మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు


మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు

మోడీ

కుంభమేళలో సఫాయికార్మికుల కాళ్లు మోడీ కడిగారు. కానీ, ఆ సఫాయి కార్మికులు మాత్రం.. మోడీ చేష్టలు ʹపొలిటికల్‌ స్టంట్‌ʹ అని పెదవి విరుస్తున్నారు. ʹజీతాలు పెంచలేదు. ఓటీలకు చెల్లింపులు లేవు. శానిటేషన్‌ కోసం కార్మికులకు అవసరమైన పరికరాలను కల్పించలేదు. మేము కోరిన డిమాండ్లు నెరవేర్చితే చాలు. అది కాదని మీడియా ముందు మా కాళ్లు కడిగితే ఏం లాభంʹ అని అలహాబాద్‌లోని కుంభమేళ సఫాయి కార్మికులు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. మోడీ కుంభమేళ పర్యటనకు కొన్ని వారాల ముందు.. పైన పేర్కొన్న డిమాండ్లు నెరవేర్చాలంటూ ʹదళిత్‌ సఫాయి మజ్దూర్‌ సంఘటన్‌ʹ ఆధ్వర్యంలో సఫాయి కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు వారు యూపీ ప్రభుత్వానికి, అలహాబాద్‌ జిల్లా యంత్రాంగానికి వినతులు కూడా సమర్పించారు. అయితే, యోగి సర్కారు మాత్రం డిమాండ్లు నెరవేర్చలేదు. పైగా జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతు న్నారంటూ దేశద్రోహం కేసు మోపుతామని పాలక యంత్రాంగాలు బెదిరించాయని, తమను అరెస్టు చేసి పలు పోలీసు స్టేషన్లు తిప్పారని మాల్వియా,దినేశ్‌లు వాపోయారు. జనవరిలో కుంభ మేళ ప్రారంభమైన నాటి నుంచే మా డిమాండ్ల విషయంలో అనేక నిరసనలు చేసినా ఉపయోగం లేకుండాపోయిందని తెలిపారు. కొన్ని సమయాల్లో 14 గంటల పాటు తమతో వెట్టిచాకిరీ చేయించేవారని, టారులెట్ల శుభ్రం కోసం తమకు అవసరమ్యే సామాగ్రిని కూడా అందిం చలేదని వారు వివరించారు. తాము చేసిన డిమాండ్లే నెరవేర్చనప్పుడు ప్రధాని మోడీ కార్మికుల కాళ్లు కడిగేతే ఏం ప్రయోజనం అని వారు ప్రశ్నిస్తున్నారు.

Keywords : narendramodi, yogi adityanath, safai karmachari
(2019-07-18 00:28:55)



No. of visitors : 299

Suggested Posts


ఫోటోకు ఫోజు కోసం జుకర్ బర్గ్ ను లాగేసిన మోడీ !

అమెరికా పర్యటనలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కెమెరాలో కనిపించడం కోసం చేసిన ఓ పని ... ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో హల్ చల్ చేస్తోంది....

ప్రధాని మోడీ పీజీ చదువు అబద్దమేనా ?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎమ్.ఏ డిగ్రీ చేశాడన్నది అబద్దమేనా ? మోడీ అఫీషియల్ వెబ్ సైట్ లో ఈ సంవత్సరం మే వరకు ఉన్న డిగ్రీ వివరాలు జూన్ నెలలో ఎందుకు లేవు ? ఢిల్లీ లా మంత్రి జితేందర్ సింగ్ తోమర్ నకిలీ డిగ్రీ కేసులో.....

నరేంద్రమోడీ విదేశీ పర్యటనల ఖర్చెంత ?

భారతదేశపు ప్రధానమంత్రి భారతదేశంలో ఉండి పాలించాలని, పాలిస్తారని ఎవరైనా అనుకుంటారు. కాని నరేంద్ర మోడీ భారతదేశానికి అప్పుడప్పుడు వచ్చిపోతూ పాలిస్తున్నారని ఆయన మీద పరిహాసాలు వస్తున్నాయి. ఈ పరిహాసాలకు పరాకాష్టగా....

బాలికా విద్య పై గుజ‌రాత్‌ గొప్పలన్నీ ట్రాష్

బాలిక‌ల సంక్షేమం, బాలిక‌ల విద్యపై గుజ‌రాత్ ప్ర‌భుత్వం గొప్ప‌లు చెప్పుకుంటున్న‌ది. వాస్త‌వంగా వారి విద్య విష‌యంలో ఆ రాష్ట్రం అట్ట‌డుగున నిలిచింది.బాలిక‌ల బంగారు భ‌విష్య‌త్తు కోసం అంటూ *క‌న్యా కెల‌వ‌నీ* ప‌థ‌కం అమ‌లు చేస్తున్నామ‌ని....

కేంధ్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా రచయిత్రి సంచలన నిర్ణయం

ప్రముఖ రచయిత్రి కేంధ్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి వెనక్కి పంపింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామిక వాతావరణం చెడగొడుతూ, సాంస్కృతిక వైవిధ్యానికి తూట్లుపొడిచేవిధంగా పరిపాలిస్తోందని ఆరోపిస్తూ....

రిజర్వు బ్యాంకు తేల్చిన సత్యం...నోట్ల రద్దుతో బ్లాక్ మనీ పోలేదు... వైటై పోయింది !

