తాము ప్రజాస్వామ్య పరిరక్షకుల‌ట‌... నిరసన తెలిపిన జనం ప్రజాస్వామ్య ద్రోహులట..ʹవేదాంతʹ దుర్మార్గపు మాటలు


తాము ప్రజాస్వామ్య పరిరక్షకుల‌ట‌... నిరసన తెలిపిన జనం ప్రజాస్వామ్య ద్రోహులట..ʹవేదాంతʹ దుర్మార్గపు మాటలు

తాము


13 మంది మరణానికి, వందలాది మంది అనారోగ్యాల పాలై జీవశ్చవాల్లా బతూకులీడ్వడానికి కారణమైన తమిళనాడు తూత్తుకూడి లోని వేదాంత కంపెనీ ప్రజలకు ప్రజాస్వామ్య పాఠాలు నేర్పిస్తోంది. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పాపం పెట్టుబడిదారులు ఎన్నో కష్టాలు పడుతుంటే దుర్మార్గులైన‌ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని ఆక్రోషిస్తోంది.

తూత్తుకుడిలో వేదాంతకు మద్దతుగా పోలీసులు ప్రజలపై చేసిన దుర్మార్గపు దాడి, 13 మంది నిరసనకారుల మరణం పై స్పందించిన వేదంత రిసోర్సస్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్ ... లాభాల వేటలో తాము చేస్తున్న దుర్మార్గాలు కప్పిపెట్టి వాళ్ళ దుర్మార్గాలకు బలవుతున్న ప్రజలపై విరుచుకపడ్డాడు. ఇలాంటివన్నీ ( ప్రజలు నిరసన ప్రదర్శనలు చేయడం) భారత్‌లోనే జరుగుతాయని, ప్రతీసారి, ప్రజాస్వామ్యాన్ని ప్రజలు చేతుల్లోకి తీసుకుంటున్నారని, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ప్రజలు అడ్వంటేజ్ గా తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అంటే ప్రజలు తమ సమస్యలపై కనీసంస్పందించకుండా నియంతృత్వం రావాలని ఆయన కోరికలా కనిపిస్తోంది. ( ఇప్పుడేమో నిజంగానే ప్రజాస్వామ్యమున్నట్టు?)

తమ లాభాల కోసం కాక ఈ దేశం కోసమే తాము కాపర్ కంపనీ పెట్టామన్నట్టు దేశభక్తిని వలకబోశాడు. ప్రపంచంలో కేవలం 2 శాతం కాపర్‌ను మాత్రమే భారత్‌ ఉత్పత్తి చేస్తుందని, మిగతా అంతా కెనడా, మధ్యప్రాచ్య, యూరప్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు చెప్పిన ఆయన మనం జీవితాంతం దిగుమతి చేసుకునే బతుకుదామా? అని ఆయన ప్రశ్నించారు.

అటు దండకారణ్యం నుండి ఇటు తమిళనాడు దాక తమ లాభాల వేటలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న, జాతుల హననాలు చేస్తున్న వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి నీతులు మాట్లాడుతుంటే... ఈ దేశం కోసం ప్రతిరోజూ త్యాగాలు చేస్తున్న జనం గుండె మండదా ?

Keywords : tamil nadu, thoothukudi, vedantha,
(2019-05-19 13:02:57)



No. of visitors : 474

Suggested Posts


కాలుష్యకారణ కంపెనీపై ప్రజల పోరాటం...పోలీసు కాల్పులు.. 11 మంది మృతి !

తమిళనాడులోని తూత్తుకుడిలో తమ జీవితాలను నాశనం చేస్తున్న స్టెరిలైట్‌ కంపెనీని మూసివేయాలంటూ నిరసన ప్రదర్శన చేసిన‌ వేలాదిమంది ప్రజలపై పోలీసులు కాల్పులు జరపడంతో 11 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. గాయాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

వేదాంత నిరసనకారులపై దాడి...ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న పోలీసుల దారుణాలు

పోలీసులు జరిపిన కాల్పుల్లో 22 ఏళ్ల కలియప్పన్‌ అనే వ్యక్తి బుల్లెట్‌ తగిలి మరణించాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడి తీవ్రంగా రక్తమోడుతూ పడిపోయిన అతని చూట్టూ పోలీసులు చేరి లాఠీలతో బెదిరిస్తూ ʹనటించింది చాలు ఇక వెళ్లుʹ అని కసురుకున్నారు.

న్యూఇయర్ వేడుకలు జరుపుకున్నందుకు దళితులపై అగ్రకుల ఉగ్రమూక దాడులు ... ఇండ్లు కూల్చి వేత‌

తంజావూర్‌ జిల్లా అంబాలపట్టు దక్షిణ గ్రామంలో దళిత యువకులు కొందరు నూతన సంవత్స రాన్ని పురస్కరించుకొని మ్యూజికల్‌ నైట్‌ ఏర్పాటు చేసుకున్నారు. లైట్లతో ఆ ప్రాంతాన్ని అలంకరించుకు న్నారు. వారి ఉత్సవాలకు గుర్తుగా గ్రామ ప్రవేశ ద్వారానికి బెలూన్లు, రంగు కాగితాలు కట్టారు.

వేదాంత స్టెరిలైట్ ను మూడు రాష్ట్రాలు తిరస్కరిస్తే తమిళనాడు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది !

