#CloudyModi మేఘాల చాటున మోడీ యుద్దం... నెటిజనుల సెటైర్లు


#CloudyModi మేఘాల చాటున మోడీ యుద్దం... నెటిజనుల సెటైర్లు

#CloudyModi

ʹఅర్ధరాత్రి 12 గంటల తర్వాత ఎయిర్​స్ట్సైక్స్​పై రివ్యూ మీటింగ్​ జరిగింది. ఆ రోజు(ఫిబ్రవరి 26) వాతావరణం అనుకూలంగా లేదు. భారీ వర్షం కురిసింది. నేను చాలా గాభరాపడ్డాను. చాలా విషయాలు మాట్లాడే పండితులకు కూడా క్రిటికల్​ కండీషన్​లో మైండ్​ పనిచేయదు. నేను మాత్రం, ఈ వాతావరణాన్ని మనకు అనుకూలంగా మార్చుకోలేమా? అని తీక్షణంగా ఆలోచించా. అంతలోనే నిపుణులొచ్చి.. ʹ సార్​, డేట్​ మార్చుకుందాం, ఇంకోరోజు దాడి చేద్దాంʹ అని సూచించారు .

అప్పుడు నా మనసులో కొన్ని విషయాలు గిర్రునతిరిగాయి. ఇప్పుడుగానీ డేట్లు మార్చుకుంటే, అదిగానీ లీకైతే ఇంకెప్పటికీ పాక్​పై దాడి చేయలేం. వ్యక్తిగతంగా సైంటిఫిక్​ విషయాలపై పట్టులేదు. అయినాసరే, మేఘాలు, వర్షం వల్ల మనకే బెనిఫిట్​ జరుగుతుందని ఆఫీసర్లతో చెప్పాను. మేఘాలు అడ్డున్నాయి కాబట్టి పాక్​ రాడార్ల నుంచి ఈజీగా తప్పించుకోవచ్చని అన్నాను. నా మాటలు విని ఆఫీసర్లు కొంచెం తటపటాయించారు. మేఘాలున్నాయి కదా, మీకేంకాదు ధైర్యంగా బయలుదేరండని ఆదేశించాను. ఫస్ట్​టైమ్​ ఈ విషయాల్ని మీతో పంచుకుంటున్నందుకు మా ఆఫీసర్లు ఏమంటారో చూడాలిʹ

ఈ మాటలు శనివారం రాత్రి ఓ చానెల్​కు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రధాని మోడీవి. ఆ ఇంటర్వ్యూలో మోడీ ఇంకా చాలా విషయాలు మాట్లాడాడు. ముందుగానే రాసిచ్చిన ప్రశ్నలు ముందుగానే ప్రిప్ఱయిన జవాబులతో చాలా ఫేకూలు వదిలాడు. ʹమీరు కవిత్వం రాస్తారట కదా ఈ మధయ్ ఏమైనా రాశారాʹ అని అతి వినయంగా ఆంకర్ అడిగిన ప్రశ్నకు ఇప్పుడే ఓ కవిత రాశాను. అని తన అసిస్టెంట్ ను పిలిచి ఆ పేపర్స్ తీసుకరా అని చెప్పి ఓ కవిత చదివేశాడు. ఆంకర్లు పదే పదే ఆ పేపర్స్ ను కెమరా వైపు చూపించాలని అడిగినప్పటికీ ఆయన చూపించలేదు. అయినా ఆ పేపర్లను కెమరా క్లోస్ లో చూపించినప్పుడు ఆ కవిత పైన ఆంకర్లు అడిగిన ప్రశ్న కనపడ్డది. మరో ప్రశ్నకు ఈ దేశంలో బహుషా నేనే మొట్టమొదట 1986 లో డిజిటల్ కెమరా ఉపయోగించానని మరో ఫేకు

