చెడ్డీ గ్యాంగ్ బరి తెగింపు.. లౌకికవాదులపై అనుచిత వ్యాఖ్యలు


చెడ్డీ గ్యాంగ్ బరి తెగింపు.. లౌకికవాదులపై అనుచిత వ్యాఖ్యలు

చెడ్డీ

చెడ్డీగ్యాంగ్ మరో సారి బరితెగించింది. వివేకం, విచక్షణ కోల్పోయి మరో సారి వారి నీచ ప్రవృత్తిని చాటుకున్నారు. స్వయంగా కేంద్ర మంత్రి పదవిలో ఉండి లౌకికవాదులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అమ్మ నాన్న తెలియని వాళ్లే లౌకికవాదులమని చెప్పుకుంటారని కేంద్ర మంత్రి అనంతకుమార్ హేగ్డే వ్యాఖ్యానించారు. లౌకికవాదులమని చెప్పుకునే మేధావులు మూర్ఖులని.. వాళ్లు తమ తెలివి తేటలను అమ్ముకుంటారని ఇష్టానుసారంగా మాట్లాడాడు. లౌకికవాదులకు హిందుత్వంలోని గొప్పతనం అర్థం కాదని వ్యాఖ్యానించాడు. హిందూమతం గొప్పతనాన్ని మీడియా తెలియజెప్పాలని, రాముడు, కృష్ణుడు బ్రాహ్మణులు కానప్పటికీ వారిని ప్రజలు ఆరాధిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. లౌకిక మేధావులు హిందూత్వంలోని గొప్పతనాన్ని అర్థం చేసుకోలేరని మంత్రి వ్యాఖ్యానించారు.

Keywords : anantakumar hegde, secularists, comments, అనంతకుమార్ హేగ్డే, లౌకికవాదులు, అనుచిత వ్యాఖ్యలు
(2018-07-19 10:17:11)



No. of visitors : 138

Suggested Posts


0 results

Search Engine

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మతోన్మాదులు ఈ న‌వ‌ జంటను చంపేస్తారేమో !
గోగూండాల దాడులపై సుప్రీం కోర్టు ఆగ్రహం
78 ఏళ్ళ స్వామి అగ్నివేష్ పై చెడ్డీ గ్యాంగ్ దాడి
ఇప్పటికీ మానని గాయం - కారంచేడు మారణ హోమం
భీమాకోరేగాఁవ్ ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకపోదాం - ఆగస్ట్ 3న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం
ప్రశ్నలను నిషేధిస్తారట...సంధ్యక్క‌ను హత్య చేస్తారట‌
చిన్న పొరపాటుకు చిన్నారికి బ‌హిష్కరణ శిక్ష - కాప్ పంచాయతీ దుర్మార్గం
ఒక బీజేపీ ఎమ్మెల్యే రాసలీలలు.. అండగా పార్టీ హైకమాండ్
ʹమతం పేరుతో హింసను రెచ్చగొడుతున్నారుʹ
ఏడవకు బిడ్డా - గుగివా థియాంగో
హస్బెండ్‌ స్టిచ్‌ - గీతాంజలి
సీపీఎం కు ఇక రామాయణమే రక్షనట !
తెల‍ంగాణ డీజీపీకి 26 మంది మేధావుల బహిరంగ లేఖ‌ !
కత్తి మహెష్ నగర బహిష్కరణ అప్రజాస్వామికం - విరసం
దేవుడు లేడంటే.. సంసదకు ఎసరొస్తుంది.. పెద్దరికాలకు ఇబ్బందొస్తుంది
కత్తి మహేష్ ʹనగర బహిష్కరణʹ.. అక్రమం, చట్టవ్యతిరేకం
छत्तीसगढ़ के वन कर्मियों का कारनामा : 46 बैगा आदिवासी परिवारों को किया बेघर
छत्तीसगढ़ : मानवाधिकार कार्यकर्ताओं की गिरफ्तारी के विरोध में प्रदर्शन
ఓ ముస్లింను హత్య చేసిన కేసులో మరణ శిక్ష పడి బెయిల్ పై వచ్చిన వారికి సన్మానం చేసిన కేంధ్ర మంత్రి
Release Prof G.N Saibaba From Jail - Justice Markandey Katju
Kerala; Alleged Maoist Shyna Gets Bail in all the cases.
పంటలు పండటానికి నాలుగు మంత్రాలు చాలు.. గోవా ప్రభుత్వం కొత్త స్కీం
దుర్గాప్రసాద్, బద్రి, రంజిత్, సుధీర్ లను వరంగల్ జైల్లో అధికారులు వేధిస్తున్నారు..వీవీ
ఇజ్రాయేలీ సైనికులకు తమ నృత్యంతో చెమటలు పట్టించిన పాలస్తీనా యువత
more..


చెడ్డీ