49 మంది ప్రముఖలపై కేసు ఎత్తివేయాలి ‍-140 మంది తెలుగు రచయితల బ‌హిరంగ‌లేఖ‌ !


49 మంది ప్రముఖలపై కేసు ఎత్తివేయాలి ‍-140 మంది తెలుగు రచయితల బ‌హిరంగ‌లేఖ‌ !

49


అసమ్మతి గొంతునొక్కే హిట్లర్‌, మెకార్తీయిస్టు పోకడలను ఖండిస్తున్నాం
మేధావులు, కళాకారులపై పెట్టిన కేసును బేషరతుగా ఎత్తివేయాలి

దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న మూకదాడులను నిరోధించాలని ప్రధాన మంత్రిని కోరిన 49 మంది మేధావులపై కేసు నమోదు చేయడం మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ చర్య 1930ల నాజీ జర్మనీని, 1950ల మెకార్తీ చీకటి రోజుల అమెరికాను తలపింపజేస్తున్నదని స్వేచ్ఛను ప్రేమించేవాళ్ళందరికీ మేం గుర్తు చేయదలచుకున్నాం.

శ్యాం బెనెగల్‌, అపర్ణాసేన్‌, మణిరత్నం, రామచంద్ర గుహ, శుభా ముద్గల్‌, సౌమిత్ర చటర్జీ, అనురాగ్‌ కశ్యప్‌ వంటి సుప్రసిద్ధ మేధావులు, కళాకారులు దేశంలో జరుగుతున్న అమానుషమైన మూకదాడుల గురించి కేవలం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఈ దుష్కృత్యాలను అపేందుకు ప్రధాన మంత్రిని జోక్యం చేసుకొమ్మని కోరారు.

ఈ విజ్ఞప్తి దేశ ప్రతిష్టను నాశనం చేస్తున్నదని, ప్రధానమంత్రి అద్భుత కృషిని దెబ్బ తీస్తున్నదని, వేర్పాటువాద ధోరణులకు మద్దతిస్తున్నదని చెప్పడం అభూతకల్పనకు పరాకాష్ట. లేఖ రాసిన వారిపై దేశద్రోహం, పబ్లిక్‌ న్యూసెన్స్‌, మతవిశ్వాసాలను గాయపరచడం, శాంతిని బంగపరిచేలా రెచ్చగొట్టడం వంటి నేరాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం మరింత దుర్మార్గం. స్పష్టంగా ఈ చర్య చట్ట వ్యతిరేకమైనది. ఇది రాజ్యాంగం గుర్తించిన ప్రాథమిక హక్కులను హరించడమే అని మా అభిప్రాయం.

రచయితలుగా, బుద్ధిజీవులుగా మేమందరం ఈ చర్యను ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. ఆ లేఖలో చెప్పినట్లు ʹఅసమ్మతి లేకుండా ప్రజాస్వామ్యం లేదుʹ అని గుర్తుచేస్తూ, సమాజంలో అసమ్మతి గళాల విలువను, ప్రాముఖ్యతను మేం పునరుద్ఘాటిస్తున్నాం. తక్షణమే 49 ప్రముఖులపై నమోదు చేసిన కేసును ఉపసంహరించుకోవాలని సంబంధిత అధికారులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.

