అగ్ని ప్రమాదం మహా నాటకమా..? మాల్యా, మోడీలను రక్షించేందుకు జరిగిన కుట్రా..?


అగ్ని ప్రమాదం మహా నాటకమా..? మాల్యా, మోడీలను రక్షించేందుకు జరిగిన కుట్రా..?

అగ్ని

రైతు తీసుకున్న అప్పులు ఎన్నేండ్లైనా బ్యాంకు సర్వర్లలో భద్రంగా ఉంటాయి.. పేదోడు కుదువ పెట్టిన బంగారం మీద వడ్డీ లెక్కలు బ్యాంకు అధికారుల కంప్యూటర్లలో నిక్షిప్తమై ఉంటాయి. కాని ప్రజలు భద్రంగా దాచుకున్న సొమ్మును.. అప్పనంగా అప్పుల రూపంలో మెక్కేసి వెళ్లిన నయా గజదొంగల లెక్కలు మాత్రం కేవలం కాగితాల మీదే ఉంటాయా..? అవసరమైతే వాళ్ల వేల కోట్ల రూపాయల స్కాంలు ఒక్క రాత్రే మాయమైపోతాయా..?

మూడు రోజుల క్రితం ముంబైలో జరిగిన ఒక అగ్ని ప్రమాదం వెనకు ఉన్న గూడుపుఠానీ చూస్తే అలాగే అనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో దేశాన్ని.. దేశంలోని బ్యాంకులను నిలువునా ముంచి పారిపోయిన ఇద్దరు బడా దోపిడీదారులు ఎవరంటే నీరవ్ మోడీ, విజయ్ మాల్యా అని ఎవరిని అడిగినా చెప్తారు. వారిద్దరిపై కేసులు నమోదు చేసిన సీబీఐ గత కొన్ని నెలలుగా దర్యాప్తు కొనసాగిస్తూనే ఉంది. వీరిద్దరిపై నమోదైన కేసు వివరాలు ఐటీ శాఖ ఇన్వెస్టిగేషన్ టీం వద్ద ఉన్నాయి. ఎన్నో సాక్ష్యాధారాలు ఐటీ శాఖ వద్దే ఉన్నాయి. వీళ్లు జరిపిన లావాదేవీలకు సంబంధించిన విలువైన సమాచారం ఇదే బిల్డింగ్‌లో భద్రపరిచారు. కాని ఒక్క పత్రాన్ని కూడా కంప్యూటరైజ్డ్ చేయలేదు. దీంతో మూడు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో భవనం కాలిపోయింది. ఐటీ కార్యాలయంలో చాలా వరకు చెక్కతో చేసిన ఫర్నీచర్ ఉండటంతో అదంతా మంటల్లో కాలి బుగ్గయ్యింది.

అయితే ఈ ప్రమాదం మామూలుగా జరిగిందా.. లేక కావాలనే ఎవరైనా చేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎంతో విలువైన సమాచారాన్ని కంప్యూటర్లలో భద్రపరచకుండా కేవలం కాగితాలకే ఎందుకు పరిమితం చేశారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. దీని వెనుక మహా కుట్ర దాగున్నట్లు తెలుస్తోంది. మాల్యా, మోడీల భాగోతంలో కేవలం బ్యాంకు అధికారులే కాక ఇతర శాఖల అధికారుల ప్రమేయం ఉందనే అనుమానాలు ఉన్న నేపథ్యంలో అగ్రి ప్రమాదం మహాకుట్ర అయ్యుండొచ్చనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Keywords : నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, బ్యాంకులు, స్కాం, ఐటీ శాఖ, ముంబై, అగ్ని ప్రమాదం, neerav mdi,mallya, it department,fire accident
(2019-02-15 04:17:26)No. of visitors : 565

Suggested Posts


ఫోటోకు ఫోజు కోసం జుకర్ బర్గ్ ను లాగేసిన మోడీ !

అమెరికా పర్యటనలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కెమెరాలో కనిపించడం కోసం చేసిన ఓ పని ... ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో హల్ చల్ చేస్తోంది....

ప్రధాని మోడీ పీజీ చదువు అబద్దమేనా ?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎమ్.ఏ డిగ్రీ చేశాడన్నది అబద్దమేనా ? మోడీ అఫీషియల్ వెబ్ సైట్ లో ఈ సంవత్సరం మే వరకు ఉన్న డిగ్రీ వివరాలు జూన్ నెలలో ఎందుకు లేవు ? ఢిల్లీ లా మంత్రి జితేందర్ సింగ్ తోమర్ నకిలీ డిగ్రీ కేసులో.....

నరేంద్రమోడీ విదేశీ పర్యటనల ఖర్చెంత ?

భారతదేశపు ప్రధానమంత్రి భారతదేశంలో ఉండి పాలించాలని, పాలిస్తారని ఎవరైనా అనుకుంటారు. కాని నరేంద్ర మోడీ భారతదేశానికి అప్పుడప్పుడు వచ్చిపోతూ పాలిస్తున్నారని ఆయన మీద పరిహాసాలు వస్తున్నాయి. ఈ పరిహాసాలకు పరాకాష్టగా....

