బీజేపీ వ్యతిరేక ప్రచారానికి డైరెక్టర్ ʹపా రంజిత్ʹ మద్దతు


బీజేపీ వ్యతిరేక ప్రచారానికి డైరెక్టర్ ʹపా రంజిత్ʹ మద్దతు

బీజేపీ

ప్రస్తుతం దేశంలో నెలకొన్ని భయానక పరిస్థితులకు ఈ ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వమే కారణమని.. దేశాన్ని మతం వైపు మళ్లించి ప్రజలను వర్గాలుగా విభజించి పాలిస్తున్న ఈ ప్రభుత్వాన్ని రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓడించాలని 100 మందికి పైగా ఫిల్మ్ మేకర్స్ ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారు. దీనికి ప్రముఖ దర్శకుడు పా రంజిత్ కూడా మద్దతు పలికారు.

గత ఐదేళ్లలో సామూహిక దాడులు, గోసంరక్షణ పేరిట హత్యలు బాగా పెరిగిపోయాయని.. అసంబద్ధ విధానాల అమలు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. దేశాన్ని ఈ ఫాసిస్టు ప్రభుత్వం నుంచి రక్షించాలంటే రాజ్యాంగాన్ని గౌరవించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అంటున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడే ప్రభుత్వం ద్వారా మాత్రమే ఈ దేశ ప్రజాస్వామ్యం సంరక్షించబడుతుందని వారు చెబుతున్నారు. ఈ పోరాటానికి పా రంజిత్ తన మద్దతు ప్రకటించడం నిజంగా హర్షనీయం.

Keywords : పా రంజిత్, ఫాసిస్టు, బీజేపీ, ఎన్నికలు, Pa Ranjith, Facist, BJP, Election
(2019-11-11 05:21:22)No. of visitors : 284

Suggested Posts


0 results

Search Engine

Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!
కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు
చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ
వేలాది పోలీసు బలగాల నిర్బంధాల మధ్య‌ చలో టాంక్ బండ్ విజయవంతం
ఆర్టీసీ సమ్మెకు రాజకీయ ఖైదీల మద్దతు.. జైళ్లో నిరసన.. చలో ట్యాంక్‌బండ్ విజయవంతం చేయండి..!
భగత్ సింగ్ పిస్టల్ – అనేకానేక స్మృతులు
జర్నలిస్టులు, దళిత, మానవహక్కుల కార్యకర్తల వాట్సప్ ఖాతాలు హ్యాక్
దొర ప్రతాపమంత మజ్దూర్ల మీదనే!
తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
more..


బీజేపీ