డియర్ ఫ్రెండ్స్...ఇక నెక్స్ట్ ఎవరు ?


డియర్ ఫ్రెండ్స్...ఇక నెక్స్ట్ ఎవరు ?

డియర్

మోహన సుందరం అనే రచయిత తన ఫేస్ బుక్ వాల్ పై పోస్ట్ చేసిన ఆర్టికల్ మీకోసం...

ఉపా చట్టానికి కొమ్ములు, కోరలు తగిలించి మాట్లాడే మేధావుల గొంతుల మీద కత్తిపెట్టే కార్యక్రమం పూర్తయింది. ఇక వాళ్ళకి తీవ్రవాదులు అనే పచ్చ పొడిచి, జైళ్లకో, వధ్యశిలలకో తరలించడమో తరువాయి. స్వేచ్ఛ కోసం తపిస్తోన్న కాశ్మీర్ ని మూడు ముక్కలు చేసి పారేసి వారి ఆకాంక్ష లపై ఉక్కుపాదం మోపేశారు. ఇక నెత్తుటేర్లను పారించడమే తరువాయి. ఆదివాసీలను అడవులనుంచి గెంటేసే కార్యక్రమం రూపకల్పన కూడా దాదాపు జరిగిపోయింది. ఇక వాళ్ళని నిర్వాసితులను చేయడమే తరువాయి. అప్రతిహతంగా సాగిపోతోన్న ఈ మానవ హనన కార్యక్రమంలో తర్వాత వంతెవరిది...??

తర్వాత వంతు ఈ దేశంలోని ప్రతీ పౌరుడిదీ..!
అవును అతిత్వరలో మనమందరం క్యూలలో నిలబడి మనకు మనం ఎవరిమో రుజువు చేసుకోక తప్పనిసరి పరిస్థితి వస్తుంది. గత నాలుగేళ్ళగా అస్సాం రాష్ట్రంలో 3.29 కోట్ల మంది ప్రజలు తమ పౌరసత్వాన్ని రుజువు చేసుకున్నారు. స్థానికులెవరు? వలసదారులెవరు? అని తేల్చేందుకు ఆ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ సాయంతో "నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ " ( NRC ) పేరిట ఓ విధమైన ఏరివేత కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున, చాలా హింసాత్మకంగా నిర్వహించింది. 3.29 కోట్లమంది ప్రజలు అతి కష్టం మీద తాము ఈ దేశ పౌరులమే అని నిరూపించుకో గలిగారు.మరో కోటిన్నర మంది ప్రజలు వలసదారులుగా గుర్తించబడ్డారు. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్, ఉనికి ఏమిటి అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఈ ఎన్నికల్లో అస్సాంలో భారీ విజయం సాధించిన బీజేపీ NRC దయవల్లే గెలిచామని భావించి ఆ ఏరివేత కార్యక్రమాన్ని ఇక దేశవ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించింది.ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోకసభలో ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఇక చట్టం చేయడమే తరువాయి. కొన్ని తరాలుగా ఇక్కడే పుట్టి పెరుగుతున్నట్టు ఋజువుచేసే పత్రాల్ని సిద్ధం చేసుకొని ప్రతీ పౌరుడు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిందే. ఈ పౌరసత్వ నిరూపణ సమయంలో అస్సాంలో ఎంత హింస , అమానుషకాండ జరిగిందో తెలిసిందే.
తప్పదిక సహోదరులారా! రుజువుల్ని సిద్ధం చేసుకోవడమో, లేక బలమైన తెప్పల్ని తయారు చేసుకోవడమో ఈ క్షణం నుంచే మొదలుపెట్టుకోక తప్పదు.

పరమరోతగా వుంది
మొఖాన ఎవరో ఊస్తున్నట్టుగా ఉంది
ప్రశ్నించలేని తనమేదో
తిరగబడలేని బలహీనతేదో
ప్రతీ క్షణం దోషిని చేసి నిలబెడుతుంది

Keywords : UAPA, Kashmir, article 370, assom, NRC
(2019-11-17 12:36:29)No. of visitors : 285

Suggested Posts


మా పిల్లలను హత్యలు చేస్తున్న మీతో మాట్లేడేది లేదు - రాజ్ నాథ్ కు షాకిచ్చిన కాశ్మీరీలు

భద్రతా దళాల దాడులతో, ప్రజల ఆందోళనలతో అల్లకల్లోలంగా ఉన్న కాశ్మీర్ లో పర్యటించడానికి వెళ్ళిన కేంధ్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కాశ్మీరీలు షాకిచ్చారు. 46 మంది చనిపోయి, 2,400 గాయాలపాలై, 15 రోజులుగా కర్ఫ్యూలో మగ్గుతున్నకశ్మీర్ లో....

అబద్దాలు చెప్పలేక జర్నలిస్టు రాజీనామా

అతడో ఆత్మాభిమానం ఉన్న జర్నలిస్టు. అందుకే యాజమాన్యం చెప్పిన మాట కాదన్నాడు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి తన అసలైన జర్నలిస్టుగా పాత్రికేయ ప్రపంచానికి చాటి చెప్పుకున్నాడు....

