చెప్పులేసుకొని బైక్ నడిపినా.. లుంగీ కట్టి లారీ నడిపినా భారీ జరిమానాలు..!


చెప్పులేసుకొని బైక్ నడిపినా.. లుంగీ కట్టి లారీ నడిపినా భారీ జరిమానాలు..!

చెప్పులేసుకొని

ప్రజల దగ్గర ముక్కు పిండి పన్నులు పిండే ప్రభుత్వాలు వారికి కావాల్సిన మామూలు అవసరాలు కూడా తీర్చడం లేదు. ఎడ్ల బండ్లు కూడా నడవలేని రోడ్ల మీద వాహనాలు నడుపుతున్న మన భారతీయుల నడ్డి విరగొట్టేందుకు ఇప్పుడు రోడ్లే కాదు ప్రభుత్వం కూడా నడుం భిగించింది.
సెప్టంబర్ 1 వతేదీ నుండి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే వేలాది రూపాయలు వసూలు చేస్తున్న ప్రభుత్వ మరో దిమ్మతిరిగే రూల్ తిసుకవచ్చింది. టూ-వీలర్స్ నడిపేటప్పుడు వాహనదారులు చెప్పులు, శాండిల్స్ వంటివి వాడకూడదట. షూ మాత్రమే వేసుకొని వాహనం నడపాలి. ఈ రూల్‌ను నిర్లక్ష్యం చేసి చెప్పులేసుకుని డ్రైవింగ్ చేస్తే.. వెయ్యి రూపాయలు ఫైన్ కట్టాల్సిందే. అక్కడితో అయిపోలేదు. మొదటిసారి చెప్పులతో డ్రైవింగ్ చేస్తే వెయ్యి రూపాయలు.. అదే రెండో సారి కూడా చేస్తే 15రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సిందే. ఈ రూల్ ఇప్పుడు తెచ్చింది కాదట. 1 వతేదీ నుండి అమలులోకి వచ్చిన కొత్త వాహన చట్టంలోనే ఈ రూల్ ఉన్నది. కానీ అధికారులు ఇంకా చూసీ చూడనట్టు వదిలేస్తున్నారట.

మరో వైపు యూపీలో మరో కొత్త రూల్ ను అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. లారీ డ్రైవర్లు లుంగీ ధరించి లారీ డ్రైవింగ్ చేస్తే భారీ జరిమానా తప్పదంటోంది లారీ డ్రైవర్లు లుంగీతో డ్రైవింగ్ చేస్తే రూ.2000 వేల జరిమానా విధించాలని నిర్ణయించారు. ఈ వార్తలు..నిబంధనలతో ప్రజల జేబులు మాత్రం ఖాళీ అయిపోతున్నాయి. మరోపక్క ఇంత భారీగా ఫైన్లు వేస్తున్న ప్రభుత్వం రోడ్ల పరిస్థితిని మాత్రం పట్టించుకోవటంలేదనే విమర్శలు వస్తున్నాయి

Keywords : vehicles, bike, tow wheeler, driving
(2020-01-16 07:20:11)No. of visitors : 618

Suggested Posts


0 results

Search Engine

ʹప్రొఫెసర్ కాశీంను అణగారిన ప్రజల వైపు నిలబడ్డందుకే అరెస్ట్ చేశారుʹ
ఉరిశిక్ష‌లు, ʹఎన్‌కౌంట‌ర్ʹ హ‌త్య‌ల‌తో నేరాల నియంత్ర‌ణ సాధ్య‌మేనా?
రాజ్యాంగమే నా బలం,ఆ బలంతోనే పోరాటం కొనసాగిస్తా - ఆజాద్
మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసి
వాళ్ళిద్దరి కోసం..!
జేఎన్‌యూ తర్వాత‌...ఇప్పుడు మరో యూనివర్సిటీ విద్యార్థులపై దాడి
మమ్మల్ని ఈ దేశం నుండి బహిష్కరించండి - రాష్ట్రపతికి లేఖ రాసిన ʹఉనాʹ దళితులు
JNU పై దాడి చేసిందెవరో తేల్చి చెప్పిన వార్డెన్ల నివేదిక‌
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ కు బెయిల్...నెల రోజులు సహరన్ పూర్ లోనే ఉండాలని కండీషన్
మోడీషా రాజ్య నిర్బంధంలో మగ్గుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ విడుదలకై ఉద్యమిద్దాం
విద్వేషం అతని మతం.. అణచివేత అతని ఆయుధం..!
మీరు చేస్తే గొప్ప పని ప్రజలు చేస్తే హింసనా జగ్గీ గారు
ఈ ప్రభుత్వమే నిర్బంధ కేంద్రాల్లోకి నెట్టబడే రోజొస్తుంది : అరుంధతి రాయ్
మన చేతుల మీది నెత్తుటి మరకలు కడగడానికి ఎన్ని సముద్రాలు కావాలి?
నిజం ఎప్పటికి బయటకు వస్తుంది?
విరసం అధ్యక్ష కార్యదర్శులుగా అరసవెల్లి కృష్ణ,కాశీం
50 ఏళ్ల.. దుఃఖం, నిర్భంధం, ధిక్కారం, స్పూర్తి... 50 ఏళ్ల విరసం మహాసభలు
విరసం 50 ఏళ్ళ సభలు...నోమ్ ఛామ్ స్కీ సందేశం
సృజ‌నాత్మ‌క ధిక్కారం.. విర‌సం 50 ఏళ్ల స‌భ‌లు ప్రారంభం
విరసం 50 ఏళ్ల సభలు.. పూణే జైలు నుంచి వరవరరావు సందేశం
CPI (Maoist) oppose Citizenship Amendment Act, calls to intensify mass campaign against it
అమిత్ షాకు బహిరంగ లేఖ‌ !
50 ఏళ్ళ ధిక్కారస్వరం...ఈ నెల11,12 తేదీల్లో విరసం రాష్ట్ర‌ మహాసభలు
నెత్తుటి ఏరులు పారినా ఎత్తిన జెండా దించకుండా... మళ్ళీ పిడికిలెత్తిన జేఎన్‌యూ
Cotton University Students Hoist Black Flags, Express Solidarity with JNU
more..


చెప్పులేసుకొని