బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ


బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ

బీమా

బీమా కోరేగావ్ ఘటనలో అరెస్టై పూణే జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ అంతర్జాతీయ మేధావులు ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. మోడీ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలను ఒక ప్రణాళిక ప్రకారం అరెస్టు చేయిస్తోందని.. వారికి కావాలనే అక్రమ కేసులు బనాయించి జైల్లో ఉంచిందని వారు అంటున్నారు. వారి విడుదలకు అందరూ డిమాండ్ చేయాలని కోరుతున్నారు. ఆ లేఖ యధాతథంగా..

పత్రికా ప్రకటన

ఫిబ్రవరి 10, 2019

హక్కుల ఉద్యమకారులను వెంటనే విడుదల చేయండి!

విద్యార్థులు, ఎన్ఆర్ఐలు, ఉద్యోగస్థులు, ప్రజాస్వామిక వాదులు, పరిశోధకులు, రచయితలకు విజ్ఞప్తి.

నరేంద్ర మోడీ 2014లో ప్రధాన మంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత రాజకీయ విమర్శకుల, అసమ్మతివాదులపైన తీవ్ర నిర్భంధం మొదలైంది. కొన్ని నెలల క్రితం బీమా కోరేగాం కేసులో ప్రముఖ హక్కుల ఉద్యమ కారులు వరవరరావు, అరుణ్ ఫెరీరా, వెర్నన్ గొన్జాల్వేస్, గౌతమ్ నవలఖ మరియు ఇతర ప్రముఖులను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. గతంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సాయిబాబా మరియు ఉద్యమకారుడు కోబాడ్ గాంధీలను కల్పిత ఆరోపణలతో జైల్లో పెట్టారు. ఈ సామాజిక ఉద్యమకారులు అనేక సంవత్సరాలుగా రాజ్యహింస, హక్కుల ఉల్లంఘనలను ప్రశ్నిస్తున్నారు. మరియు రాజ్యాంగబద్దంగా, ప్రజాస్వామికంగా నిరసన తెలుపుతున్నారు.

గొంతులేని వారి గొంతుకగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల, మైనార్టీల, ఆదివాసీల, మహిళల, సామాజిక అణచివేతలకు గురైన అన్ని ప్రజా సమూహాల న్యాయం కోసం కృషి చేస్తున్నారు. పౌర హక్కుల, మానవహక్కుల ఉద్యమాలతో సామాజిక చైతన్యాన్ని కలిగించారు. మేధావులు, రచయితలు, కవులుగా, తమ రచనలతో ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని వ్యాప్తి చేశారు. హక్కుల స్పృహ, సామాజిక న్యాయం, శాస్త్రీయ ఆలోచనలను విస్తరించారు. మోడీ పాలనలో దళిత, ఆదివాసీ, హేతువాద, ముస్లిం మరియు ఇతర మైనారిటీలు, హక్కుల ఉద్యమకారులు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలపైన దాడులు జరుగుతున్నాయి. తమ హిందుత్వ ఎజెండాలో భాగంగా, ఒక మతఛాందస రాజ్యాన్ని స్థాపించాలని మోడీ ప్రయత్నం చేస్తున్నారు. తమ ఆధిపత్యం, అణిచివేతలను ప్రశ్నించే వారిపైన, మోడీ ప్రభుత్వం నిర్బంధంం ప్రయోగిస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. అన్ని రకాల ఉద్యమాలను చట్ట వ్యతిరేక పద్దతులలో అణచివేస్తోంది.

గత కొన్ని సంవత్సరాలలో హేతువాదులను, జర్నలిస్టులను, సెక్యులరిస్టులను అధికార పార్టీతో సంబంధాలు కలిగిన హంతక ముఠాలు చంపివేశఆయి. ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం పాటుపడుతున్న మేధావులను, అధికార పార్టీ నిర్బంధించి చెరసాలలో పెడుతోంది. హక్కుల నాయకులు, భారత రాజ్యాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నుతున్నారని, కొన్ని మీడియా సంస్థల ద్వారా అధికార పార్టీ ప్రాపగాండ చేస్తోంది. భారత మరియు మహారాష్ట్ర ప్రభుత్వాలు తప్పుడు ఆరోపణలతో బ్రిటిష్ కాలంనాటి కౄరమైన చట్టాలను ప్రయోగించి హక్కుల నాయకులపైన రాజద్రోహం కేసులు పెట్టారు.

