రాణా ప్రతాప్ జయంతి ఉత్సవాల సందర్భంగా..భీమ్ ఆర్మీ నాయకుడి సోదరుణ్ణి కాల్చి చంపిన దుర్మార్గులు


రాణా ప్రతాప్ జయంతి ఉత్సవాల సందర్భంగా..భీమ్ ఆర్మీ నాయకుడి సోదరుణ్ణి కాల్చి చంపిన దుర్మార్గులు

రాణా

దళిత హక్కుల సంస్థ భీమ్ ఆర్మీ ప్రాంతీయ అధ్యక్షుడు కమల్ వాలియా సోదరుడు సచిన్‌ను కొందరు గుర్తుతెలియని కాల్చిచంపారు. దీంతో ఒక్కసారిగా ఉత్తరప్రదేశ్‌లోని సహరాహన్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సచిన్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశాడు.

2017 మేలో మహారాణా ప్రతాప్ జయంతి ఉత్సవాల సందర్భంగా రాజ్ పుత్ లు భారీ ఊరేగింపు జరిపి దళితుల ఇళ్ళపై దాడులు చేశారు. 55 ఇళ్ళను తగులబెట్టారు. ఈ అగ్రకుల అహంకారుల దాడుల్లో ఓ దళితుడు మరణించాడు, అనేకమంది స్త్రీలు, పిల్లలు, వృద్దులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని భీమార్మీ వెలుగులోకి వచ్చింది. దళితులపై అగ్రకుల దాడిని నిరసిస్తూ ప్రదర్శన‌లు నిర్వహించారు. ఆ ప్రదర్శనలపై పోలీసులు దుర్మార్గమైన దాడులకు దిగారు. పోలీసు దాడుల్లో అనేక మందికి గాయాలయ్యాయి. అనేక మంది అరెస్టులయ్యారు. ఆజాద్ తో సహా అనేక మంది అఙాతంలో వెళ్ళి పోయారు. జూన్ లో ఆజాద్ ను పోలీసులు అరెస్టు చేసి దుర్మార్గమైన నేషనల్ సెక్యూరిటీ ఆక్ట్ కింద కేసులు పెట్టి ఈరోజుకూ జైళ్ళోనే బంధించారు. ఆయన ఆరోగ్య క్షీణించి చావుబతుకుల్లో ఉన్నాడని మొత్తుకున్నా కనీసం బెయిల్ కూడా దొరకకుండా చేశారు.

ఈ నేపథ్యంలో మళ్ళీ మహారాణా ప్రతాప్ జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున చేయడానికి రాజ్ పుత్ లు నిర్ణయించారు. పాత గాయాలు మానని దళితులు దీనిని వ్యతిరేకించారు. అనుమతి ఇవ్వవొద్దని పోలీసు అధికారులకు విఙ‌ప్తి చేశారు. దళితుల మాటను పెడచెవినపెట్టిన పోలీసులు మహరాణా ప్రతాప్ జయంతి ఉత్సవాలకు అనుమతి ఇచ్చారు. మళ్ళి గతంలోలాగే వందలాదిగా రాజ్ పుత్ లు గుమిగూడారు.
మరో వైపు అదే సమయంలో జయంతి ఉత్సవాలు జరిగే స్థలానికి దగ్గరలో భీమ్ ఆర్మీ ప్రాంతీయ అధ్యక్షుడు కమల్ వాలియా సోదరుడు సచిన్ ను గుర్తు తెలియని దుండ‌గులు తుపాకులతో కాల్చి పారిపోయారు. అతన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే సచిన్ ప్రాణాలు కోల్పోయాడు.
కాగా, మహారాణా ప్రతాప్‌ ఉత్సవాలకు అనుమతి ఇవ్వడం ద్వారా సచిన్‌ను స్థానిక అధికార యంత్రాంగమే పొట్టనపెట్టుకుందని సచిన్ కుటుంబ సభ్యులు ఆరోపించారు.

Keywords : bheem army, uttara pradesh, dalits, maharana pratap, rajputs
(2019-05-20 09:31:52)



No. of visitors : 674

Suggested Posts


అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లల‌కేమో చావుకేకలు !

ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక‌ 63మంది చిన్నారుల‌ ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు ....

అది మనువాదపు కసాయి రాజ్యం ‍‍- ప్రేమంటే నరనరాన ద్వేషం

ఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు....

యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు

అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు....

యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !

ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్‌ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి....

అది విషాదంకాదు నరమేధం... 63 కు చేరిన చిన్నారుల మరణాలు

యోగీ ఆదిత్యానాథ్ రాజ్యంలో చిన్నారుల నరమేధం కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం 63 మంది చిన్నారులను బలితీసుకుంది. గోరఖ్ పూర్ లోని బాబా రాఘవ్‌దాస్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ లేక నిన్న 31 మంది చిన్నారుఅ ఊపిరి ఆగిపోగా ఇవ్వాళ్ళ ఆ సంఖ్య 63 కు...