ఈ కవిత్వం, డిజిటల్ కెమరా విషయం వదిలేస్తే సైంటిస్ట్ మోడీ చెప్పిన మేఘాల కథ చూద్దాం. మేఘాలు దట్టంగా ఉన్నా, అవతల ఏముందో పసిగట్టేందుకే రాడార్ టెక్నాలజీ రేడియో తరంగాలను వాడతారని, ఆరోజు బాలాకోట్​ ఏరియాలో మేఘాల వల్ల ఐఏఎఫ్​కి ఎలాంటి అదనపు ఉపయోగం లేదని పలువురు రాడార్​ నిపుణులు వ్యాఖ్యానించారు.
ఇక సోషల్ మీడియాలో అయితే మోడీ పై వేలాది సెటైర్లు పేలాయి. ట్విట్టర్ లో #CloudyModi అనే ఆష్ ట్యాగ్ ట్రెండింగ్ అయ్యాయి. అటు ఫేస్ బుక్, లో కూడా మోడీ పై సెటైర్లు పేలాయి. ʹ మనం ఆపరేషన్ సూర్య యాన్ మొదలు పెడదాం రాత్రి పూట చల్లగా ఉంటుంది కాబట్టి సూర్యుని మీది ఈజీగా వెళ్ళొచ్చి అని మోడీ శాస్త్రఙులతో అంటున్నట్టు కార్టూన్...ʹʹఇంకా నయం, ఫైటర్​ విమానాల్ని రివర్స్ గేర్​లో నడపమని మోడీగారు చెప్పలేదు. అప్పుడు విమానాలు తమ భూభాగంలోకి వస్తున్నాయో, వెళుతున్నాయో పాకిస్థానోళ్లకి అర్థం కాకపోయేదిʹ అంటూ ఇంకొకరు జోక్​ పేల్చారు. ʹʹగటర్​(మురికి కాలువ) నుంచి గ్యాస్ తయారీనే హైలైట్​ అనుకున్నా, అంతలోనే మేఘాలు–రాడార్ల లాజిక్​ చెప్పారు.. వాహ్ మోడీజీʹఅని మరో యువకుడు కామెంట్​ చేశాడు. ఇలా సోషల్ మీడియాలో మోడీ పై సెటైర్ల దాడి పెరగడంతో బీజేపీ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన నరేంద్ర మోడీ వీడియోను తీసేశారు. నెటిజనులు చెబితేకానీ మోడీ సైంటిస్ట్ కాదన్న విషయం బీజేపీ నేతలకు అర్దం కాలేదు.

మోడీ మేఘాల మాటున ఫైటింగ్ పై సోషల్ మీడియాలో పేలిన సెటర్లు...కార్టూన్లు


Keywords : narendra modi, twitter, face book, airstrike, balakot, pakistan
(2020-02-20 14:51:10)No. of visitors : 488

Suggested Posts


ఫోటోకు ఫోజు కోసం జుకర్ బర్గ్ ను లాగేసిన మోడీ !

అమెరికా పర్యటనలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కెమెరాలో కనిపించడం కోసం చేసిన ఓ పని ... ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో హల్ చల్ చేస్తోంది....

నరేంద్రమోడీ విదేశీ పర్యటనల ఖర్చెంత ?

భారతదేశపు ప్రధానమంత్రి భారతదేశంలో ఉండి పాలించాలని, పాలిస్తారని ఎవరైనా అనుకుంటారు. కాని నరేంద్ర మోడీ భారతదేశానికి అప్పుడప్పుడు వచ్చిపోతూ పాలిస్తున్నారని ఆయన మీద పరిహాసాలు వస్తున్నాయి. ఈ పరిహాసాలకు పరాకాష్టగా....

