అగ్రకులస్థులు ఆడాల్సిన ఆట నువ్వు ఆడతావా.. ఒక దళిత క్రీడాకారుడికి సుప్రీంకోర్టు లాయర్ బెదిరింపులు..!

అగ్రకులస్థులు

నువ్వు ప్రపంచ కప్ గెలువు.. అంగారకుడిపై అడుగుపెట్టు.. అవన్నీ నీకు ఎంతో ప్రతిష్ట తీసుకొని రానీయ్.. కాని నీవు దళితుడవైతే అవే నీకు ప్రాణం తీసే కారణాలుగా మారుతాయి. ఒక దళితుడి ఎదుగుదలను.. విజయాలను చూసి ఏకంగా చంపేస్తామని అగ్రకుల ఉన్మాదులు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే.. మన దేశంలో ఎలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నామో అర్థమవుతోంది. అసలు ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే ఇటీవల ఒక క్రీడాకారుడికి ఎదురైన అనుభవం ఎలాంటితో తెలియజేయడానికే.. ఆ ఘటన ఏంటంటే..!

ప్రవీణ్ కుమార్ అనే క్రీడాకారుడు ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ డ్రెస్సేజ్ (అంటే రౌతు, గుర్రాలతో ఆడే ఆట). గత కొన్నేండ్లుగా ఎన్నో పతకాలు సాధించాడు. అయితే ఈ 23 ఏండ్ల క్రీడాకారుడి లక్ష్యం వచ్చే ఒలంపిక్స్‌లో ఎలాగైనా గోల్డ్ మెడల్ సాధించాలని. దానికి సంబంధించి పూర్తి కసరత్తులు చేస్తున్నాడు. అయితే సుప్రీంకోర్టుకు చెందిన ఒక లాయర్ ప్రవీణ్‌ను ఈ క్రీడను మానెయ్యమని ఆదేశించాడు. అగ్రకులస్థులు ఆడాల్సిన ఆటను ఒక దళితుడవై ఎలా ఆడతావంటూ బెదిరించాడు. వెంటనే ఈ ఆటను మానెయ్యకపోతే నీపై యాసిడ్‌తో దాడి చేస్తానని భయభ్రాంతులకు గురిచేశాడు. అంతే కాకుండా నిన్ను, నీ కుటుంబాన్ని తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని కూడా చెప్పాడు. దీంతో ప్రవీణ్ వెంటనే ప్రధాని నరేంద్ర మోడీకి ట్వీట్ చేశాడు. తనకు ప్రాణ హానీ ఉందని.. ఒక లాయర్ బెదిరిస్తున్నాడని... దీనికి ఢిల్లీలోని సాకేత్ ఏసీపీ పతానియా వత్తాసుపలుకుతో తనతో తప్పుడు పిటీషన్ రాయించుకున్నాడని ఆ ట్వీట్‌లో చెప్పాడు. అంతే కాకుండా తనను, తన కుటుంబాన్ని ఆ లాయర్ అవమానించాడని తను ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దేశంలో దళితులకు రక్షణ లేదని ప్రవీణ్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Keywords : praveen kumar, dressage, dalit, modi, tweet, supreme court, lawer, ప్రవీణ్ కుమార్, రౌతు, దళితుడు, సుప్రీంకోర్టు, లాయర్
(2024-03-22 06:42:52)



No. of visitors : 1037

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


అగ్రకులస్థులు