వరవరరావు కవిత్వ విశ్లేషణ.. వ్యక్తిత్వమే కవిత్వం


వరవరరావు కవిత్వ విశ్లేషణ.. వ్యక్తిత్వమే కవిత్వం

వరవరరావు

ʹthere are decades where nothing happens and there are weeks where decades happenʹ అంటాడు వ్లాదిమిర్‌ ఇలీయిచ్‌ లెనిన్‌.

వరవరరావు జీవితంలో మాత్రం ఏ రోజూ, ఏ వారమూ, ఏ దశాబ్దమూ, ఏమీ జరగకుండా, ఏదీ సంభవించకుండా పోలేదనిపిస్తుంది. ఆకలి తప్ప అన్నం తెలియని రెండేళ్ళ పసితనంలోనే చుక్క చుక్క పాలు పీల్చుతూ, ʹనా రక్తం తాగుతున్నావు కదరాʹ అని బలహీనురాలయి తల్లి చేత, నిస్సహాయమైన విదిలింపులకి గురి అయిన అనుభవాలతో సహా వరవరరావు జీవన మార్గం యావత్తూ, ఈ అరవై యేళ్ళలో నానా రకాల అనుభవాలతో, ఎగుడు దిగుళ్ళతో, అతి స్వల్ప సంతృప్తులతో, సుదీర్ఘ సంఘర్షణలతో, పోరాటాలతో, ప్రతిఘటనలతో, ఆకాంక్షలతో, చెదరని ఆశయాలతో, తొణకని స్వప్నాలతో నిర్మాణమయింది.

వరవరరావుని నేనొక epoch maker గా భావిస్తాను. ఆయన కవిత్వం, ఆయన రాజకీయాలు నాకెప్పుడూ వేరువేరుగా కనిపించలేదు. సుమారు 2000 పుటలలో నిక్షిప్తమై ఉన్న వివి కవిత్వానికి ఈ నక్షత్ర సముదాయంలో ఒక సముజ్వల స్థానం ఇప్పటికే స్థిరపడి ఉండాలి. దానిని పైకి లేపి పట్టి, ఆ ధగధగలను ప్రపంచానికి చూపించే ప్రయత్నం పాణి ప్రారంభించాడని అనుకుంటున్నాను. - దేవిప్రియ

అతి త్వరలో విడుదల కానున్న పుస్తకం వరవరరావు కవిత్వ విశ్లేషణ వ్యక్తిత్వమే కవిత్వం
రచన: పాణి
ప్రచురణ : మలుపు బుక్స్‌
పేజీలు : 114
వెల : రూ. 100/-

Keywords : వరవరరావు, కవిత్వం, విశ్లేషణ, విరసం, పాణి, పుస్తకం, Varavararao, Poetry, Virasam
(2020-02-10 23:11:11)No. of visitors : 407

Suggested Posts


0 results

Search Engine

ట్రంప్ కు భారత్ లో పేదలు కనబడొద్దట - 7అడుగుల ఎత్తు గోడను కడుతున్న బీజేపీ ప్రభుత్వం
కన్హయ్యకుమార్ పై మళ్ళీ దాడి...2వారాల్లో ఇది 7వ దాడి
CAA,NRCలకు వ్యతిరేకంగా మావోయిస్టుల ప్రచారం
ఆప్ గెలుపుతో ఢిల్లీలో పెరిగిన బిర్యానీ సేల్స్... బీజేపీ అభిమానుల అసహనం
ʹఅర్బన్ నక్సల్ʹ అంటే ఎంటో, ఎవరో మాకు తెలియదు - కేంద్ర ప్రభుత్వం
క్యాంపస్‌లోకి చొరబడి అమ్మాయిలపై గూండాల‌ వికృత చేష్టలు...భగ్గుమన్న విద్యార్థి లోకం
ఢిల్లీ జామియా విద్యార్థులపై పోలీసుల దుర్మార్గ దాడి - అనేకమందికి గాయాలు
షాహీన్ బాగ్: అంబులెన్స్, స్కూల్ బస్ లను ఆపుతున్నదెవరు ?
కునాల్ కమ్రాపై ఇండిగో నిషేధాన్నినిరసిస్తూ విమానంలో నిరసనలు
భక్తులే కాదు బాస్ కూడా వాట్సప్ యూనివర్సిటీయే
ʹనా కొడుకు మోడీ, అమిత్‌షాల మద్దతుదారుడుʹ
గృహనిర్బంధం ముగిసే కొన్ని గంటల ముందు వీళ్ళద్దరిపై దుర్మార్గమైన కేసులు
In Death, A Starʹs Dawn – GauriLankesh on Com Saketh Rajan
బీజేపీకి ఓటెయ్యక పోతే రేప్ చేస్తారా - మోడీకి 170 మహిళా ప్రముఖుల లేఖ‌
CAA,NRCలకు వ్యతిరేకంగా గ్రామపంచాయితీ సంచలన తీర్మానం
నీ లోపలి దెయ్యాన్ని పెరగనివ్వకు..
నకిలీ వీడియోలు తయారు చేస్తున్న బీజేపీ... ప్రచారం చేస్తున్న మీడియా
దేశంలో లవ్ జీహాద్ లేదు...పార్లమెంటుకు చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
CAAకు వ్యతిరేకంగా సియాటెల్‌ నగర కౌన్సిల్‌ తీర్మానం
పంజాబ్: CAAకు వ్యతిరేకంగా 20వేలమంది రైతులు, మహిళల ర్యాలీ
దేశమంతటా ʹషాహీన్ బాగ్ʹ లు పుట్టుకురావాలి..!!
రాజకీయ నాయకుల దుర్మార్గం : అక్కా చెల్లెళ్లను తాళ్ళతో కట్టేసి ఈడ్చుకెళ్లారు
మా దొర అవ్వల్ దర్జ, మాటంటె తల గోసుకుంటడు - ఎన్.వేణుగోపాల్
మానవత్వంపై మళ్ళీ మతోన్మాద తూటా...షహీన్ బాగ్ ఉద్యమకారులపై కాల్పులు
CAA, NRC నిరసనల్లో హిందూ చైర్మన్ ఎన్.రామ్
more..


వరవరరావు