include 'men';
?>
దేవుడు లేడని చెప్పే హక్కు రాజ్యాంగం కల్పించింది...మద్రాస్ హైకోర్టు
దేవుడు ఉన్నాడని ప్రచారం చేసే హక్కు ఉన్నట్లే.. దేవుడు లేడని చెప్పే హక్కు కూడా ఉంటుందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 19వ అధికరణం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుందని కోర్టు పేర్కొంది.
తమిళనాడులో అనేక చోట్ల ఉన్న పెరియార్ రామస్వామి విగ్రహాల కింద ʹదేవుడు లేడుʹ అని చెక్కి ఉండటం తమ మనోభావాలను దెబ్బతీస్తోందని దైవనాయకం అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేవుడు సర్వాంతర్యామని భావించే వారికి ఇలా రాసి ఉండటం ఇబ్బందిగా ఉందని ఆయన పేర్కొన్నారు.
అయి తే ఆయన పిటిషన్ ను కొట్టేసిన మద్రాస్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం... రాజ్యాంగం ప్రసాదించిన హక్కును ఎవరూ హరించలేరని తేల్చి చెప్పింది
Keywords : madras high court, god, constitution
(2024-03-14 17:35:18)
No. of visitors : 1229
Suggested Posts
| విద్యార్థినులపై లైంగిక వేధింపులు... 500 మంది స్టూడెంట్స్ కంప్లైంట్ - ఉపాధ్యాయుడు అరెస్ట్దిగ్భ్రాంతి కలిగించే ఘోరమైన ఓ సంఘటన చెన్నై లోని ఓపాఠశాలలో జరిగింది. ఓ టీచర్ తన విద్య అభ్యసించే విద్యార్థినులను లైంగికంగా వేదించాడు. |
| విద్యార్థినులపై ఆద్యాత్మిక గురువు లైంగిక వేధింపులు... కేసు నమోదు కాగానే ఆస్పత్రిలో చేరిన బాబా
ఆయనో (Self-styled spiritual guru) స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు ఎలియాస్ బాబా ప్రజలకు బోధనలు చేసే వ్యాపారమే కాక విద్యావ్యాపారం చేస్తున్నాడు. అసలే భక్తి బోధనలు చేసే బాబా... పైగా ఇంటర్నేషనల్ స్కూల్ |
| చెన్నై వీధుల్లో పడవల్లో ప్రయాణంవెనీస్ నగరంలో తిరిగినట్టు చెన్నై వీధుల్లో జనం ఇప్పుడు బోట్లల్లో తిరుగుతున్నారు. దేశంలోనే అతిపెద్ద ట్యాక్సీ సర్వీసులను అందిస్తున్న ఓలా కంపెనీ తాజాగా ఇప్పుడక్కడ బోటింగ్ సర్వీసులను.... |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..