పూజారి కాంకేర్ అమరుల చరిత్రలు... ʹఒక వేకువ కోసంʹ - పుస్తకావిష్కరణ


పూజారి కాంకేర్ అమరుల చరిత్రలు... ʹఒక వేకువ కోసంʹ - పుస్తకావిష్కరణ

పూజారి

పూజారి కాంకేర్ వద్ద రాజ్యం నరమేధం సృష్టించింది. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు. తొమ్మిది మందిని పొట్టనబెట్టుకుంది. తొమ్మిది మంది అమరులు. వాళ్ళు సాయుధవులవవలసిన నేపథ్యం, కాలన్ని, త్యాగాన్ని ఆవిష్కరించే పుస్తకం "ఒక వేకువ కోసం". ఈ పుస్తకం రేపు సుందరయ్య విజ్ఞాన కేద్రంలో విరసం సదస్సులో ,సాయంత్రం 05.30గంటలకు ఆవిష్కరించబడుతుంది. అమరులలో ఒకరు స్వామి మైదానంలో టీచర్ ఉద్యోగాన్ని తలదన్ని విప్లవోద్యమంలో ప్రెస్ పని చేస్తుండేవాడు. మిగతా అంతా ఎనిమిది మంది ఆదివాసీలు. వారిలో రమే. రమే ప్రజలందరు మెచ్చె, వేచి చూసే డాక్టర్. యుద్ధ వీరుడు బామన్. బాలల సంఘం నుంచి సాయుధమైన కోసి. కళాకారుడుగా ఎదుగుతు సాయుధుడైన జోగాల్. ఓరిగిన అన్న చేతులోని బందుకుతో సాయుధురాలైన విప్లవ మానవి సంగీత. కారగారంలో బంధించిన మునుముందుకే కదలిన విప్లవ వనిత రత్న. కళ కళ కోసం కాదండు ఆట-పాటతో చైతన్యపరిచే విప్లవ మూర్తి లలిత. విప్లవ క్యాంపుకు సెంట్రికాస్తు రక్షణగా వుంటు చివరిదాకా పోరాడిన ధిశాలి జోగి. ఈ తొమ్మిది మంది ప్రజలకు జవాబుదారిగా మనుషులు. వీళ్ళ జీవితాలను, త్యాగాలను మనకు పరిచయం చేసే పుస్తకం"ఒక వేకువ కోసం". అంతమాత్రమే కాదు. ఆకు రాలుతున్న అడవిలో కండ్లముందటనే సహచరులను కోల్పోయిన కామ్రేడ్స్ అనుభవాలు. అన్నింటి అక్షరీకరణ ఈ పుస్తకం. రండి. ఒక వేకువను మన హృదయంలోకి ఒంపుకుందాం. ప్రేమింద్దాం. ఓ వేకువను సాముహికంగా ఆవిష్కరించుకుందాం. రండి.

Keywords : maoists, pujari khankher, fake encounter, police
(2018-05-22 15:09:31)



No. of visitors : 272

Suggested Posts


మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం - విరసం

ʹరచయితలందరూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు... అంతస్సాక్షి ఉన్న రచయిత పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి. అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.ʹ....

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

చలసాని స్మృతిలో... - కే.కుమార్ వర్మ

బొడ్డపాడు నడిబొడ్డులో అమరవీరులను స్మరిస్తూ ఎర్ర జెండా చేతబట్టి తామాడ గణపతి ఇంటిముందునుండి దండుగా కదులుతున్నట్లుంది...

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

ప్రజల కోసం సముద్రం వలె గర్జించిన తారకం - విరసం

తండ్రి దళిత ఉద్యమ వారసత్వాన్ని చిన్న వయసు నుండే స్వీకరించిన తారకం గారు సాంస్కృతిక కార్యకర్తగా, విద్యార్థి ఉద్యమకారుడిగా తన సొంతవూరిలో దళిత యువకుల్ని సంఘటితం చేశారు. వర్గపోరాట రాజకీయాలతో ప్రభావితమై విరసం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైనారు....

Search Engine

కథువా నిందితులకు అనుకూలంగా మళ్ళీ ర్యాలీ తీసిన బీజేపీ నేతలు - మెహబూబా ముఫ్తీపై బూతుల వర్షం
కాలుష్యకారణ కంపెనీపై ప్రజల పోరాటం...పోలీసు కాల్పులు.. 11 మంది మృతి !
RDF Kerala Speaking Against Operation Green Hunt and Gadricholi Massacre
Long live Ibrahim Kaypakkaya in the 45th anniversary of his assasination!
చారిత్రాత్మక కమ్యూనిస్టు ప్రణాళిక (రెండవ భాగం) - ఎ.నర్సింహరెడ్డి
చారిత్రాత్మక కమ్యూనిస్టు ప్రణాళిక (మొదటి భాగం) - ఎ.నర్సింహరెడ్డి
తెలంగాణపై కాగ్ నివేదిక‌
కొంచెం ఆలోచించి మాట్లాడుదాం - ఎ.సునిత‌, తేజ‌స్విని మాడ‌భూషి
వ‌న‌రుల దోపిడీ కోస‌మే గ‌డ్చిరోలి హ‌త్యాకాండ - మావోయిస్టు అధికార ప్ర‌తినిధి శ్రీనివాస్‌
మ‌తం మీద విమ‌ర్శ రాజ‌కీయాల మీద విమ‌ర్శే - మార్క్స్‌
ఐసిస్ చేరాలంటూ బ్యానర్లు కట్టిన బీజేపీ కార్యకర్తల అరెస్టు !
అమరులైన మన బిడ్డలను యాజ్జేసుకుందాం రండి !
అమరులైన మన బిడ్డలను యాజ్జేసుకుందాం రండి !
పోలీసులు ఎన్ని కుట్రలు చేసినా రేపు అమరుల సభ జరిపి తీరుతాం
మార్క్స్ నుంచి నేర్చుకుందాం - సి. కాశీం
గడ్చిరోలీలో జరిగింది ఎన్కౌంటర్ కాదు,సామూహిక‌ హత్యలు - నిజ నిర్దారణ బృందం రిపోర్ట్
పేదోళ్ల కైనా,ఉన్నోళ్ల కైనా ఒకే బడి ఒకే చదువు కోసం తెలంగాణ‌ విద్యార్ధి వేదిక (TVV) పల్లె బాట
Gadchiroli Encounter, a Fake and Cold-blooded Mass Murder, Says Fact-finding Teamʹs Report
దళితుడు ప్రేమించడం నేరమా? కూతురు ప్రేమించిన‌ దళిత యువకుణ్ణి కాల్చి చంపిన తండ్రి !
రాణా ప్రతాప్ జయంతి ఉత్సవాల సందర్భంగా..భీమ్ ఆర్మీ నాయకుడి సోదరుణ్ణి కాల్చి చంపిన దుర్మార్గులు
అవును... మేమిద్దరం కలిసే పోటీ చేస్తాం - సీపీఎం, బీజేపీ నేతల ప్రకటన‌
కథువా చిన్నారి కేసు పంజాబ్ కు బదిలీ..సిబీఐ విచారణకు నో..సుప్రీంతీర్పు
ఆ దుర్మార్గులు బైటికొస్తే మమ్మల్నీ చంపేస్తారు...కథువా చిన్నారి తల్లి ఆందోళన‌
వైజాగ్ లో ఇండస్ట్రియల్ కోస్టల్ కారిడార్ నిర్మాణ వ్యతిరేక సదస్సు
మార్క్స్‌ శాస్త్రీయ సిద్ధాంత వారసత్వానికి పదునుపెడదాం
more..


పూజారి