ఈ మానవ హక్కుల ఉల్లంఘనలు, అంతర్జాతీయ పౌర సమాజంలో ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతూ కల్లోలకాలంలో మన బాధ్యతలను గుర్తు చేస్తున్నాయి. ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని సుప్రీంకోర్టు ఆపలేని సందర్భంలో మరియు రాజ్యహింస బాధితులకు న్యాయ స్థానలు న్యాయం చేయలేని నేపథ్యంలో భారత పౌరులు ఏమి చేయాలి..? నేటి ప్రభుత్వం తన అప్రజాస్వామిక విధానాలు, నిరంకుశ చర్యలతో ప్రాథమిక హక్కులు, సెక్యులర్ విలువలు కలిగిన భారత రాజ్యాంగాన్ని కాలరాస్తోంది. నయా ఉదారవాద ఆర్థిక విధానాలు, అతి జాతీయవాద ఉన్మాదాన్ని ప్రశ్నించే వారపైన మోడీ ప్రభుత్వం వివిధ రకాల అణచివేత పద్దతులను ప్రయోగిస్తున్నది. పౌర హక్కుల, మానవహక్కుల ఉద్యమకారులుగా ఈ పరిణామాలపైన మేము ఆందోళన చెందుతున్నాం.

విద్యార్థులు, ఉద్యోగస్థులు, విద్యావంతులు, రచయితలు, సామాజిక ఉద్యమకారులు, ఎన్నారైలు మానవహక్కుల ఉల్లంఘనపై స్పందించమని మనవి చేస్తున్నాం. జైలులో బంధించబడిన హక్కుల ఉద్యమకారులను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్‌ను సమర్థిస్తూ అందరూ వారి విడుదలకు డిమాండ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యమకారుల స్వేచ్ఛ కోసం జరుగుతున్న మానవహక్కుల ప్రచారంలో, ప్రజాభిప్రాయ నిర్వాణంలో, పౌరులు, ప్రవాసులుగా మీ పాత్ర కీలకం. ప్రజాస్వామ్యం, న్యాయం, భావ ప్రకటన స్వేచ్ఛలను మీరు సమర్థిస్తే అది హక్కుల కార్యకర్తలు, ప్రజా ఉద్యమాలకు నైతిక బలాన్నిస్తుంది. ఈ అంతర్జాతీయ మానవహక్కుల ప్రచారంలో పాల్గొని హక్కుల ఉద్యమకారులకు సంఘీభావం తెలయజేయమని విజ్ఞప్తి చేస్తున్నాం.

సంతకాలు చేసిన వారు..

1. Noam Chomsky Laureate Professor of Linguistics, Agnese Nelms Haury
Chair, University of Arizona, USA.

2. James Petras Professor Emeritus, Department of Sociology,
Binghamton University, USA.

3. Angela Y. Davis Distinguished Professor Emerita, History of
Consciousness and Feminist Studies, University of
California, Santa Cruz, USA.

4. Fredric R. Jameson Knut Schmidt-Nielsen Professor of Comparative
Literature, Duke University Literature Program, Duke
University, USA.

5. Bruno Latour Emeritus Professor, Sciences Po Paris, France.

6. Judith Butler Maxine Elliot Professor, University of California, USA.

7. Göran Therborn Professor Emeritus of Sociology, University of
Cambridge, UK.

8. Donna Haraway Distinguished Professor Emerita, Department of
History of Consciousness, University of California,
Santa Cruz, USA.

9. Mary Frances Berry Geraldine R. Segal Professor of American Social
Thought, and the Professor of History, University of
Pennsylvania, USA.

10. Henry Veltmeyer Professor Emeritus, International Development
Studies, Saint Maryʹs University, Canada.

11. Leo Panitch Emeritus Professor of Political Science, York
University, Canada.

12. James C. Scott Sterling Professor of Political Science and
Anthropology,
Yale University, USA.

13. Michel Chossudovsky Professor of Economics (emeritus), University of
Ottawa; Director, Centre for Research on Globalization
(CRG), Montreal, Canada.

14. David McNally Cullen Distinguished Professor of History & Business
Department of History, University of Houston, USA.

15. Michael Burawoy Professor, Department of Sociology, University of
California, Berkeley, USA.

16. Jan Nederveen Pieterse Duncan Mellichamp Distinguished Professor Global
studies and Sociology, University of California, Santa
Barbara, USA.