పరీక్షలు రాసింది 12 వేల మంది... పాసయ్యింది 20 వేల మంది

12,800 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కానీ పాసయ్యింది మాత్రం 20,089 మంది. చివరి నిమిషంలో ఈ అంకెలు చూసిన అధికారులు షాకయిపోయారు. ఏం చేయాలో అర్దం కాక తలలు పట్టుకొని ఆలోచించి చివరకు పరీక్షా ఫలితాల....

అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?

విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది....

నరహంతకుల రాజ్యంలో న్యాయానికి దిక్కేది ?

మురికివాడలో నివసించే పేదలపై బలం ప్రయోగించి, పోష్ కాలనీలోని సంపన్నులకు వత్తాసు పలుకుతున్నారు నేతలు. కేసు ఎలాంటిదయినా, ఒక మంత్రి బెయిలు దొరక్కుండా చేస్తానని బెదిరించడం ప్రజాస్వామ్యం ఏ స్థాయికి పతనమైందో చెప్పే సంఘటన....

గూండాలను అరెస్టు చేసినందుకు యోగీ సర్కార్ ఆమెను అడవుల్లోకి ట్రాన్స్ఫర్ చేసింది

ఉత్తర ప్రదేశ్‌లో అక్రమాలకు పాల్పడుతున్న బీజేపీ కార్యకర్తలకు ఝలక్‌ ఇచ్చిన‌ పోలీస్‌ అధికారిణీ శ్రేష్ట ఠాకూర్ ను యోగీ సర్కార్ అడవుల్లోకి బదీలీ చేసింది.. ఆమె ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న స్యానా సర్కిల్‌ నుంచి బహ్రైచ్‌కి బదీలీ చేశారు. లోకల్‌ బీజేపీ కార్యకర్తల నుంచి ఒత్తిడే ఆమె బదీలీకి కారణమని ప్రచారం జరుగుతోంది....

Posters in Bareilly village ask Muslims to leave

Just days after the Bharatiya Janata Party (BJP) secured a massive victory in the Uttar Pradesh Assembly elections, posters have appeared in a village in Bareilly district asking Muslim residents to ʹleave immediately,ʹ reports the

Search Engine

కూతురు పెండ్లికి వెళ్ళడం కోసం ఓ తండ్రికి ఇన్ని ఆంక్షలు పెట్టిన వీళ్ళు కమ్యూనిస్టులా ?
Boycott the EU Elections - Britain and Ireland communist parties
ఈ నేల 25న ఏవోబి బంద్ కు పిలునిచ్చిన మావోయిస్టు పార్టీ
ధిక్కారస్వరాలను వినిపిద్దాం...పీడితుల కోసం పోరాడుతున్న వారిని విడిపించుకుందాం
కోరాపుట్ ఎన్ కౌంటర్: నిజ నిర్దారణ బృందాన్ని అడ్డుకున్న పోలీసుల స్పాన్సర్ సంఘం
ఒడిశా బూట‌కపు ఎన్ కౌంటర్ కు నిరసనగా దండకారణ్య బంద్
ʹవీరన్న దూరమైనా పీడిత వర్గాల పోరాటంలో జీవించే ఉంటాడుʹ
ప్రొ.సుజాత సూరేపల్లికి TVV కి విరసం సంఘీభావం
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు నేడు మావోయిస్టులా..?
సాయిబాబా నుండి సూరేపల్లి సుజాత వరకూ...! -ఎస్.ఏ. డేవిడ్
నిర్వాసితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తే.... హ‌క్కుల‌ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశారు
బీజేపీ మళ్ళీ అధికారానికొస్తే....
Saibaba being denied even food by jail authorities. humiliation under humid conditions
వరంగల్ లో విద్యార్థులు, రచయితలు, మహిళలతో సహా ప్రజా సంఘాల నేతల అరెస్టు..ఖండించిన విరసం
#CloudyModi మేఘాల చాటున మోడీ యుద్దం... నెటిజనుల సెటైర్లు
ఈ దేశ విముక్తి పోరాటంలో తన నెత్తురుతో ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించిన కామ్రేడ్ స్వరూపకు జోహార్లు !
నరేద్ర‌ మోడీపై టైమ్ మ్యాగజైన్ సంచలన కథనం
సంస్కరణలు-ప్రజాస్వామ్యం
రాజస్థాన్ లో దళిత మహిళపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ రేపు హైదరాబాద్ లో నిరసన ప్రదర్శన
ఈ దేశం దళితులకేమిచ్చింది ?
భారత మాతకు పాకిస్తాన్ బిడ్డ రాసిన ఉత్తరం
ఎడ్సిమెట్ట ఆదివాసులపై హత్యాకాండ ‍- ఆరేళ్ళ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు
అవును నేను మావోయిస్టునే..!
సీజేకు క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీం కోర్టు ముందు ఆందోళ‌న నిర్వహించిన‌ మహిళల అరెస్ట్
తమ పక్కన కూర్చొని భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల అహంకారులు
more..


రాణా