బాలికా విద్య పై గుజ‌రాత్‌ గొప్పలన్నీ ట్రాష్

బాలిక‌ల సంక్షేమం, బాలిక‌ల విద్యపై గుజ‌రాత్ ప్ర‌భుత్వం గొప్ప‌లు చెప్పుకుంటున్న‌ది. వాస్త‌వంగా వారి విద్య విష‌యంలో ఆ రాష్ట్రం అట్ట‌డుగున నిలిచింది.బాలిక‌ల బంగారు భ‌విష్య‌త్తు కోసం అంటూ *క‌న్యా కెల‌వ‌నీ* ప‌థ‌కం అమ‌లు చేస్తున్నామ‌ని....

కేంధ్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా రచయిత్రి సంచలన నిర్ణయం

ప్రముఖ రచయిత్రి కేంధ్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి వెనక్కి పంపింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామిక వాతావరణం చెడగొడుతూ, సాంస్కృతిక వైవిధ్యానికి తూట్లుపొడిచేవిధంగా పరిపాలిస్తోందని ఆరోపిస్తూ....

రిజర్వు బ్యాంకు తేల్చిన సత్యం...నోట్ల రద్దుతో బ్లాక్ మనీ పోలేదు... వైటై పోయింది !

గతేడాది నవంబర్ 8వ తేదీ నుండి రిజర్వ్ బ్యాంకుకు తిరిగి వచ్చిన 1000, 500 రూపాయలు ఎన్ని అనేది ఇప్పటికి లెక్కలు తేల్చింది రిజర్వ్ బ్యాంక్. ఇప్పటి వరకు ఎవ్వరు ఎన్ని సార్లు అడిగినా నోరుమెదపని రిజర్వ్ బ్యాంక్ ఎట్టకేలకు బుధవారం విడుదల చేసిన వార్షిక రిపోర్టులో ఆ వివరాలు బయటపెట్టింది. 99 శాతం పెద్ద నోట్లు తమ వద్ద డిపాజిట్‌ ....

Is the Real Reason why Narendra Modiʹs Helicopter did not Land at Bahraich, the Absentee Crowd ?

Was this, the poor response from his party and the people, then, the real reason why Modiʹs chopper did not land, not the weather but the absence of an enthusiastic cheering crowd?....

మోడీ రాజ్యం: మోసాన్ని బహిర్గతం చేసినందుకు ఉద్యోగాలు పోగొట్టుకున్న‌జర్నలిస్టులు !

ఏబీపీ న్యూస్‌ నెట్‌వర్క్‌ మేనేజింగ్‌ ఎడిటర్ మిలిండ్‌ ఖండేకర్‌ తోటి జర్నలిస్ట్‌ పుణ్య ప్రసూన్‌ బాజ్‌పేయి ఏబీపీ టీవీ ఛానెల్‌లో రాత్రి 9 గంటలకు ʹమాస్టర్‌ స్ట్రోక్‌ʹ పేరిట షోను నిర్వహిస్తుంటారు. ఆయన సాధారణంగా ఈ షో ద్వారా ప్రభుత్వ విధానాల్లో ఉన్న తప్పొప్పుల గురించి సమీక్షింస్తుంటారు.

A Close Encounter With A Modi-Bhakt

Yesterday I ran into an old classmate from school at our club, where I sought refuge from the traffic lockdown for the First Citizen. He is from a certain part of the country and is quite religious. And hence doubly supportive of Modi.

Search Engine

రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
stand against the threat of imminent arrest of Prof. Anand Teltumbde - Students, Faculty and Alumni of IIT Kharagpur
Health of imprisoned DU Professor G.N. Saibaba is seriously deteriorating
Drop the false charges against Prof. Anand Teltumbde Immediately: Trade Unions
ఆపరేషన్ సమాదాన్ కు నిరసనగా భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించిన మావోయిస్టులు...31న బంద్ కు పిలుపు
రిపబ్లిక్ డే ఉత్సవాలను బహిష్కరించిన ఈశాన్య రాష్ట్రాలు
పుణె కోర్టులో నాలుగోసారి కలలూ కన్నీళ్లూ
నల్గొండ‌లో... ఫిబ్రవరి 9,10 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల
COSTISA demands quashing of fabricated FIR against Prof. Anand Teltumbde!
దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు
Dragging Anand Teltumbde into ʹterroristʹ allegations and raiding his house is an attack on freedom of expression : Swami Agnivesh
మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్‌ తెల్తుంబ్డే
Immediate and Complete Withdrawal of all Charges against Dr. Anand Teltumbde
ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అని అరిచింది ఏబీవీపీ విద్యార్థులే.. సంచలన వాస్తవాలు బయటపెట్టిన మాజీ నాయకులు
మనను ఆక్రమిస్తున్న ఈ వ్యాధిని ప్రతిఘటిద్దాం- అరుంధతీ రాయ్
A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ ను తొలిగించడమే ఆరెస్సెస్‌-బీజేపీ అసలు లక్ష్యం...జిగ్నేష్ మెవాని
more..


అగ్ని