- తెలుగు రచయితలు, బుద్ధిజీవులు
1. ఎకె ప్రభాకర్
2. మెర్సీ మార్గరెట్
3. బాలసుధాకర్ మౌళి
4. ఖాదర్ మొహియుద్దీన్
5. మల్లీశ్వరి
6. చూపు కాత్యాయని
7. కాత్యాయని విద్మహే
8. కె శివారెడ్డి
9. బండి నారాయణస్వామి
10. సుంకిరెడ్డి నారాయణరెడ్డి
11. మధురాంతకం నరేంద్ర
12. జి.వెంకటకృష్ణ
13. జగన్ రెడ్డి
14. డాని
15. జి.భార్గవ
16. స్కైబాబా
17. రాచపాలెం చంద్రశేఖరరెడ్డి
18. కృష్ణాబాయి
19. రత్నమాల
20. కళ్యాణరావు
21. సియస్ఆర్ ప్రసాద్
22. రుక్మిణి
23. కాశిం
24. పాణి
25. ఆర్.శశికళ
26. నారాయణస్వామి వెంకటయోగి
27. మహమూద్
28. హెచ్చార్కే
29. యూకూబ్
30. విమల మోర్తల
31. ఎన్ వేణుగోపాల్
32. గుంటూరు లక్ష్మినరసయ్య
33. సత్యవతి కొండవీటి
34. రమాసుందరి
35. భండారు విజయ
36. బమ్మిడి జగదీశ్వరరావు
37. సొదుం శ్రీకాంత్
38. నిఖిలేశ్వర్
39. సడ్లపల్లె చిదంబరరెడ్డి
40. వై కరుణాకర్
41. బాసిత్
42. పి.వరలక్ష్మి
43. భూమన్
44. రాసాని
45. పి.ప్రసాద్ (ఇఫ్టూ)
46. నరేష్కుమార్ సూఫీ
47. ప్రసాదమూర్తి బండారు
48. క్రాంతి టేకుల
49. గీత కాల
50. కోయికోటేశ్వరరావు
51. శ్రీరామోజు హరగోపాల్
52. వంగల సంతోష్
53. కాలువ మల్లయ్య
54. స్కైబాబా
55. భూపతి వెంకటేశ్వర్లు
56. ఎస్.డి.వి.అజీజ్
57. ఉదయ
58. వీరబ్రహ్మచారి
59. పి.పావని
60. సంగిశెట్టి శ్రీనివాస్
61. డా.ఎస్.రఘు
62. శేషు కొర్లపాటి
63. అశోక్ కుంభం
64. వనజ తాతినేని
65. కొండేపూడి నిర్మల
66. వేల్పుల నారాయణ
67. పెనుగొండ లక్ష్మినారాయయణ
68. డా.ఎ.సిల్మా నాయక్
69. నరసింహా బుజుటి (ఒపిడిఆర్)
70. రాజేంద్రప్రసాద్ యలవర్తి
71. విరించి లక్ష్మి
72. బెందాళం కృష్ణారావు
73. అరుణ్
74. జాన్
75. కోటి
76. నిర్మలారాణి
77. చైతన్య చక్కిళ్ళ
78. ప్రొ.పిల్లలమర్రి రాములు
79. ఎస్ఎ డేవిడ్
80. భరద్వాజ రంగావఝల
81. సోమయ్య రావెల
82. నర్సిం (కార్టూనిస్ట్)
83. దేవరకొండ సుబ్రమణ్యం
84. అల్లం రాజయ్య
85. గీతాంజలి
86. శిరోమణి బాబు
87. నార్నె వెంకటసుబ్బయ్య
88. కోడం కుమారస్వామి
89. షేక్ మస్తాన్ వలి
90. కళ్యాణి ఎస్జె
91. రాఘవశర్మ
92. సంజీవ బొడ్డుపల్లి
93. రాజేంద్రప్రసాద్ చిమట
94. రాజేంద్రప్రసాద్ మహేశ్వరం
95. ఆనందాచారి కటుకోజ్వల
96. రవీందర్ కట్టగాని
97. బొడ్డు సింహాచలం
98. భాస్కర్రెడ్డి
99. రామకృష్ణారెడ్డి
100. శివనాగిరెడ్డి
101. శ్రీనివాస్
102. డా.మన్నవ గంగాధరప్రసాద్
103. పెనుగొండ బాషా
104. జీవన్ దాసరి
105. చర్చిల్ పి
106. మహమద్ రఫీ
107. క్రిష్ణకిషోర్ తిప్పర్తి
108. నాగార్జున తాల్లూరి
109. నరసింహారవు గుమ్మల
110. కౌషిక్ యనమంద్రం
111. మోహన మురళి
112. యడ్డిమి ప్రకాశరావు
113. వర వి.యస్.
114. మహమద్ అక్బర్
115. షీతల్ తొర్లపాటి
116. నరసింహ బుజుటి
117. కృష్ణ కానూరి
118. డి నాగార్జున
119. డేగల జనార్ధన్
120. నక్కా మెంకటరావు
121. కేశవరావు
122. రాయపూడి వెంకటేశ్వరరావు
123. వెంకటేశ్వర్లు సి
124. ఉన్నం వెంకటేశ్వర్లు
125. విజయ్ రెడ్డి
126. రత్నం ఏసేపు
127. ఆరిజ్ మహమూద్
128. ఆళ్ళ దుర్గారావు
129. శ్రీనివాస గౌడ్
130. ఎజి బుట్టో
131. కోటేశ్వరరావు బోయల్ల
132. బి.ఆయ్.నవులూరి
133. అరుణ టి
134. జంజర్ల రమేష్బాబు
135. గీలా తిమ్మాపురం
136. మల్లిక్ పిల్లి
137. దొన్నగంటి కృష్ణ
138. భాగ్య దామ
139. అమర్నాథ్ రాజమహేంద్ర
140. రవిశంకర్