గతేడాది నవంబర్ 8వ తేదీ నుండి రిజర్వ్ బ్యాంకుకు తిరిగి వచ్చిన 1000, 500 రూపాయలు ఎన్ని అనేది ఇప్పటికి లెక్కలు తేల్చింది రిజర్వ్ బ్యాంక్. ఇప్పటి వరకు ఎవ్వరు ఎన్ని సార్లు అడిగినా నోరుమెదపని రిజర్వ్ బ్యాంక్ ఎట్టకేలకు బుధవారం విడుదల చేసిన వార్షిక రిపోర్టులో ఆ వివరాలు బయటపెట్టింది. 99 శాతం పెద్ద నోట్లు తమ వద్ద డిపాజిట్‌ ....

Is the Real Reason why Narendra Modiʹs Helicopter did not Land at Bahraich, the Absentee Crowd ?

Was this, the poor response from his party and the people, then, the real reason why Modiʹs chopper did not land, not the weather but the absence of an enthusiastic cheering crowd?....

మోడీ రాజ్యం: మోసాన్ని బహిర్గతం చేసినందుకు ఉద్యోగాలు పోగొట్టుకున్న‌జర్నలిస్టులు !

ఏబీపీ న్యూస్‌ నెట్‌వర్క్‌ మేనేజింగ్‌ ఎడిటర్ మిలిండ్‌ ఖండేకర్‌ తోటి జర్నలిస్ట్‌ పుణ్య ప్రసూన్‌ బాజ్‌పేయి ఏబీపీ టీవీ ఛానెల్‌లో రాత్రి 9 గంటలకు ʹమాస్టర్‌ స్ట్రోక్‌ʹ పేరిట షోను నిర్వహిస్తుంటారు. ఆయన సాధారణంగా ఈ షో ద్వారా ప్రభుత్వ విధానాల్లో ఉన్న తప్పొప్పుల గురించి సమీక్షింస్తుంటారు.

A Close Encounter With A Modi-Bhakt

Yesterday I ran into an old classmate from school at our club, where I sought refuge from the traffic lockdown for the First Citizen. He is from a certain part of the country and is quite religious. And hence doubly supportive of Modi.

అగ్ని ప్రమాదం మహా నాటకమా..? మాల్యా, మోడీలను రక్షించేందుకు జరిగిన కుట్రా..?

ముంబైలోని ఐటీ శాఖ కార్యాలయంలో జరిన అగ్ని ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Search Engine

ఓయూ విద్యార్థి భరత్ అక్రమ అరెస్ట్...విడుదల కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు
Varavara Raoʹs wife Hemalatha wrote letter to Maha Gov...Intellectuals Extends solidarity
మహారాష్ట్ర గవర్నర్ కు వరవరరావు సహచరి హేమలత లేఖ.... సంఘీభావం తెలిపిన మేధావులు
9 political prisoners writes letter from Pune Jail to Maha Governor
మహా రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకు వరవర రావుతో సహా 9 మంది రాజకీయ ఖైదీల లేఖ‌
కులాంతర పెండ్లిళ్ళు, సెల్ ఫోన్లు బ్యాన్... స్త్రీలపై 12 గ్రామాల తీర్మానం, మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
ప్రతి ఎన్కౌంటర్ పై హత్యానేరం నమోదు చేసి విచారించాలి... సుప్రీం కోర్టు సంచలన తీర్పు
ఇప్పటికీ మానని గాయం - కారంచేడు మారణ హోమం
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ
TISS క్యాంపస్ మూసివేత పై మండి పడుతున్న విద్యార్థులు...రేపు పౌరహక్కుల సంఘం మీడియా సమావేశం
తనకు నచ్చ‌ని పెండ్లి చేసుకుందని... కన్న బిడ్డను నరికి చంపిన దుర్మార్గపు తండ్రి
ఆ జంటకు సపోర్ట్ చేస్తే దేశవ్యతిరేకమే....యూపీ బీజేపీ నేత కూతురు పెండ్లి వ్యవహారంపై మరో నేత‌ కామెంట్ !
The "SINE-DIE" Suspension of academic activities in TISS HYD is oppressive and tyrannical.
అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది
ఆ త్యాగానికి ఐదు దశాబ్దాలు...జూలై18న సభ‌
ఏపీ సీఎం జగన్‌కు ʹఅర్బన్ నక్సలైట్లʹ లేఖ..!
దొరసాని.. ఓ స్వాప్నికుడి దృశ్య కావ్యం
ʹదొరసానిʹ ఏం చెప్తోంది.. తెలంగాణ జీవనం వెండితెరపై ఆవిష్కరించిందా..?
ʹనక్సలైట్ల పేరిట అక్రమంగా నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలిʹ
యోగీ రాజ్యం.. ʹఏపీ, యూపీ పోలీసులు అర్దరాత్రి మా ఇంటిపై దాడి చేసి అక్రమంగా అరెస్ట్ చేశారుʹ
మారుతీరావునే మించిండు..కూతురు దళితుడిని పెండ్లి చేసుకుందని అల్లుడిని పోలీసుల ముందే చంపిండు..!
వేయిరూపాయల అప్పు తీసుకున్న పాపానికి పదేళ్ళుగా భానిస జీవితం..వృద్దుడి హృదయవిదారక గాథ‌
అమ్మ‌ కోసం అల్లాడుతున్న చిన్నారులు... జైలు ముందే పడిగాపులు
రండి... ఏ గుర్తింపూ లేని జీవితాల్లోకి చూపుసారిద్దాం
దళిత యువకుడిని పెళ్ళి చేసుకున్న బీజెపి ఎమ్మెల్యే కూతురు.. ʹనాన్నా ప్లీజ్ మమ్మల్ని చంపకండిʹ అంటూ వేడుకోలు
more..


మోడీ