జేఎన్యూ విద్యార్థులపై దాడి చేసిన 38 మంది పేర్లను బైటపెట్టిన విద్యార్థులు

జేఎన్యూ

ఆదివారంనాడు ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలోకి దాదాపు 50 మంది ముసుగులు వేసుకొని, రాడ్లు, కర్రలు, రాళ్ళు, సుత్తులతో విద్యార్థులు, అధ్యాపకులపై దాడి చేసి యూనివర్సిటీలో రక్తం పారించిన సంఘటనలో పోలీసులు ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. దాడి చేసింది తామేనంటూ చెడ్డీ గ్యాంగ్ ప్రకటించినప్పటికీ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులు గానే కేసు నమోదు చేశారు. అయితే దాడికి గౌరైన విద్యార్థులు తమపై దాడి చేసినవారిని గుర్తించారు. దాడి చేస్తున్న సమయంలో జరిగిన ఘర్షణలో కొందరు ముష్కరుల ముసుగులు తొలిగిపోవడంతో ఆ గూండాలను విద్యార్థులు వెంటనే గుర్తుపట్టారు. వాళ్ళ దాడి, భీభత్సం దృష్యాలను కొందరు విద్యార్థులు వీడియో తీయడం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆ వీడియోల్లో ఉన్న గూండాలలో 38మందిని విద్యార్థులు గుర్తుపట్టారు. వాళ్ళ పేర్లు పోలీసులకు చెప్పినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంతో విద్యార్థులు వాళ్ళందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పూర్తి పోస్ట్ ఇది.

List of accused behind the JNU violence:

It is very unfortunate that one of the mess manager from Mahi-Mandavi named Manav also beat up students along with the goons mercilessly.

1. Yogendra Bharadwaj, PhD, Sanskrit centre, JNU
2. Vikas Patel, ex-student now living in Munirka. He has long record of violence in JNU.
3. Komal Sharma, ABVP DU activist.
4. Onkar Shrivastva, ex-student with long history of campus violence.
5. Shiv Poojan Mandal, Russian Language, SL.
6. Jayant, BA 1st year, French Centre.
7. Rajeshwarkant Dubey, Russian language. Who was leading goons in Sabarmati Hostel, JNU.
8. Rajshekhar allias Raju, BA 2nd year, French Centre, JNU.
9. Sambhavi Jha, Russian language, JNU.
10. Ritwik Raj, Councillor, SIS from ABVP.
11. Ravi Kumar, BA 1st year German centre, he is the one along with Ritwik Raj and others beaten up common students for Fee Hike protest.
12. Nishant, BA first year, German centre
13. Rakhohori Bag, PhD 1st year student, CSRD
14. Sharvendar, PhD 3rd year, West Asia centre, SIS,JNU
15. Rajive Mittal, PhD 3rd year, West Asia Centre, SIS,JNU
16. Santu Maity, PhD student, CSRD,JNU
17. MilanTanwar, MA PISM 2nd Year, SIS, JNU.
18. Anuj Tomar, MA French language, JNU
19. Sudhanshu Sanjay, MA 1st, CPS, JNU.
20. Adarsh Garg, MA Arabic, JNU.
21. ‎Suman Chakraborti, PhD student, CSRD, JNU
22. ‎Alok Patra, PhD student, CSMCH, JNU
23. ‎Nishant, BA 1st year student, German Centre, JNU
24. ‎Valentina Brahma, PhD student, CSSP, JNU
25. ‎Satender Awana, Former DUSU President from ABVP
26. ‎Chatrapal Yadav, DU ABVP
27. ‎Manish Jangid, Ph D student, SES, JNU, JNU ABVP Secretary
28. ‎Krishna Rao, Councillor, Sanskrit centre.
29. ‎Vijay Kumar, PhD student, SIS, former vice President, ABVP JNU
30. ‎Venkat Choubey, PhD student, CSSP, ABVP JNU activist.
31. ‎Sujeet Sharma, PhD student, SIS JNU, ABVP JNU activist
32. ‎Kritika, BA student, French centre, JNU, ABVP JNU activist
33. ‎Aditya Chaudhary, BA first year student, German centre, ABVP JNU activist
34. ‎Shivam Chaurasiya, PhD student, CSSP, JNU.
35. ‎Vikram Singh Rajput, BA 1st year, Korean Centre, JNU
36. ‎Kavya, CPS MA student, JNU
37. ‎Avijit Mahla, PhD student, CSRD JNU
38. Suvamoy Pramanik, PhD student, CSRD,JNU

Share this as much as possible, reach out to Delhi Police and other officials with this list. Strict action must be taken against these goons immediately.

Keywords : JNU, Students, attack, bjp, abvp, police, delhi
(2024-03-12 14:40:36)



No. of visitors : 1332

Suggested Posts


Solidarity with the women complainants of SRFTI,JNU in their fight against sexual harassment

On behalf of JNUSU and undersigned organizations we extend our solidarity and revolutionary greetings to the women complainants of SRFTI Kolkata, who have been fighting against cases

మనిషిని వెతుక్కుంటూ అతను వెళ్ళి పోయాడు...

