రైతులు నక్సలైట్లవుతారు - నానా పటేకర్

మహారాష్ట్రలో రోజు రోజుకు పెరుగుతున్న రైతుల ఆత్మహత్యల పట్ల బాలీఉడ్ నటుడు నానా పటేకర్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్తితి ఇలాగే కొనసాగితే రైతులు నక్సలైట్లవుతారని ఆయన హెచ్చరించారు. మరాట్వాడ ప్రాంతంలో ఆత్మ హత్యలు చేసుకున్న రైతుకుంటుంభాలను ఆదుకునేందుకు ఆయన మరి కొందరి మితృలతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఆత్మ హత్యలు చేసుకున్న రైతు కుటుంభాలకు ఆయన ఆర్దిక సహాయం అందచేశారు. ఈ సందర్భంగా ఎన్ డీటీవీ తో మాట్లాడిన ఆయన రైతులను ఆదుకునేందుకు పార్టీలకు అతీతంగా అందరు చేతులు కలపాలని పిలుపునిచ్చారు. కష్టాలు తట్టుకోలేక తమ మెడకు ఉరి బిగించుకుంటున్న రైతుల్లో విప్లవం వచ్చి నక్సలైట్లు గా మారుతారని అన్నారు.

Keywords : Ignoring drought, farmers, bloody revolution, Nana Patekar
(2024-04-23 22:03:49)



No. of visitors : 3135

Suggested Posts


ఫ్యాన్స్ ముసుగులో... మూడు కులాలు - ముప్పై కొట్లాటలు

పవన్ కళ్యాణ్, ప్రభాస్ అభిమానుల కొట్లాట తో ప్రారంభమై న కుల గజ్జి కొట్లాటలు బాలయ్య అభిమానుల తో కొనసాగుతోంది. సినీ హీరోల అభిమాన దురద, కుల గజ్జి వెరసి ఆ పిచ్చి పట్టిన యువకులకు కులదురహంకార గనేరియా రోగం పట్టుకుంది.

Court movie:A Case of an Indian Court !

a singer cum activist Narayan kamble sings a song. That is what police say in their charge sheet. The song which suggest that a suicide is better than to clean a gutter in Mumbai is sung by....

హత్యాయత్నం కేసులో నటుడు వినోద్ కుమార్ అరెస్టు

ప్రముఖ నటుడు, ʹసీతారత్నం గారి అబ్బాయిʹ, ʹమామగారుʹ సినిమా ల హీరో వినోద్‌కుమార్ ఓ హత్యాయత్నం కేసులో అరెస్టయ్యారు. తన మేనేజర్ సచిదానంద పై హత్యా ప్రయత్నం చేశాడన్న ఆరోపణలతో

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


రైతులు