హిందూత్వ తీవ్రవాదుల హిట్ లిస్టులో దభోల్కర్ కుమార్తె
పూణేలో హత్యకు గురైన ప్రముఖ హేతువాది నరేంద్ర దబోల్కర్ కుమార్తె ముక్తా దభోల్కర్ కూడా హిందూత్వ తీవ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నట్టు మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల బృందం (ఏటీఎస్) తెలిపింది. సామాజిక కార్యకర్త శ్యాం మానవ్, ఎన్‌సిపి నాయకుడు జితేంద్ర అహ్వద్ తదితరుల పేర్లు సైతం హిట్ లిస్టులో ఉన్న విషయాన్ని ఏటీఎస్ వెల్లడించింది. ఆయుధాలు, పేలుడు పదార్థాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై గత వారం ముంబై పోలీసులు అరెస్టు చేసిన హిందూత్వ తీవ్రవాది అవినాష్ పవార్ పై ఏటీఎస్ కోర్టుకి సమర్పించిన డైరీలో ఈ విషయాలను ప్రస్తావించింది.
హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతోన్న ముక్తా దభోల్కర్, శ్యాంమానవ్, జితేంద్ర అహ్వద్ తదిరులను హిందూత్వ తీవ్రవాది అవినాష్ పవార్ నిఘా పెట్టి, వారిని వెంబడించినట్టు స్థానిక సెషన్స్ కోర్టుకి సమర్పించిన రిపోర్టులో ఏటీఎస్ పేర్కొన్నది. ప్రివెన్షన్ ఆఫ్ అన్ లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ కింద అరెస్టయిన ఐదో వ్యక్తి అవినాష్ పవార్. అంతకు ముందు ఇదే కేసులో మరో నలుగురిని కూడా ముంబై పోలీసులు అరెస్టు చేసారు.
Keywords : hindutva terrorists, pune, dhabolkar, muktha
(2022-06-24 13:04:09)
No. of visitors : 1227
Suggested Posts
| హిప్నాటిజం చేసి డబ్బులు దోచుకున్నాడు !మోసం చేయడానికి ఉన్న అనేక మార్గాల్లో ఇప్పుడు హిప్నటిజం కూడా చేరింది. ఓ బ్యాంకు మేనేజర్ ను హిపటైజ్ చేసిన ఓ అగంతకుడు 93 వేల రూపాయలు తీసుకొని పరారయ్యాడు.... |
| కస్టడీలో ముద్దాయిని ఎలా కొట్టి చంపాడో వివరించిన మాజీ డీసీపీరట్టును శారీరకంగా చాలా హింసించాను. అతడి వ్యక్తిగత శరీర భాగాలతో సహా దేహంలో ఏ భాగాన్ని విడిచిపెట్టలేదు. సరిగా చెప్పలంటే కుక్కను కొట్టినట్లు కొట్టాను. దాంతో అతడు మరణించాడు. వెంటనే ఈ విషయం గురించి నా పై అధికారులకు తెలియజేశాను. ఈ లోపు పోలీస్ స్టేషన్ బయట గందరగోళం ప్రారంభమయ్యింది |
| LOOKING BACK AT 50 YEARS OF A PEOPLEʹS MOVEMENTThe Naxalbari movement began 50 years ago, and is still on. ʹNowhere else in the world will you find a continued class struggle that has lasted so many years,ʹ said Vara Vara Rao, the famous Telugu poet and writer, speaking on ʹ50 Years of Naxalbari, Looking Back, Looking Forwardʹ..... |
| చెట్లు నరకొద్దన్నందుకు పోలీసుల దాడి...38 మందిపై కేసుముంబైలోని ఆరే కాలనీలో మెట్రో ప్రాజెక్టు పేరుతో చెట్లు కొట్టేయడానికి వ్యతిరేకంగా కొంత కాలంగా పర్యావరణ ప్రేమికులు శాంతియుతంగా ఉద్యమిస్తున్నారు. నిన్న (10/05/2019) అర్దరాత్రి చెట్లు మెట్రో ప్రాజెక్టు అధికారులు వర్కర్స్ అక్కడికి చేరుకొని చెట్లు నరికివేయడం మొదలుపెట్టారు. దాంతో నిరసన తెలపడానికి పర్యావరణ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వారిపై దుర్మ |
| మోడీ విద్వేష ప్రసంగం పట్ల సుప్రీం మాజీ న్యాయమూర్తి ఆగ్రహం ఔరంగజేబ్, శివాజీ పేర్లను ఉపయోగించి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రధాని మోడీ చేసిన ప్రసంగాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్.ఎఫ్. నారిమన్ ఖండించారు. |
| భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
|
| వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక |
| ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు |
| సిలంగేర్, హస్దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం |
| చెర సాహిత్య సర్వస్వం పునర్ముద్రణ... మీ కాపీని ముందస్తుగా బుక్ చేసుకోండి.. |
| బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు |
| పూంబాడ్ లో జరిగిన రాకెట్ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
|
| జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
|
| మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు |
| శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
|
| ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
|
| యేడాది సిలింగేర్ ఏం చెబుతోంది? - ధరణి |
| ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు |
| ఛత్తీస్గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక |
| శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు |
| గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్ |
| త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్ |
| అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత |
| నాగరాజు హత్యను ఖండించిన ముస్లిం థింకర్స్ డయాస్ |
| Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు |
| Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ |
| ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్ |
| అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం |
| ప్రపంచ విప్లవ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ ప్రకటన
|
| హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
|
more..