Keywords : 49 celebrities, letter to modi, case, police, telgu writers
(2019-10-13 11:16:25)No. of visitors : 215

Suggested Posts


మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం - విరసం

ʹరచయితలందరూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు... అంతస్సాక్షి ఉన్న రచయిత పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి. అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.ʹ....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

చలసాని స్మృతిలో... - కే.కుమార్ వర్మ

బొడ్డపాడు నడిబొడ్డులో అమరవీరులను స్మరిస్తూ ఎర్ర జెండా చేతబట్టి తామాడ గణపతి ఇంటిముందునుండి దండుగా కదులుతున్నట్లుంది...

Search Engine

మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్, విరసం కార్యవర్గ సభ్యుడు డా. జగన్ ను విడుదల చేయాలి
దేశవ్యాప్త నిరసనలతో వెనక్కి తగ్గిన పోలీసులు...49 మంది ప్రముఖలపై కేసు విత్ డ్రా
Over 140Telugu Literary Persons Endorse Letter to PM by 49 Celebrities, Condemn FIR
ʹఇది ఆర్టీసీ ఉద్యోగుల పోరాట‌మే కాదు - కేసీఆర్ నియంతృత్వ వ్య‌తిరేక ప్ర‌జాస్వామిక పోరాటంʹ
ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి టీఆరెస్ ప్రభుత్వం కుట్ర... సమ్మెకు ప్రజలందరూ మద్దతు తెలపాలి ...మావోయిస్టు పార్టీ
చెట్లు నరకొద్దన్నందుకు పోలీసుల దాడి...38 మందిపై కేసు
ఆ 49 మంది కోసం ...ఇక మనమూ తేల్చుకోవాల్సిందే - పాణి
ఆర్టీసీ నష్టాలకు కారణమెవరు ? సమ్మె ఎవరి కోసం ?
జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి
జగన్ ది నరహంతక పాలన.. ఏవోబీ ఎన్ కౌంటర్ కు నిరసనగా అక్టోబర్ 3న బంద్ - మావోయిస్టు నేత గణేష్
ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన వైద్యం అందించాలి - విరసం
అమేజాన్‌ కార్చిచ్చుకు అసలు కారణం - పి.వరలక్ష్మి
మహాజనాద్భుత సాగరహారానికి ఏడేండ్లు -ఎన్ వేణుగోపాల్
ʹహైకోర్టు తీర్పు ప్రకారం మావోయిస్టుల మృతదేహాలను ABMS కు అప్పజెప్పాలిʹ
మావోయిస్టు అరుణ ఎక్కడ ?
ఐదు దశాబ్దాల వసంతగానం
మన్యంలో నెత్తురు పారిస్తున్న జగన్ సర్కార్
కశ్మీర్ లో దుర్మార్గం పై మహిళల నివేదిక
ఈ గొప్ప ప్రజాస్వామ్యాన్ని చూసి తెలంగాణమా గర్వించు !
పార్టీ స్వర్ణోత్సవాలను పల్లెపల్లెనా జరుపుకుందాం - మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పిలుపు
more..


49