ప్రధాని మోడీ పీజీ చదువు అబద్దమేనా ?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎమ్.ఏ డిగ్రీ చేశాడన్నది అబద్దమేనా ? మోడీ అఫీషియల్ వెబ్ సైట్ లో ఈ సంవత్సరం మే వరకు ఉన్న డిగ్రీ వివరాలు జూన్ నెలలో ఎందుకు లేవు ? ఢిల్లీ లా మంత్రి జితేందర్ సింగ్ తోమర్ నకిలీ డిగ్రీ కేసులో.....

బాలికా విద్య పై గుజ‌రాత్‌ గొప్పలన్నీ ట్రాష్

బాలిక‌ల సంక్షేమం, బాలిక‌ల విద్యపై గుజ‌రాత్ ప్ర‌భుత్వం గొప్ప‌లు చెప్పుకుంటున్న‌ది. వాస్త‌వంగా వారి విద్య విష‌యంలో ఆ రాష్ట్రం అట్ట‌డుగున నిలిచింది.బాలిక‌ల బంగారు భ‌విష్య‌త్తు కోసం అంటూ *క‌న్యా కెల‌వ‌నీ* ప‌థ‌కం అమ‌లు చేస్తున్నామ‌ని....

ఈ అనంతపు గగ్గోలు ఎవరికోసం?

దారుణాన్ని దారుణం అన్నవాడిపైననే అన్యాయాన్ని అన్యాయం అన్నవాడిపైనన ఈయనగారి వ్యంగం. పావులాకు, బేడాకు ఆడవాళ్ల శరీరాలపై పచ్చబొట్ల పాటలు రాసేవారి నుండి శాంతిని, మానవతావాద స్పందనను ఆశించడం మన బుద్దితక్కువతనమే అవుతుందనకుంటా

కేంధ్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా రచయిత్రి సంచలన నిర్ణయం

ప్రముఖ రచయిత్రి కేంధ్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి వెనక్కి పంపింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామిక వాతావరణం చెడగొడుతూ, సాంస్కృతిక వైవిధ్యానికి తూట్లుపొడిచేవిధంగా పరిపాలిస్తోందని ఆరోపిస్తూ....

రిజర్వు బ్యాంకు తేల్చిన సత్యం...నోట్ల రద్దుతో బ్లాక్ మనీ పోలేదు... వైటై పోయింది !

గతేడాది నవంబర్ 8వ తేదీ నుండి రిజర్వ్ బ్యాంకుకు తిరిగి వచ్చిన 1000, 500 రూపాయలు ఎన్ని అనేది ఇప్పటికి లెక్కలు తేల్చింది రిజర్వ్ బ్యాంక్. ఇప్పటి వరకు ఎవ్వరు ఎన్ని సార్లు అడిగినా నోరుమెదపని రిజర్వ్ బ్యాంక్ ఎట్టకేలకు బుధవారం విడుదల చేసిన వార్షిక రిపోర్టులో ఆ వివరాలు బయటపెట్టింది. 99 శాతం పెద్ద నోట్లు తమ వద్ద డిపాజిట్‌ ....

మోడీ రాజ్యం: మోసాన్ని బహిర్గతం చేసినందుకు ఉద్యోగాలు పోగొట్టుకున్న‌జర్నలిస్టులు !

ఏబీపీ న్యూస్‌ నెట్‌వర్క్‌ మేనేజింగ్‌ ఎడిటర్ మిలిండ్‌ ఖండేకర్‌ తోటి జర్నలిస్ట్‌ పుణ్య ప్రసూన్‌ బాజ్‌పేయి ఏబీపీ టీవీ ఛానెల్‌లో రాత్రి 9 గంటలకు ʹమాస్టర్‌ స్ట్రోక్‌ʹ పేరిట షోను నిర్వహిస్తుంటారు. ఆయన సాధారణంగా ఈ షో ద్వారా ప్రభుత్వ విధానాల్లో ఉన్న తప్పొప్పుల గురించి సమీక్షింస్తుంటారు.

Is the Real Reason why Narendra Modiʹs Helicopter did not Land at Bahraich, the Absentee Crowd ?

