ముగ్గులు వేయడం చట్ట వ్యతిరేకమంటూ.. ఏడుగురిని అరెస్టు చేసిన చెన్నై పోలీసులు..!

ముగ్గులు

ఇంటి ముందు ముగ్గులు వేయడం చట్ట వ్యతిరేకమంటా.. అవి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయంటా.. చదవడానికి నవ్వు, కోసం తెప్పిస్తున్నా.. చెన్నై పోలీసులు మాత్రం ఈ నెపం మోపి ఏడుగురిని అరెస్టు చేశారు.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొని వచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు మహిళలు తమ నిరసనను వినూత్న రీతిలో వ్యక్తం చేశారు. రోడ్లపైనా, ఇండ్ల ముందర ముగ్గులు వేశారు. వాటిలో సీఏఏకీ వ్యతిరేకంగా నినాదాలు రాశారు. ఎన్‌పీఆర్, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తున్నట్లు కూడా ఆ ముగ్గుల్లో పేర్కొన్నారు.

కాగా వీళ్లు వేసిన ముగ్గుల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని ఆరోపిస్తూ పోలీసులు నలుగురు మహిళలను, ఒక పురుషుడిని అదుపులోనికి తీసుకున్నారు. వారిని విడిపించడానికి వచ్చిన ఇద్దరు లాయర్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

చట్ట వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారంటూ సదరు నిరసనకారులను అరెస్టు చేశామని అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. నిరసన తెలపడానికి వాళ్లు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని.. చెన్నై పోలీసుల అనుమతి లేనందువల్లే అరెస్టు చేశామన్నారు. వినూత్న పద్దతిలో నిరసన తెలిపిన వారికి తన మద్దతు ఉందని నటి రీచా చద్దా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఈ దేశంలో ముగ్గులు వేయడం కూడా చట్ట వ్యతిరేకమా.. వారి ముగ్గుల వల్ల ఎవరి శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని రీచా చడ్డా మండిపడ్డారు.


Keywords : CAA, NPR, Chennai, Muggulu, Rangavalli, Police, Arrested
(2024-03-22 00:54:28)



No. of visitors : 1892

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ముగ్గులు