1995లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రతిపాదించింది మొదలు తూత్తుకూడిలోని స్టెరిలైట్ రాగి ఫ్యాక్టరీ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ వస్తోంది. గుజరాత్, గోవా, మహారాష్ట్ర సహా మూడు రాష్ట్రాల్లో తిరస్కరించిన తర్వాత ఈ కర్మాగారం చివరికి తమిళనాడులో అడుగుపెట్టింది. ఈ వివాదంపై ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింద

నోట్ల రద్దు, జీఎస్టీ ల పై అగ్రహీరో పాడిన పాట

కేంధ్ర ప్రభుత్వం ఎంత సమర్దించుకుందామని ప్రయత్నించినా పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ లపై ఇప్పటికీ దేశవ్యాప్తంగా నిరసన గొంతులు వినిపిస్తూనే ఉన్నాయి. సామాన్యులే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఈ రెండింటిపై తమ నిరసన గళ్ళాన్ని వినిపించారు. అయితే ఇప్పుడు....

Dalit girl ends life in T.N. village after boys tear up her Class XII exams hall ticket

A Class XII Dalit girl committed suicide after her examination hall ticket was torn up on Monday by two boys in her classroom in Pochampalli in Tamil Nadu. One of the boys had been harassing her to accept his love proposal

Letter of Inquilab family rejecting Sahitya Akademi award !

Inquilab is the voice of the voiceless,oppressed, underprivileged and backward people. Recognition for a person like him is to remain a peopleʹs poet. State recognition such as this may help in reaching his name to a larger national circle.

మహిళా జర్నలిస్టులపై బిజెపి నేత అనుచిత వ్యాఖ్యలు - ‍పార్టీ ఆఫీస్ ముందు జర్నలిస్టుల నిరసన‌

మీడియాలో జర్నలిస్టులు పెద్ద పెద్ద వాళ్లతో గడిపితేనే రిపోర్టర్స్‌, యాంకర్లుగా ఎదుగుతారని, అందుకు ఈ మహిళ మినహాయింపు కాదంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

వేదాంత వ్యతిరేక జన పోరాటంతో దిగి వచ్చిన ప్రభుత్వం.. స్టెరిలైట్‌ ప్లాంట్‌ శాశ్వతంగా మూసివేసున్నామని ప్రకటన‌

ప్రజా ఉద్యమానికి తమిళనాడు ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. 13 మంది పోరాట వీరుల అమరత్వం తర్వాత‌ తూత్తుకుడి స్టెరిలైట్‌ ప్లాంట్‌ను శాశ్వతంగా మూసివేసేందుకు ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

Search Engine

కూతురు పెండ్లికి వెళ్ళడం కోసం ఓ తండ్రికి ఇన్ని ఆంక్షలు పెట్టిన వీళ్ళు కమ్యూనిస్టులా ?
Boycott the EU Elections - Britain and Ireland communist parties
ఈ నేల 25న ఏవోబి బంద్ కు పిలునిచ్చిన మావోయిస్టు పార్టీ
ధిక్కారస్వరాలను వినిపిద్దాం...పీడితుల కోసం పోరాడుతున్న వారిని విడిపించుకుందాం
కోరాపుట్ ఎన్ కౌంటర్: నిజ నిర్దారణ బృందాన్ని అడ్డుకున్న పోలీసుల స్పాన్సర్ సంఘం
ఒడిశా బూట‌కపు ఎన్ కౌంటర్ కు నిరసనగా దండకారణ్య బంద్
ʹవీరన్న దూరమైనా పీడిత వర్గాల పోరాటంలో జీవించే ఉంటాడుʹ
ప్రొ.సుజాత సూరేపల్లికి TVV కి విరసం సంఘీభావం
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు నేడు మావోయిస్టులా..?
సాయిబాబా నుండి సూరేపల్లి సుజాత వరకూ...! -ఎస్.ఏ. డేవిడ్
నిర్వాసితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తే.... హ‌క్కుల‌ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశారు
బీజేపీ మళ్ళీ అధికారానికొస్తే....
Saibaba being denied even food by jail authorities. humiliation under humid conditions
వరంగల్ లో విద్యార్థులు, రచయితలు, మహిళలతో సహా ప్రజా సంఘాల నేతల అరెస్టు..ఖండించిన విరసం
#CloudyModi మేఘాల చాటున మోడీ యుద్దం... నెటిజనుల సెటైర్లు
ఈ దేశ విముక్తి పోరాటంలో తన నెత్తురుతో ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించిన కామ్రేడ్ స్వరూపకు జోహార్లు !
నరేద్ర‌ మోడీపై టైమ్ మ్యాగజైన్ సంచలన కథనం
సంస్కరణలు-ప్రజాస్వామ్యం
రాజస్థాన్ లో దళిత మహిళపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ రేపు హైదరాబాద్ లో నిరసన ప్రదర్శన
ఈ దేశం దళితులకేమిచ్చింది ?
భారత మాతకు పాకిస్తాన్ బిడ్డ రాసిన ఉత్తరం
ఎడ్సిమెట్ట ఆదివాసులపై హత్యాకాండ ‍- ఆరేళ్ళ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు
అవును నేను మావోయిస్టునే..!
సీజేకు క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీం కోర్టు ముందు ఆందోళ‌న నిర్వహించిన‌ మహిళల అరెస్ట్
తమ పక్కన కూర్చొని భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల అహంకారులు
more..


తాము