Was this, the poor response from his party and the people, then, the real reason why Modiʹs chopper did not land, not the weather but the absence of an enthusiastic cheering crowd?....

A Close Encounter With A Modi-Bhakt

Yesterday I ran into an old classmate from school at our club, where I sought refuge from the traffic lockdown for the First Citizen. He is from a certain part of the country and is quite religious. And hence doubly supportive of Modi.

Search Engine

నిరసనపై నిరసన: వందలమంది హిందుత్వ వాదుల మధ్య ఆజాది అంటూ నినదించిన‌ యువతి
సీఏఏకు వ్యతిరేకంగా కవిత్వం చదివిన కవి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జర్నలిస్టు అరెస్టు
జాదవ్ పూర్ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎగిరిన ఎర్రజెండా
దళిత యువకుల‌పై దుర్మార్గ దాడి - స్క్రూడ్రైవర్‌ను వెనక నుంచి జొప్పించి హింసలు
CAA పౌరసత్వానికి మత పరీక్ష... అమెరికన్ ఫెడరల్ ప్యానెల్
ట్రంప్ వస్తున్నాడు 24 గంటల్లో ఇండ్లు ఖాళీ చేయండి ... పేదలకు నోటీసులు
వైనాడు కొండల్లో కురిసిన నక్సల్బరీ తొలి వసంత మేఘం... !
మీడియా ప్రచారంలో నిజముందా ? ఆ విద్యార్థుల చేతుల్లో రాళ్ళున్నాయా ?
ʹకరోనా వైరస్ కాదు దేవుడి అవతారం ... విగ్రహాలు ప్రతిష్టించి పూజించండిʹ
భీమా కోరేగావ్ కేసు సమాంతర విచారణకు మహారాష్ట్ర‌ సర్కార్ నిర్ణయం
ట్రంప్ కు భారత్ లో పేదలు కనబడొద్దట - 7అడుగుల ఎత్తు గోడను కడుతున్న బీజేపీ ప్రభుత్వం
కన్హయ్యకుమార్ పై మళ్ళీ దాడి...2వారాల్లో ఇది 7వ దాడి
CAA,NRCలకు వ్యతిరేకంగా మావోయిస్టుల ప్రచారం
ఆప్ గెలుపుతో ఢిల్లీలో పెరిగిన బిర్యానీ సేల్స్... బీజేపీ అభిమానుల అసహనం
ʹఅర్బన్ నక్సల్ʹ అంటే ఎంటో, ఎవరో మాకు తెలియదు - కేంద్ర ప్రభుత్వం
క్యాంపస్‌లోకి చొరబడి అమ్మాయిలపై గూండాల‌ వికృత చేష్టలు...భగ్గుమన్న విద్యార్థి లోకం
ఢిల్లీ జామియా విద్యార్థులపై పోలీసుల దుర్మార్గ దాడి - అనేకమందికి గాయాలు
షాహీన్ బాగ్: అంబులెన్స్, స్కూల్ బస్ లను ఆపుతున్నదెవరు ?
కునాల్ కమ్రాపై ఇండిగో నిషేధాన్నినిరసిస్తూ విమానంలో నిరసనలు
భక్తులే కాదు బాస్ కూడా వాట్సప్ యూనివర్సిటీయే
ʹనా కొడుకు మోడీ, అమిత్‌షాల మద్దతుదారుడుʹ
గృహనిర్బంధం ముగిసే కొన్ని గంటల ముందు వీళ్ళద్దరిపై దుర్మార్గమైన కేసులు
In Death, A Starʹs Dawn – GauriLankesh on Com Saketh Rajan
బీజేపీకి ఓటెయ్యక పోతే రేప్ చేస్తారా - మోడీకి 170 మహిళా ప్రముఖుల లేఖ‌
CAA,NRCలకు వ్యతిరేకంగా గ్రామపంచాయితీ సంచలన తీర్మానం
more..


#CloudyModi