ఏకమవుతున్న విద్యార్థులు.. జామియాకు మద్దతుగా మూడు ఐఐటీల్లో ఆందోళనలు..!

ఏకమవుతున్న

పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన నిరసన సెగలు దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు పాకాయి. ఇప్పటికే జామియా విద్యార్థుల నిరసనలకు మద్దతుగా లక్నోలోని నడ్వా, హైదరాబాద్‌లో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్ధూ యూనివర్సిటీ విద్యార్థులు నిరసనలు చేపట్టారు. తాజగా ప్రఖ్యాత విద్యా సంస్థలైన ఐఐటీ విద్యార్థులు కూడా ఆందోళనల్లో పాల్గొన్నారు.

సాధారణంగా ఇటువంటి ఆందోళనకు దూరంగా ఉండే ఐఐటీ విద్యార్థులు ఏకమయ్యారు. ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ బోంబే విద్యార్థులు జామియా ఘటనకు సంఘీభావంగా ఆందోళనకు పిలుపునిచ్చారు.

జాదవ్‌పూర్ యూనివర్సిటీలో విద్యార్థులపై ప్రతీకార దాడుల జరిగినప్పుడు స్పందిచలేదు.. ఎంటెక్ ఫీజులు పెంచినప్పుడు స్పందించలేదు.. జేఎన్‌యూ విద్యార్థులపై దాడి జరిగినా మేం నోరు మెదపలేదు.. ఇప్పుడు కూడా స్పందించకపోతే విద్యార్థి లోకం పట్ల మనకున్న నిబద్దత ప్రమాదంలో పడుతుంది. అందుకే విద్యార్థులంతా జేఎంఐ, ఏఎంయూ విద్యార్థులకు మద్దతుగా క్యాంపస్‌లో మార్చ్ నిర్వహించాలి - అంటూ కాన్పూర్ ఐఐటీ విద్యార్థులు పోస్టర్ విడుదల చేశారు.

మరోవైపు ఐఐటీ మద్రాస్ విద్యార్థులు క్యాంపస్‌లోని గజేంద్ర సర్కిల్‌లో ర్యాలీ నిర్వహణకు పిలుపునిచ్చారు. ఐఐటీ బోంబే విద్యార్థులు కూడా నిరసనలకు దిగారు.

Keywords : CAB, CAA, IIT, Agitations, Jamia Milia Islamia University
(2024-04-24 17:30:06)



No. of visitors : 1524

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఏకమవుతున్న