నజీబ్ లేడా.. సీబీఐకి కూడా దొరకలేదు


నజీబ్ లేడా.. సీబీఐకి కూడా దొరకలేదు

నజీబ్

రెండేండ్ల క్రితం ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఏబీవీపీ కార్యకర్తల దాడి తర్వాత కనిపించకుండా పోయిన నజీబ్ అహ్మద్ ఇక రాడేమో..! ఎందుకంటే గత రెండేండ్లుగా కనిపించకుండా పోయిన నజీబ్‌ను వెతికి పెట్టాలని ఆనాడే మొరపెట్టుకున్న తల్లి ఫాతిమా పిర్యాదు మేరకు సెర్చ్ చేస్తున్న ఢిల్లీ పోలీసులు, సీబీఐ.. ఈ కేసును మూసివేయాలని ఢిల్లీ హైకోర్టుకు విన్నవించారు. గత రెండేళ్ల నుంచి వాళ్లు చేసిన ప్రయత్నాలను.. విచారణ కాపీలను విచారించిన హైకోర్టు ఇవాళ కేసును మూసివేయాలని ఆదేశించింది. దీంతో గత కొన్ని నెలలుగా నజీబ్ కోసం ఎదురు చూస్తున్న ఎంతో మందికి ఈ తీర్పు ఆశనిపాతంగా మారింది. మరోవైపు తన కొడుకు తప్పిపోయిన కేసుపై నజీబ్ తల్లి ఫాతిమా నవీస్ కావాలనుకుంటే స్టేటస్ రిపోర్టు కోసం ట్రయిల్ కోర్టుకు వెళ్లవచ్చునని ధర్మాసనం సూచించింది.

ఈ తీర్పుపై జేఎన్‌యూలో తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. నజీబ్ అసలు లేడా అంటూ పలువురు విద్యార్థులు ఈ తీర్పుపై స్పందించారు. మరోవైపు.. ఈ తీర్పుపై పైకోర్టుకు వెళ్తామని నజీబ్ న్యాయవాది పేర్కొన్నారు.

Keywords : najeeb, jnu, delhi high court, నజీబ్, ఏబీవీపీ, జేఎన్‌యూ, ఢిల్లీ హైకోర్టు, abvp
(2019-03-19 23:27:42)No. of visitors : 459

Suggested Posts


0 results

Search Engine

ఒక సంఘీభావ ప్రదర్శన – ఒక విచారం – ఒక ఉత్తేజం
జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
more..


నజీబ్