మావో జయంతి వేడుకలపై చైనా ఉక్కుపాదం -పెకింగ్‌ విశ్వవిద్యాలయం విద్యార్థి నేత అరెస్ట్‌

మావో

స్వతంత్ర చైనా తొలి చైర్మన్‌ మావో జెండాంగ్‌ 125వ జయంతి వేడుకలపై షీ జిన్‌పింగ్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. మావో జయంతి వేడుకలు జరిపేందుకు సిద్ధమైన పెకింగ్‌ విశ్వవిద్యాలయం విద్యార్థి, వర్సిటీ మార్క్సిస్ట్‌ సొసైటీ చీఫ్‌ క్వీ హంక్సువాన్‌ను అరెస్ట్‌ చేసింది. పెకింగ్‌ విశ్వవిద్యాలయం ప్రవేశద్వారం వద్దకు సాధారణ దుస్తుల్లో వచ్చిన 8మంది పోలీసులు నల్లటికారులో క్వీని బలవంతంగా ఎక్కించారు. ఈ సందర్భంగా అతను ʹనేను క్వీ హాంక్సువాన్‌ను. నేను చట్టాన్ని ఉల్లంఘించలేదు.

నన్నెందుకు అరెస్ట్‌ చేస్తున్నారుʹ అని అధికారులతో పెనుగులాడాడు. చైనాలో 1989లో తియానన్మెన్‌ కూడలిలో ఉవ్వెత్తున ఎగిసి ప్రజాస్వామ్య ఉద్యమంలో పెకింగ్‌ విశ్వవిద్యాలయం విద్యార్థులు కీలకపాత్ర పోషించారు. అయితే కొన్నేళ్ల క్రితం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షీ జిన్‌పింగ్, చైనా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాలు, వాటి కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. తాజాగా క్వీ అరెస్టుపై చైనా ప్రభుత్వం, పెకింగ్‌ విశ్వవిద్యాలయం ఇంకా స్పందించలేదు.

Keywords : chaina, Shi jinping, Pekinguniversity, student, Maoist Activity
(2024-04-11 18:54:08)



No. of visitors : 1071

Suggested Posts


మావోయిజాన్ని చూసి వణికి పోతున్న చైనా - అనేక మంది మావోయిస్టుల అరెస్టు

పాలక చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (సిసిపి) శతాబ్ది ఉత్సవాలకు ముందుగా తూర్పు ప్రావిన్స్ షాన్‌డాంగ్ లో పోలీసులు అనేక మంది మావోయిస్టు కార్యకర్తలను అరెస్టు చేశారని తైవానీస్ మీడియా తెలిపింది.

చైనా ఒక నూతన సోషల్ సామ్రాజ్యవాద శక్తి - మావోయిస్టు పార్టీ

వెనుకబడిన దేశాల ప్రజలను సోషలిజం పేరుతో మోసగిసూ, తన సోషల్-సామ్రాజ్యవాద ప్రయోజనాలను చైనా నెరవేర్చుకుంటున్నది. చైనాలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను (ఎస్ఓఈలు) చూపించి పెట్టుబడిదారీ విధానాన్ని "సోషలిజంగా గందరగోళపెట్టడం రివిజనిస్టులకు మామూలే....

ఆ వాహనాలు సడెన్ గా గాల్లోకి ఎందుకు లేచాయి ?

అది బిజీ రోడ్డు వాహనాలు స్పీడ్ గా వెళ్తున్నాయి. సడెన్ గా ఓ మూడు వాహనాలు గాల్లోకి లేచాయి. ఏమైందో ఎవ్వరికీ అర్దం కాలేదు. ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి....

చైనాలో భారీ ప్రేలుడు... ధ్వంసమైన 5800 కార్లు

చైనాలోని బీజింగ్ ప్రాంతం టియాంజిన్ లో ఓ భారీ ప్రేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 5800 జాగోవర్ ల్యాండ్ రోవర్ కార్లు ధ్వంసం అయినట్లు భారత మాతృ సంస్థ, టాటా మోటార్ కంపెనీ, బాంబే స్టాక్ ఎక్సేంజ్ సమాచారం....

declaration by the ʹStruggle Associationʹ, an underground Maoist organization in China

The truck driversʹ strike took place on June 8, two days prior to the planned date. As of now, this spontaneous strike wave has rapidly spread to Jiangxi, Shandong, Sichuan, Chongqing, Shanghai, Anhui, Hubei, Zhejiang, and other provinces, elevating the strike to a national level. Truck drivers from all over the country have blocked major road

Underground Maoist group in China on the Pandemic and the Crisis

In April 2020, although the epidemic in most countries has still not been effectively controlled, the epidemic in China has gradually stabilized. So in the recent period of time, the so-called ʹChina achievementsʹ, ʹChina roadʹ, ʹChina modelʹ and other terms began to clamor by the drummer

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మావో