్ (1) |
| పోలీసులు కిడ్నాప్ చేసిన విరసం సభ్యుడు పృథ్వీరాజ్,చందన్ లను విడుదల చేయాలి ! |
| దశాబ్దం దాటినా ఆరని కన్నీటి మంట... అయేషా మీరా హంతకులకు పాలకుల అండ |
| Ban Sri Chaitanya & Narayana Corporate Colleges |
| ఆ హంతకుడే తమ రాముడంటూ ఊరేగించిన మతోన్మాదులు |
more..