గడ్చిరోలి,తూతుకుడి మారణకాండ కు వ్యతిరేకంగా 9న సభ‌


గడ్చిరోలి,తూతుకుడి మారణకాండ కు వ్యతిరేకంగా 9న సభ‌

గడ్చిరోలి,తూతుకుడి

ప్రజాస్వామిక వాదులకు,ప్రజాసంఘాల మిత్రుల కు ఏప్రిల్22,23న గడ్చిరోలి లో40 మందికి పైగా ఆదివాసులను,ఉద్యమకారులను పేసా చట్టం,అటవీ హక్కుల చట్టాలను అమలు చేయాలని ఉద్యమిస్తున్న వారిని మహారాష్ట్ర ప్రభుత్వం హత్య చేసింది.బహుళజాతి కంపెనీలతో మిలాఖత్ అయ్యి వేదాంత స్టెరిలైట్ కంపెనీ స్థాపించి రెండు దశాబ్దాలుగా అక్కడి ప్రజల జీవించే హక్కును హరించి వేస్తున్నది. ఈ సందర్భంగా ముందుకు వచ్చిన ఆదివాసీ ఉద్యమాలను,స్టెరిలైట్ కంపెనీ వ్యతిరేక ఉద్యమాలపై ప్రభుత్వాలు పాశవిక దాడులను కొనసాగించాయి.ఈ దాడిలో 70 మందికి పైగా చనిపోయినట్టు ప్రభుత్వాలే చెబుతున్నాయి. ప్రజాస్వామికంగా నడవాల్సిన ప్రభుత్వాలు హత్య కాండలతో కొనసాగుతున్నాయి.దీనికి వ్యతిరేకంగా మరొకసారి ప్రజాస్వామ్యం గురించి ఆలోచించాలని,ప్రభుత్వాల దమనకాండకు వ్యతిరేకంగా జరుగుతున్న సభను(09.06.2018నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్) విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

వక్తలు
...........................................
ప్రొ. హరగోపాల్
మహేష్(గడ్చిరోలి)
లాల్సు(అడ్వకేట్,అహిరి)
జగదీష్ మెశ్రం(అడ్వకేట్ గడ్చిరోలి)
సోనిసోరి
వరవరరావు
శ్రేయ(డబ్ల్యూ.ఎస్. ఎస్)
గోపాల్(తమిళనాడు.సి.పి.డి.ఆర్)
ప్రొ. లక్ష్మణ్
చిలుక చంద్రశేఖర్
నారాయణ రావు
రఘునాథ్
సురేష్ కుమార్.
...........................................
ప్రొ. లక్ష్మణ్
రాష్ట్ర అధ్యక్షులు.

ఎన్. నారాయణ రావు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పౌరహక్కుల సంఘం
తెలంగాణ

Keywords : gadchiroli, maharashtra, thoottikudi, police firing
(2018-08-13 09:19:29)



No. of visitors : 309

Suggested Posts


ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹ

చత్తిస్ ఘడ్ లోని కుంట బ్లాక్ లో జరిగిన ఎన్ కౌంటర్ నిజమైన ఎన్ కౌంటర్ కాదని అది కేవలం ఆదివాసీల హత్య కాండేనని భావిస్తున్నాం.చత్తిస్ ఘడ్ అటవీ ప్రాంతములో లక్షలాదిగా ఉన్న ఫారా మిలటరీ బలగాలు నిత్యం అడవిని జల్లెడ పడుతూ అనుమానంతో ఆదివాసీ యువతి యువకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఎన్ కౌంటర్ గా ప్రకటిస్తున్నారు.

ʹఅది ఎన్కౌంటర్ కాదు వేటాడి చంపారుʹ....విజయవాడ‌లో పౌరహక్కుల సంఘం సభ‌

విజయవాడలోని రాఘవయ్య పార్కు దగ్గరలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా-మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌ బూటకం అనే అంశంపై సభ జరిగింది. ఈ సభకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర.....

Search Engine

జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ పై ఢిల్లీ లోహత్యా యత్నం...ఇది సంఘ్ పరివార్ పనేనన్న ప్రజా సంఘాలు
ఓ అమ్మాయికి రక్షణగా నిల్చినందుకు దళిత యువకుడిని కొట్టి చంపిన ఉగ్రకుల మూక‌ !
IIT Bombay Students Question Decision to Invite Modi to Convocation Ceremony
అగ్రకులోన్మాదం:దళితుడిని పెళ్ళి చేసుకున్నందుకు కూతురును హత్య చేసిన తండ్రి!
అది ఎన్ కౌంట‌ర్ కాదు, మావాళ్ల‌ను వెంటాడి చంపేశారు‍: బోరుమ‌న్న ఆదివాసీలు
మరణశిక్ష - రాజ్యాంగమే ఆమోదించినపుడు రాజ్యం ఊరుకుంటుందా? - వరవరరావు
రాపూర్ దళితులపై దుర్మార్గమైన దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి - విరసం
ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹ
మోడీ రాజ్యం: మోసాన్ని బహిర్గతం చేసినందుకు ఉద్యోగాలు పోగొట్టుకున్న‌జర్నలిస్టులు !
people organise rally in national capital in protest against the state high handedness on rights activists
Martyrs Week: Maoists organise Huge meeting in Malkangiri
తెలంగాణొస్తే ఏమొచ్చింది ? - ‍ ఎన్.వేణు గోపాల్
అమరుల సంస్మరణ సభను జరుపుకున్న వేలాది మంది ఆదివాసులు
Historic Eight Documents of Charu Majumdar (8th Document)
Historic Eight Documents of Charu Majumdar (7th Document)
Historic Eight Documents of Charu Majumdar (6th Document)
Historic Eight Documents of Charu Majumdar (5th Document)
Historic Eight Documents of Charu Majumdar (4thDocument)
Historic Eight Documents of Charu Majumdar (3rd Document)
Historic Eight Documents of Charu Majumdar(2nd Document)
Historic Eight Documents of Charu Majumdar (1st Document)
చేపలమ్ముకుంటూ చదువుకోవడమే నేరమయ్యింది !
ఎర్ర బారిన మన్యం... ర్యాలీలు, సభలతో అమరులకు నివాళులు అర్పించిన జనం
రేపటి నుండి అమరుల సంస్మరణ వారోత్సవాలు.. పల్లె పల్లెనా మోహరించిన పోలీసు బలగాలు
ఎక్కువమంది పిల్లలను కనాలన్న హిట్లర్ వారసుల పిలుపు ఎవరిపై దాడుల కోసం?
more..


గడ్చిరోలి,తూతుకుడి