కామ్రేడ్ రామన్న మరణంపై మావోయిస్టు పార్టీ ప్రకటన
సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి రావుల శ్రీనివాస్ ఎలియాస్ రామన్న అనారోగ్యంతో అమరుడయ్యాడని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ఆడియో ప్రకటనను విడుదల చేశారు.

ఆ ప్రకటన పూర్తి పాఠం....
భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు , దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి రామన్న అలియాస్ రావుల శ్రీనివాస్ కు జోహార్లు. రామన్న కలలుగన్న సమసమాజాన్ని నిర్మించడం కోసం మరింత పట్టుదలగా పోరాడుదాం
పార్టీ ప్రియనేత, దండకారణ్య సెక్రెటరీ రామన్న అనారోగ్యం కారణంగా డిసెంబర్ 7న రాత్రి 10 గంటలకు తుది శ్వాస విడిచారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు, పీఎల్జీయే, దేశంలోని దళిత, బడుగు బలహీన వర్గాల తరఫున జోహార్లు పలుకుతున్నాం.
కామ్రెడ్ రామన్న అమరుడవడంతో పార్టీకి ఎంతో నష్టం కలిగింది. అలాగే పార్టీ సభ్యులు ఎంతో బాధలో ఉన్నారు. కామ్రేడ్ రామన్న అలియాస్ రావుల శ్రీనివాస్ తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం బెక్కల్ గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించారు.
దూల్మిట్టలో చదువుకుంటూనే రామన్న రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. ఆ సమయంలోనక్సల్బరీ రాజకీయాల ప్రేరణతో 1986 లో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన కొన్ని రోజుల్లోనే...పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేస్తూ....దండకారణ్యంలో పార్టీని విస్తరించేందుకు ఎంతో కృషి చేశారు. ఆయనకు అప్పగించిన పనిని విజవంతంగా పూర్తి చేసుకుంటూ వచ్చారు. దండకారణ్యంలో ఉంటూ ఇక్కడి ప్రజల భాష, సంస్కృతిని గౌరవిస్తూ వారితో మమైకమై, దళితులు, గిరిజనలను ఏకం చేసి... చైతన్య పరిచి వర్గపోరాటంలో ముఖ్య భూమిక పోషించారు. ఇక ప్రభుత్వం, వ్యాపారులు, కాంట్రాక్టర్లు, స్రామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, మహిళలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా, పేదలపై జరుగుతున్న హింస, దోపిడికి వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేశాడు. వర్గపోరాటంలో ముందు భాగంలో నిలబడి, నాయకత్వం వహించారుడు. మావోయిస్ట్ పార్టీని తుడిపెట్టాలనే ఆలోచనలతో ప్రధానంగా 1990 నుండి పార్టీపై ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన దాడులను ఎదుర్కోవడానికి పార్టీ చేసిన అన్ని పోరాటాల్లో రామన్న ముందు భాగంలో నిలిచాడు.
Keywords : maoist, ramanna, ravula srinivas, warangal, dandakaranya
(2023-09-26 04:09:53)
No. of visitors : 3452
Suggested Posts
| A Powerful Reply from Maoist Leaderʹs Daughter to Home MinisterWhen I was 10, my four-year-old sister Savera and our mother were unreasonably taken into police custody. Due to the unending harassment from your force.... |
| జంపన్న పార్టీకి ద్రోహం చేశాడు..ఏడాది క్రితమే ఆయనను సస్పెండ్ చేశాం..మావోయిస్టు పార్టీ మొన్నటిదాకా మావోయిస్టు పార్టీలో పని చేసి ఇటీవల పోలీసులకు లొంగిపోయిన జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న మావోయిస్టు పార్టీకి ద్రోహం చేశాడని సీపీఐ మావోయిస్టు పార్టీ మండిపడింది. ఆయనను ఏడాది క్రితమే పార్టీ సస్పెండ్ చేసిందని ఆ తర్వాత కూడా ఆయన తప్పులను సరిదిద్దుకోకపోగా ఇప్పుడు శత్రువుకు లొంగిపోయాడని |
| జగదల్ పూర్ జైలు నుండి మావోయిస్టు పద్మక్క లేఖఏళ్లతరబడి జైలులో ఉన్నతరువాత, విడుదలయ్యే రోజున స్వేచ్ఛ నుంచి వంచితురాల్ని చేసి పాత, అబద్ధపు వారంట్లతో అరెస్టు చేయడం అనేది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. ఇలాంటి స్థితిలో నా అరెస్టుని చట్టవ్యతిరేకమైనదిగా ప్రకటించడానికి ఈ వినతిని ఉన్నత న్యాయ స్థానానికి తీసుకెళ్ళండి..... |
| ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 22 యేండ్లు !అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం మొదలు పెట్టారు. లోపల ఉన్నది ఒకే ఒక వ్యక్తి అతను తేరుకొని ఆత్మరక్షణ కోసం తన దగ్గరున్న తుపాకీతో కాల్పులు మొదలు పెట్టాడు. |
| ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిరసనలకు మావోయిస్టు పార్టీ పిలుపువిప్లవోద్యమం మొదటి నుండి దళితుల పక్షాన నిలిచి దళితులకు అన్ని విధాల రక్షణ కల్పిస్తూ, వారి మౌళిక హక్కుల రక్షణకు చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఏప్రిల్ 25న నిరసన దినాన్ని పాటించాలని అన్ని సెక్షన్ల ప్రజలను కోరుతున్నాము. |
| ఫిబ్రవరి 5న తెలంగాణ, దండకారణ్యం బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపుదోపిడీ పాలకులైన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుపార్టీని నిర్మూలించే లక్ష్యంతో గ్రీన్ హంట్ 3వ దశలో భాగంగా సమాధాన్, ప్రహార్-2 పేరుతో కొనసాగిస్తున్న ఫాసిస్టుదాడికి వ్యతిరేకంగా, కొత్త భూ సేకరణ చట్టానికి, నిర్వాసితత్వానికి వ్యతిరేకంగా,ఇసుక మాఫియా హత్యలకు, దళితులు ఆదివాసులపై దాడులు, హత్యలు, మహిళలపై లైంగిక అత్యాచారాలు, విద్యార్థుల పై దాడులు, అరెస్టులకు... |
| మావోయిస్టు పార్టీకి పన్నెండేళ్లుసెప్టెంబర్ 21... భారత విప్లవోద్యమంలో చారిత్రక ప్రాధాన్యం గల రోజు. మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా, సీపీఐ ఎంఎల్ (పీపుల్స్‌వార్) విలీనమై.... |
| మావోయిస్టు మున్నా స్తూపాన్ని కూల్చేయాలట !ఏఓబీ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మున్నా స్మారకార్థం కుటుంబ సభ్యులు ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో నిర్మించిన స్తూపాన్ని తొలగించాలంటూ కొంది మందిని డబ్బులు తీసుకొచ్చిన జనాలతో పోలీసులు ర్యాలీ తీయించారు. జిల్లా కలెక్టర్, టంగుటూరు తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. మావోయిస్టులు హింసకు పాల్పడుతున్నారని, పోలీసులు చట్టబద్ద పోరాటంలో ప్రాణాలు కోల్ |
| Govt lost mercy petition of 4 Maoist convicts on death rowFour death row convicts in Bihar have been waiting for a decision on their mercy petition for more than a decade because their plea to be spared..... |
| 37 మంది మావోయిస్టులను విషంపెట్టి చంపారా ?ఈ ఎన్ కౌంటర్ ను తీవ్రంగా ఖండించిన సీపీఐ ఎంఎల్ న్యూడెమాక్రసీ దీనిపై సుప్రీం కోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. చత్తీస్ గడ్, మహారాష్ట్ర విప్లవోధ్యమంపై కక్షగట్టిన కేంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు నరమేధానికి ఒడిగట్టాయని |
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
| మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ |
| యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు |
| నేటి నుంచి అమర వీరుల సంస్మరణ వారం ప్రారంభం - ఘనంగా జరపాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు
|
| త్వరలో...అమరులైన మావోయిస్ట్ పార్టీ సీసీ మెంబర్స్ జీవిత చరిత్రల పుస్తకాలు విడుదల |
| భారత విప్లవోద్యమ నాయకుడు కటకం సుదర్శన్ అమర్ రహే! |
| RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
|
| పాలకులకు లొంగిపోయిన విప్లవద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ |
| అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్ |
| పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన |
| కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
|
| కాకలు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్.ఎల్.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ |
more..