17. Erik Swyngedouw Professor, Department of Geography
The University of Manchester, UK.

18. Philip David McMichael Professor, Department of Sociology, Cornell University,
USA.

19. Enzo Traverso Susan and Barton Winokur Professor in the
Humanities, Department of History, Cornel
University, U
Fresh Perspectives, USA

20. Gordon Laxer Professor Emeritus, Department of Sociology,
University of Alberta, Canada.

21. Sourayan Mookerjea Associate Professor, Department of Sociology,
University of Alberta, Canada.

22. Jens Lerche Reader in Agrarian and Labor Studies, SOAS,
University of London, UK.

23. Cristóbal Kay Emeritus Professor, International Institute of Social
Studies, Erasmus University Rotterdam, The Hague,
The Netherlands.

24. Stephanie Luce Professor of Labor Studies, School for Labor and Urban
Studies/CUNY, USA.

25. Christopher Chase-Dunn Professor of Sociology, University of CaliforniaRiverside, USA.

26. Ruth Milkman Professor of Sociology, CUNY Graduate Center, USA.

27. Ronald H. Chilcote Emeritus Professor of Economics and Political Science
University of California, Riverside, USA.

28. Jan Breman Emeritus Professor, University of Amsterdam, the
Netherlands.

29. Martin Doornbos Emeritus Professor, International Institute of Social
Studies, The Hague, The Netherlands.

30. Immanuel Ness Professor of Political Science, City University of New
York, Brooklyn College, USA, and Senior Research
Associate, University of Johannesburg, South Africa.

31. Paul Le Blanc Professor of History, La Roche College, Pittsburgh,
Pennsylvania, USA.

32. Krishna Rao Maddipati
Associate Professor, Department of Pathology, Wayne
State University, USA.

33. Joy James F.C. Oakley 3rd Century Professor of Humanities,
Williams College, USA.

34. Roger Jeffery Professor of Sociology of South Asia; Associate
Director, Edinburgh India Institute, University of
Edinburgh, UK

35. Chandra Talpade Mohanty Distinguished Professor, Womenʹs and Gender Studies
& Deanʹs Professor of the Humanities,
Syracuse University, USA.

