జేఎన్‌యూలో దాడి చేసింది చెడ్డీ గ్యాంగ్ కాదట.. చెడ్డీ దోస్తులట‌..!


జేఎన్‌యూలో దాడి చేసింది చెడ్డీ గ్యాంగ్ కాదట.. చెడ్డీ దోస్తులట‌..!

జేఎన్‌యూలో విద్యార్థులపై దుర్మార్గమైన దాడికి పాల్పడిన చెడ్డీ గ్యాంగ్ ముష్కరులు ఆ సంఘటనను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు తీవ్రం చేశారు. వామపక్ష విద్యార్థి సంఘాల వాళ్ళే ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారని ముందుగా ఏబీవీపీ ప్రచారం చేసింది. దేశంలో ఎవ్వరూ ఆ ప్రచారాన్ని నమ్మకపోవడంతో ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. దాడి చేసింది తామేనంటూ హిందూ ర‌క్షా ద‌ళ్ అనే ఊరూ పేరూ లేని సంఘానికి నాయకుడుని అని చెప్పుకున్న పింకీ చౌదరి అనే ఒకాయ‌న ప్రకటించారు.

జేఎన్‌యూలో జాతి వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయనీ.. దేశ ద్రోహుల కార్యకలాపాలను తాము చూస్తు ఊరుబోమని హెచ్చరించటానికి ఈ దాడులు చేశామని తెలిపారు పింకీ చౌదరి. జేఎన్‌యూలో జ‌రిగిన దాడికి తాము పూర్తి బాధ్య‌త వ‌హిస్తామ‌ని చౌదరి స్పష్టం చేశారు. అంతే కాదు దేశంలోని అన్ని యూనివర్సిటీలపై ఇలాంటి దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు.

Keywords : JNU, Attack, Students, Professors
(2020-01-28 04:29:03)No. of visitors : 159

Suggested Posts


0 results

Search Engine

వీక్షణం పై పాలకుల దుర్మార్గపు ప్రచారాన్ని ఖండిద్దాం ... ప్రజా పత్రికకు అండగా నిలబడదాం
ʹమాపై వీసీనే దాడి చేయించాడుʹ...వీసీపై కేసు నమోదు చేసిన‌ విద్యార్థులు
ʹకేంద్రం ఎన్ని ఎత్తుగడలు వేసినా ʹమహా ʹ ప్రభుత్వం భీమా కోరేగావ్ కేసులో నిజాలను బైటికి తీస్తుందిʹ
ʹతెలంగాణలో నియంతృత్వం రాజ్యమేలుతుంది...ఈ అవమానాన్ని మర్చిపోంʹ
భీం ఆర్మీ చీఫ్‌ ఆజాద్‌ను అరెస్టు చేసి గుర్తు తెలియని ప్రదేశానికి తరలించిన హైదరాబాద్ పోలీసులు
ఇండియా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోంది : CAA పై తీర్మానం ప్రవేశపెట్టిన‌ యూరోపియన్ యూనియన్
గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీలో చిత్తుగా ఓడిన ఏబీవీపీ ... వామపక్ష, దళిత‌ విద్యార్థి సంఘాల‌ విజయం
దేశవ్యాప్తంగా ʹషహీన్ బాగ్ʹ లు...విజయవాడలో శాంతి బాగ్ ప్రారంభం
మోడీ షా దుర్మార్గం.... భీమా కోరే గావ్ కేసును NIA కు బదిలీ చేసిన కేంద్రం
మేదావులపై భీమాకోరేగావ్ కేసు ఓ కుట్ర... సీఎం కు శరద్ పవార్ లేఖ
ʹతుక్డే తుక్డే గ్యాంగ్ʹ అంటే ఏంటి ? అందులో సభ్యులెవరు ? హోం శాఖకు కూడా తెలియదట !
కశ్మీర్ బహిరంగ చెరసాల... 24న పుస్తకావిష్కరణ‌
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఢిల్లీకి రావొచ్చు.. అనుమతించిన కోర్టు
సీఏఏకు వ్యతిరేకంగా షహీన్‌బాగ్ నిరసనల్లో కాశ్మీరీ పండితులు
ప్రొఫెసర్ సాయిబాబాకు ముకుందన్ సీ మీనన్ అవార్డు 2019 ప్రకటించిన NCHRO
నా కొడుకు ఏ తప్పూ చేయలేదు.. పేదల కోసం, తెలంగాణ కోసం కొట్లాడిండు : కాశీం తల్లి వీరమ్మ‌
నిరసన తెలుపుతున్న మహిళల ఆహారం, దుప్పట్లు ఎత్తుకొని పారిపోయిన పోలీసులు
Condemning arbitrary arrest of Prof. C. Kaseem
జ్యుడీషియల్ రిమాండుకు ప్రొఫెసర్ కాసీం.. చీఫ్ జస్టీస్ ఇంట్లో ముగిసిన విచారణ
తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులకు ʹజాషువా పద్యంʹ వినిపించిన కాశీం...!
ప్రొఫెసర్ కాసీం అరెస్టు.. తెలంగాణ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
కామ్రేడ్ కాశీం కోసం... ప్రజాస్వామిక హక్కుల కోసం అందరం గొంతు విప్పుదాం
కట్టుకథ ఆధారంగా కాశీం అరెస్ట్...!!
ʹప్రొఫెసర్ కాశీంను అణగారిన ప్రజల వైపు నిలబడ్డందుకే అరెస్ట్ చేశారుʹ
ఉరిశిక్ష‌లు, ʹఎన్‌కౌంట‌ర్ʹ హ‌త్య‌ల‌తో నేరాల నియంత్ర‌ణ సాధ్య‌మేనా?
more..


జేఎన్‌యూలో