విద్రోహి సాధారణ విద్యార్థి మాత్రమే కాదు.. అతనో కవి.. సాంస్కృతిక కార్యకర్త. క్యాంపస్ లోప‌ల, బయట... ఎక్కడ ఏ పోరాటం జరిగినా అక్కడ ప్రత్యక్షమవుతాడు. కవితా ప్రవాహాన్ని వెంట మోసుకెళ్తాడు. అలుపెరగని ఆ కవితాఝురికి ʹబ్రెయిన్ డెడ్ʹ బ్రేక్ వేసింది....

పోలీసుల దుర్మార్గం - విద్యార్థులు, ప్రొఫెసర్లపై దుర్మార్గమైన దాడి.. ఫోటోలు తీసిన‌ మహిళా జర్నలిస్టుకు లైంగిక వేదింపులు

విద్య ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా, విద్యార్థినులపై లైంగికవేధింపులకు పాల్పడుతున్న‌ ప్రొఫెసర్‌ అతుల్‌ జోహ్రీని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ జేఎన్‌యూ విద్యార్థులు, ఉపాధ్యాయులు చేపట్టిన పార్లమెంట్‌ మార్చ్‌పై పోలీసులు దుర్మార్గంగా విరుచుకుపడ్డారు.

దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) విద్యార్థి సంఘం మాజీ నాయకుడు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య మరో ఏడుగురు కశ్మీరీ విద్యార్ధులపై రాజద్రోహం కేసులో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన చార్జ్ షీట్ ను కోర్టు తిరస్కరించింది.

జ‌నం ప‌క్షాన నిల‌బ‌డ్డవాడు దేశ‌ద్రోహి అయ్యాడా : ఉమ‌ర్ ఖలీద్ తండ్రి ఎస్‌క్యూఆర్ ఇల్యాసీ

ఏ మ‌నిషి త‌న జీవిత‌మంతా దేశం కోసం ఆలోచించాడో... ఏ మ‌నిషి ద‌ళితుల కోసం, ఆదివాసీల కోసం నిల‌బ‌డ‌డ్డాడో... ఏమ‌నిషి దేశం కోసం ప‌నిచేయాల‌ని విదేశీ స్కాల‌ర్‌షిప్ ని సైతం వ‌దులు కున్నాడో... ఏమ‌నిషైతే పాస్‌పోర్ట్ కూడా తీసుకోలేదు.. ఇప్పుడా మ‌నిషి పాకిస్తాన్‌కి వెళ్లాడ‌ని నింద‌లు వేస్తున్నారు. ఏ మ‌నిషి ద‌ళితుల ప‌క్షాన పోరాడుతున్నాడో... ఏ మ‌నిషి రైతుల కోసం..

జేఎన్యూ పై మళ్ళీ ఎర్రజెండా రెపరెపలు... విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ఘనవిజయం

ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీపై మళ్ళీ లెఫ్ట్ ఫ్రంట్ తన జెండా ఎగిరేసింది. పాలకుల మద్దతుతో సంఘీల విద్యార్థి సంఘం ఏబీవీపీ చేసిన కుట్రలను ఓడించిన జేఎన్యూ విద్యార్థులు మళ్ళీ SFI, DSF, AISA, AISF లతో కూడిన లెఫ్ట్ ఫ్రంట్ నే గెలిపించారు.

JNUపై 50 మంది ముసుగులు ధరించిన గూండాల దాడి,విద్యార్థులు,ప్రొఫెసర్లకు తీవ్ర గాయాలు - ఇది ఏబీవీపీ పనే అని విద్యార్థుల ఆరోపణ‌

ఢిల్లీలోని జవహర్ లాల్ యూనివర్సిటీలోకి చొరబడి 50 మంది ముసుగులు ధరించిన గూండాలు జేఎన్యూ విద్యార్థులపై, ప్రొఫెసర్లపై రాడ్లతో, కర్రలతో, రాళ్ళతో దుర్మార్గమైన దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అనేక మంది తీవ్ర గాయాలయ్యాయి.

Proud of Kanhaiya, Khalid, Anirban, says Prof Saibaba

ʹI am proud of my students Kanhaiya Kumar, Umar Khalid and Anirban Bhattacharya, who are striving for the people of the countryʹ beamed alleged naxal think-tank Prof G N Saibaba...

A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet

the people of the country have been dealing with these sanghi Thugs of Hindustan long enough now. Itʹs been five years, nearly. They know by now that it would be raining lies as it gets closer to the elections

ʹఈ రోజు నా కూతురిపై దాడి జరిగింది... రేపు మీ పైనా జరుగుతుందిʹ

ʹఈరోజు నా కూతురిపై దాడి జరిగింది. రేపు మిమ్మల్ని కూడా కొడతారు. నాపై కూడా దాడి జరగొచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రమాదకర పరిస్థితులు పొంచి ఉన్నాయి. మాకు చాలా భయంగా ఉందిʹ అంటూ జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌ తండ్రి ఆందోళన వ్యక్తం చేశారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


జేఎన్యూ