36. Paul Gilroy Professor of American and English Literature
Kingʹs College London Strand Campus, London, UK.

37. John Hall James McGill Professor of Sociology, McGill University,
Canada.

38. Ronaldo Munck Head of Civic Engagement, Dublin City University,
Ireland.

39. John Harriss Professor of International Studies, Simon Fraser
University, Canada.

40. Richard Sennett Centennial Professor of Sociology, London School of
Fresh Perspectives, USA
Economics, London, UK.

41. Gerardo Otero Professor of International Studies and Sociology,
Simon Fraser University, Canada.

42. John Foran Professor of Sociology
University of California, Santa Barbara, USA.

43. Marcel van der Linden Senior Researcher, International Institute of Social
History, Amsterdam, the Netherlands.

44. Deepa Kumar Associate Professor, Media Studies, Rutgers University,
USA.

45. Lise Vogel Emerita Professor of Sociology, Rider University, USA.

46. Robin D. G. Kelley Distinguished Professor of History, University of
California, Los Angeles, USA.

47. Mike Gismondi Professor, Sociology and Global Studies, Athabasca,
Canada.

48. Mukoma Wa Ngugi Associate Professor of English, Cornell University,
USA.

49. Raúl Delgado Wise Professor and Director of Development Studies at
Universidad Autónoma de Zacatecas, Mexico

50. Adam Hochschild Author; Lecturer, Graduate School of Journalism,
University of California at Berkeley, USA.

51. Alf Gunvald Nilsen Associate Professor, Department of Global
Development and Planning, University of Agder,
Norway.

52. Jenny Bourne Joint Editor Race & Class, London, UK.

53. Radha DʹSouza Reader, Westminster Law School, University of
Westminster, UK.

54. Alfredo Saad-Filho Professor of Political Economy, Department of
Development Studies, SOAS University of London, UK.

55. Subir Sinha Senior Lecturer, Department of Development Studies,
SOAS University of London, UK.

56. Ilan Pappe Professor of History, Director of the European Center
for Palestine Studies, University of Exeter, UK.

57. David F. Ruccio Professor of Economics, University of Notre Dame,
USA.

58. Craig Calhoun University Professor of Social Sciences, Arizona State
University, USA.

59. Sitaramayya Ari Professor, Biomedical Sciences, Oakland University,
USA.

60. Afsar Mohammad Associate Professor, University of Pennsylvania, USA.

61. VR Veluri Writer and Scientist, USA.

62. Suresh Kolichala Writer and Linguist, USA.

63. Chandra Kanneganti Writer (Poet and Short Story writer), USA.

64. K. Geeta Poet, USA.
Fresh Perspectives, USA

65. Goparaju Lakshmi Writer and Literary Critic, USA.

66. Prakash Kailasa Rights Activist, USA.

67. Chukka Srinivas Human Rights Activist, USA.

68. Alice Pote Member, The US Coalition to Free Prof. Saibaba, USA.

69. Ryan Costello Member, The US Coalition to Free Prof. Saibaba, USA.

70. Coalition for a Democratic
India
USA.

71. Narayanaswamy
Venkatayogi
Poet, USA.

72. Sajee Gopal Civil Rights Activist, USA.

73. Chaitanya Chekkilla Physician, USA.

74. Bhavana Goparaju Independent Film Maker, USA.

75. Ashok Kumbamu Sociologist, USA.

Keywords : బీమా కోరేగావ్, మావోయిస్టులు, వీవీ, వరవరరావు, పూణే పోలీసులు, అంతర్జాతీయ మేధావులు, bhima koregaon, maoists, open letter, intellectuals, VV
(2019-06-24 12:52:15)No. of visitors : 587

Suggested Posts


0 results

Search Engine

ప్రభుత్వ మైనింగ్ కంపెనీలను ప్రైవేట్ పరం చేసే కుట్రను ఎదుర్కుందాం...పౌరహక్కుల సంఘ‍ం
ʹఊపాʹ చట్టమే మరో ఎమర్జెన్సీ - ఎన్.నారాయణ రావు
దప్పికగొన్న భూమి - పి.వరలక్ష్మి
కోటీశ్వరుల పెళ్లి... 40 టన్నుల చెత్త‌ !
ʹమావోయిస్టు పార్టీ సభ్యుడవడం నేరంకాదని సుప్రీం కోర్టు చెప్పిందిʹ
నాగురించి కాదు జైళ్ళలో మగ్గుతున్న ఆదివాసుల గురించి మాట్లాడండి - వరవరరావు
వీవీ,సాయిబాబా తదితరులను వెంటనే విడుదల చేయాలి.....23న హైదరాబాద్ లోధర్నా
అడవి బిడ్డలను అరిగోస పెడ్తున్నరు
ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు
This TV reporter is winning praise for relentlessly questioning an errant BJP leader
ఇవ్వాళ్ళే సభ..అందరికి ఆహ్వానం
తమ‌ను జంతువుల్లా చూశారన్న ఆదివాసులు.. తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
ఆ 67 మంది ఆదివాసులను మా ముందు హాజరుపర్చండి...హైకోర్టు ఆదేశం
ʹవ్యక్తిత్వమే కవిత్వం..వరవరరావు కవిత్వ విశ్లేషణʹ ...17 న సభ‌
83 ఏండ్ల స్టాన్ స్వామి ఇంటిపై పోలీసుల దాడి.. విరసం ఖండన
ʹచోళ రాజుల కాలం దళితులకు చీకటి యుగంʹ అన్నందుకు డైరక్టర్ పా రంజిత్ పై కేసు !
అనారోగ్యంతో నడవ‌లేకపోతున్నా వైద్య సహాయం ఇవ్వడం లేదు....జైలు నుండి అనూష లేఖ‌ !
యోగీ ʹరామరాజ్యంʹలో... జర్నలిస్టు నోట్లో మూత్రం పోసి కొట్టిన పోలీసులు..!
పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులు కిరణ్, నర్మదలను వెంటనే కోర్టులో హాజరుపరచాలి
యోగీ ఆదిత్యనాథ్‌పై సుప్రీం ఆగ్రహం.. ఆ జర్నలిస్ట్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశం
పచ్చని కొండల్లో మైనింగ్ చిచ్చు.. తమ జీవనం దెబ్బతీయొద్దంటూ ఆదివాసీల నిరవధిక దీక్ష
నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారు..సుప్రీంను ఆశ్రయించిన జర్నలిస్టు భార్య‌
భావ ప్రకటనా స్వేచ్చపై కత్తి...యోగి పాలనలో జర్నలిస్టుల అరెస్టులు
One Year of Bhima Koregoan Arrests: Protest Held in Delhi
మానవత్వం యూ టర్న్ తీసుకుంది..!
more..


బీమా