ఆ 67 మంది ఆదివాసులను మా ముందు హాజరుపర్చండి...హైకోర్టు ఆదేశం


ఆ 67 మంది ఆదివాసులను మా ముందు హాజరుపర్చండి...హైకోర్టు ఆదేశం

తెలంగాణలో 67 మంది ఆదివాసులను అక్రమంగా నిర్బంధించారనే వార్త కలకలంరేపుతోంది. కొమ్రుంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం కోలంగొండి గ్రామానికి చెందిన 67 మంది ఆదివాసులను వేంపల్లి గ్రామ టింబర్ డిపోలో ఫారెస్ట్ అధికారులు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నట్టు ఆరోపించిన పౌరహక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ లక్ష్మణ్ దీనిపై హైకోర్టును ఆశ్రయి‍ంచారు..

ఈ నెల 12 న అటవీ అధికారులు కోలంగండి గ్రామంపై దాడి చేసి ఇళ్ళను కూల్చి వేసి 67 మంది ఆదివాసులను వేంపల్లి టింబర్ డిపోలో బంధించి చిత్రహింసలు పెడుతున్నారని పౌరహక్కుల సంఘం తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై శనివారం మధ్యాహ్నం హైకోర్టు చీఫ్ జస్టీస్ దగ్గర పౌర హక్కుల సంఘం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

గత నాలుగు రోజులుగా 67 మంది ఆదివాసులను ఫారెస్ట్ అధికారులు అక్రమంగా నిర్బంధించి చిత్ర హింసలు గురిచేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఆరెస్. చౌహాన్ నివాసంలో అత్యవసర విచారణ జరిగింది. పౌరహక్కుల సంఘం తరపున అడ్వకేట్ రఘునాథ్ వాదించగా... ఆదివాసులు వాళ్ళ ఇష్టపూర్వకంగానే 3 రోజులుగా టింబర్ డిపోలో ఉన్నారని ప్రభుత్వ లాయర్ వాదించారు.

వాదనలను అనంతరం... ఆదివాసులను రేపు(16వతేదీ) సాయంత్రం తమ‌ ముందు హాజరుపర్చాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది.

Keywords : kumrambhim, district, adivasis, kagaj nagar, high court, telangana
(2019-07-16 08:18:06)No. of visitors : 234

Suggested Posts


0 results

Search Engine

ఇప్పటికీ మానని గాయం - కారంచేడు మారణ హోమం
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ
TISS క్యాంపస్ మూసివేత పై మండి పడుతున్న విద్యార్థులు...రేపు పౌరహక్కుల సంఘం మీడియా సమావేశం
తనకు నచ్చ‌ని పెండ్లి చేసుకుందని... కన్న బిడ్డను నరికి చంపిన దుర్మార్గపు తండ్రి
ఆ జంటకు సపోర్ట్ చేస్తే దేశవ్యతిరేకమే....యూపీ బీజేపీ నేత కూతురు పెండ్లి వ్యవహారంపై మరో నేత‌ కామెంట్ !
The "SINE-DIE" Suspension of academic activities in TISS HYD is oppressive and tyrannical.
అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది
ఆ త్యాగానికి ఐదు దశాబ్దాలు...జూలై18న సభ‌
ఏపీ సీఎం జగన్‌కు ʹఅర్బన్ నక్సలైట్లʹ లేఖ..!
దొరసాని.. ఓ స్వాప్నికుడి దృశ్య కావ్యం
ʹదొరసానిʹ ఏం చెప్తోంది.. తెలంగాణ జీవనం వెండితెరపై ఆవిష్కరించిందా..?
ʹనక్సలైట్ల పేరిట అక్రమంగా నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలిʹ
యోగీ రాజ్యం.. ʹఏపీ, యూపీ పోలీసులు అర్దరాత్రి మా ఇంటిపై దాడి చేసి అక్రమంగా అరెస్ట్ చేశారుʹ
మారుతీరావునే మించిండు..కూతురు దళితుడిని పెండ్లి చేసుకుందని అల్లుడిని పోలీసుల ముందే చంపిండు..!
వేయిరూపాయల అప్పు తీసుకున్న పాపానికి పదేళ్ళుగా భానిస జీవితం..వృద్దుడి హృదయవిదారక గాథ‌
అమ్మ‌ కోసం అల్లాడుతున్న చిన్నారులు... జైలు ముందే పడిగాపులు
రండి... ఏ గుర్తింపూ లేని జీవితాల్లోకి చూపుసారిద్దాం
దళిత యువకుడిని పెళ్ళి చేసుకున్న బీజెపి ఎమ్మెల్యే కూతురు.. ʹనాన్నా ప్లీజ్ మమ్మల్ని చంపకండిʹ అంటూ వేడుకోలు
మావోయిజం నేరంకాదు, మావోయిస్టు భావజాలాన్ని విశ్వసించేవాళ్ళు నేరస్తులు కాదు..కేరళ హైకోర్టు
Kerala High Court says Maoism not a crime, upholds Rs 1 lakh fine on police
నిత్య పోరాట యోధుడు, ప్రజాస్వామిక తెలంగాణ స్వాప్నికుడు రాఘవులు సార్ కు జోహార్లు !
ʹʹఅంబేద్కర్, వరవర రావు గాక మాకోసం నిలబడినోళ్లు ఎవురున్నారు సార్ʹʹ
రాయలసీమకు జరిగిన అన్యాయాలను జగన్‌ సరిదిద్దుతాడా ?
చెర‌సాలలో చెలికాడికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు
వరవరరావు పై మరో కేసు - పూణే జైలు నుండి కర్ణాటకకు తీసుకెళ్ళిన పోలీసులు
more..


ఆ