include 'men';
?>
దేవుడు లేడంటే.. సంసదకు ఎసరొస్తుంది.. పెద్దరికాలకు ఇబ్బందొస్తుంది
నాకు దేవుడు లేడనే అభిప్రాయం కలదు... మరొకరికి దేవుడు కలడనే అభిప్రాయం కలదు... అతనెలా తన దైవ జ్ఞానాన్ని చాటునో... అటులనే నేను నా నాస్తిక జ్ఞానాన్నీ చాటుతాను కదా...
దేవుడి తర్వాతొచ్చిన పార్టీ కనుక నాస్తికతను మరింత ప్రభావవంతంగా చెప్పాలనుకుంటాను... అటులనే దైవ సమాజంలో నాకు ఎదురైన అనేక ఇబ్బందులు సబ్బందులు నాతో కాస్త పరుషంగానే మాట్లాడిస్తాయ్... మెజార్టీ దేవుణ్ణి నమ్మే సమాజంలో దేవుడ్ని నమ్మనోడి మాటలు అతి ఎక్కువమందిని గాయపరుస్తాయ్.
అలా గాయపరచడంతో అతి ఎక్కువ మంది నా పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడం సహజం. సమాజంలో మైనార్టీ నాస్తికులు సమాజ వాతవరణాన్ని చెడగొడుతున్నారని ప్రభుత్వం చెప్పడానికీ చర్యలు తీసుకోడానికీ పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏ విషయాన్నైనా ఓట్ల భాషలోనే చూస్తాయి. కనుక మెజార్టీని మెప్పించడానికే ప్రయత్నిస్తాయి.
దేవుడు లేడనే ఆలోచన వ్యవస్థ మనుగడకు అడ్డం పడుతుంది. దేవుడు లేడంటే... కులం ఇబ్బందులొస్తాయ్... సంపదకు ఎసరొస్తుంది. పెద్దరికాలకు ఇబ్బందొస్తుంది... కనుక ఈ విధంగా చూచిననూ దేవుడుండడం రాజ్యానికి అవసరం. ఆ అవసరం రాజ్యాన్ని దేవుడికి అనుకూలంగా వర్తించేలా చేస్తుంది...
కనుక కత్తి మహేష్ ను జస్ట్ దేవుణ్ణి కామెంట్ చేసాడనే ఊర్నించీ గెంటలేదు. ఇది ముదిరితే అనే భయమే గెంటించింది. స్వామీ పరిపూర్ణానంద ఉద్దేశ్యమూ అదియే.
కనుక దేవుడు ఉన్నంత కాలం రాజ్యం ఉంటాది రాజ్యం ఉన్నంత కాలం దేవుడుంటాడు.. అనివార్యమైన ఈ లావాదేవీ గురించి శోకించతగదు...
- భరద్వాజ రంగావఝుల ఫేస్బుక్ వాల్ నుంచి
URL : https://www.facebook.com/permalink.php?story_fbid=661785637490669&id=100009777154551
Keywords : god, religion, atheist, దేవుడు, మతం, నాస్తికులు, ఆస్తికులు
(2024-03-23 19:55:16)
No. of visitors : 1057
Suggested Posts
0 results
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..