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తిరుగుబాటు

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీరులో తిరుగుబాటు తీవ్రమయ్యింది. తమపై పాకిస్థాన్‌ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ పాక్ అణచివేత నుండి తమకు విముక్తి కల్పించాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.....

పెల్లెట్లు వద్దంటే ఇక బుల్లెట్లే - సీఆర్‌పీఎఫ్‌

పెల్లెట్లు వద్దంటే బుల్లెట్లు వాడాల్సి వస్తుందని సీఆర్‌పీఎఫ్‌ జమ్మూకాశ్మీర్‌ హైకోర్టుకు తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లో గత 32 రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు, ఆందోళనలను అదుపు చేసేందుకు 13 లక్షల పెల్లెట్లను ఉపయోగించినట్లు జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టుకు....

దుఃఖమూ నేరమైన చోట - పి.వరలక్ష్మి

ఒక చావును దేశం వేడుక చేసుకుంటుంది. అటు వైపు ఒక దుఃఖిత సమూహం శవయాత్రకు పోటెత్తుతుంది. దశాబ్దాలుగా అది నిషిద్ధ దుఃఖం. వాళ్ళ దుఃఖానికి సంఘీభావం నేరం. అవును, మాట్లాడుతున్నది కశ్మీర్ గురించే.....

సైన్యంపై రాళ్ళు రువ్వడం దేశ ద్రోహం సరే... సైన్యం సృష్టించే అరాచకాన్ని ఏమనాలి ?

26 ఏండ్ల ఫరూఖ్‌ అహ్మద్‌ థర్ అనే ఓ యువకుడు దగ్గరి బందువు చనిపోతే పక్క గ్రామం వెళ్తుండగా ఎదురు పడ్డ కొందరు సైనికులు అతనిపై దాడి చేసి తాళ్ళతో బందించి. జీపు బానెట్‌పై కూర్చోబెట్టారు. దాదాపు తొమ్మిది గ్రామాల్లో జీపును తిప్పారు. తొమ్మిది గ్రామాల గుండా జీపు ప్రయాణిస్తున్నప్పుడు సైనికులు బిగ్గరగా అరిచారు. రండీ...మీ మనిషిపైనే దాడి చేసేందుకు బయటకు రండీ.....

కాశ్మీర్ లో మరో సాల్వజుడుం

ఓ వీడిసీ సబ్యుడి చేతిలో ఓ తల్లి, ఆమె కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే ముస్తాఖ్ అహ్మద్ అనే వీడీసీ సభ్యుడు.. షమిమా అక్తర్ అనే మహిళ, ఆమె మూడేళ్ల బాబు తాహిద్ పై నేరుగా తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు.....

నెత్తురోడుతున్న కాశ్మీర్ - పోలీసు పెల్లెట్లకు 11ఏండ్ల విద్యార్థి బలి

శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం రాత్రి ఓ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతుడి శరీరమంతా పెల్లెట్ల గాయాలతో నిండి ఉన్నది. శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది....

కాశ్మీరీ చిన్నారుల విషాదం - ʹచదువన్నాఆగుతుంది కానీ చావు ఆగదు..ʹ

ʹమా కోసం చదువన్నా ఆగుతుంది కానీ చావు ఆగదు. ఓ ఇండియా... నీకోసం సింధు వెండిని తీసుకొస్తే.. ఇక్కడ(కాశ్మీర్‌లో) నీకోసం బంగారమే ఉందిʹ అని హిష్మా నజీర్ పలికింది. ఇలాంటి వ్యాఖ్యలతో సంజీవ్ సిక్రి డైరెక్ట్ చేసిన వీడియో....

బుర్హాన్ వని ఎన్ కౌంటర్ పై సారీ చెప్పండి - పోలీసులకు సీఎం ఆదేశం

కాశ్మీర్ లో బుర్హాన్ వని ఎన్‌కౌంటర్‌పై ప్రజలకు క్షమాపణ చెప్పాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబాబూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రోడ్లు, వీధుల్లో కూడా పోలీసులు కనిపించరాదంటూ ఆమె ఆదేశాలిచ్చినట్టు....

Search Engine

ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకే ఈ అక్రమ కేసులు : విరసం
Withdraw the False Case against Veekshanam Editor!
వీక్ష‌ణం సంపాద‌కుడిపై UAPA కేసు
భగత్ సింగ్ తుపాకీ - జార్జిరెడ్డి సినిమా...!!
Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!
కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు
చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ
వేలాది పోలీసు బలగాల నిర్బంధాల మధ్య‌ చలో టాంక్ బండ్ విజయవంతం
ఆర్టీసీ సమ్మెకు రాజకీయ ఖైదీల మద్దతు.. జైళ్లో నిరసన.. చలో ట్యాంక్‌బండ్ విజయవంతం చేయండి..!
భగత్ సింగ్ పిస్టల్ – అనేకానేక స్మృతులు
జర్నలిస్టులు, దళిత, మానవహక్కుల కార్యకర్తల వాట్సప్ ఖాతాలు హ్యాక్
దొర ప్రతాపమంత మజ్దూర్ల మీదనే!
తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
more..


డియర్