నెత్తుటి ఏరులు పారినా ఎత్తిన జెండా దించకుండా... మళ్ళీ పిడికిలెత్తిన జేఎన్‌యూ


నెత్తుటి ఏరులు పారినా ఎత్తిన జెండా దించకుండా... మళ్ళీ పిడికిలెత్తిన జేఎన్‌యూ

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థులు తమపై చెడ్డీ గ్యాంగ్ చేసిన దాడుల నుండి తేరుకొని మళ్ళీ నిరసన పిడికిలి ఎత్తారు. తమపై ఎన్ని దాడులు జరిగినా నెత్తురు ఏరులై పారినా ఎత్తిన జెండా దించని తన వారసత్వాన్ని జేఎన్‌యూ కొనసాగిస్తోంది. తలపై బలమైన దెబ్బ తగిలినా... శరీరమంతా నెత్తురుతో తడిసినా...తలకు కట్టుతోనే జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషే ఘోష్ మళ్ళీ నిరసనలకు నాయకత్వం వహిస్తున్నారు.

ఢిల్లీ మండీ హౌస్ నుండి మానవ వనరుల శాఖ కార్యాలయం వరకు సాగుతున్న ఈ ర్యాలీ విద్యార్థులపై జరిగిన దాడులకు నిరసనగా, జేఎన్‌యూ వైస్ ఛాన్స్‌లర్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో చేపట్టారు. ఈ ర్యాలీలో జేఎన్‌యూ విద్యార్థులు, ప్రొఫెసర్లతో పాటు ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ), వివిధ కాలేజీల విద్యార్థులు, పాల్గొన్నారు. ముందుగా జేఎన్‌యూ మెయిన్ గేట్ నుండి మండీ హౌస్ వరకు విద్యార్థులు, ప్రొఫెసర్లు ర్యాలీగా చేరుకున్నారు. అక్కడి నుండి అనేక పాయలుగా వచ్చిన ఇతర విద్యార్థులతో కలిసి మానవ వనరుల మంత్రిత్వ శాఖ కార్యాలయానికి బయలుదేరారు. విద్యార్థులకు మద్దతుగా సీపీఐ, సీపీఎమ్ ప్రధాన కార్యదర్శులు డీ. రాజా, సీతారాం ఏచూరి కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. చెడ్డీ గ్యాంగ్‌కు వ్యతిరేక నినాదాలతో ఢిల్లీ వీధులు మారుమోగుతున్నాయి.


Keywords : JNU, DU, Attacks, Aishe Ghosh, Rally, HRD, VC
(2020-03-30 18:28:28)No. of visitors : 2315

Suggested Posts


0 results

Search Engine

లాక్ డౌన్ ముగిసిన తర్వాత మన వ్యూహం ఏంటి?: కేంద్రానికి 800 మంది శాస్త్రవేత్తల సూటి ప్రశ్న
నిజాలు మాట్లాడినందుకు సీనియర్ జర్నలిస్టుపై కేసు !
లాక్ డౌన్ కారణంగా దేశంలో పెరిగిన గృహ హింస‌
ఎంత కష్టం: విరిగిన కాలు...అయినా ఊరికి చేరాలంటే నడకే మార్గం
వరవరరావు, షోమా సేన్‌లకు బెయిల్ తిరస్కరణ
కరోనాతో చంపకండి...ఖైదీలను విడుదల చేయండి -విరసం
రోడ్డు మీదికొచ్చినవాళ్ళు దేశద్రోహులు...వాళ్ళను తుపాకులతో కాల్చండి...బీజేపీ ఎమ్మెల్యే
8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌
పోలీసులు ఎవ్వరినైనా కొట్టొచ్చు...అదే లాఠీ వాళ్ళ కుటుంబ‌ సభ్యులపై పడితే ఎలా రియాక్ట్ అవుతారో చూడండి
లాక్‌డౌన్: నడిచీ...నడిచీ...ఊరికి చేరుకోకుండానే ప్రాణం పోయింది
లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹ
ʹఈ సామాజిక దూరం నాకేమీ కొత్తది కాదుʹ
వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!
పాటించాల్సింది సామాజిక దూరం కాదు, భౌతిక దూరం మాత్రమే!
లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !
చింత గుప్ప ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ఆడియో ప్రకటన ..అమరుల అంత్యక్రియల ఫోటోలు విడుదల‌
ఈ పిల్లవాడి కన్నీళ్ళను తుడిచేవాళ్ళు కావాలి !
కరోనా: కనిపించని విషాదాలెన్నో
కరోనా: వైద్య సిబ్బందికి ʹపర్సనల్‌ ప్రొటెక్షన్ ఎక్వీప్‌మెంట్ʹ కొనివ్వలేని స్థితిలో ఉందా మన ప్రభుత్వం ?
అతడూ అర్బన్ నక్సలైటే
మహమ్మద్ యాసీన్ మాలిక్ - విరామమెరుగని పోరాటానికి చిరునామా
ఒకవైపు జనతా కర్ఫ్యూ .... షాహీన్ బాగ్ నిరసన ప్రదేశంలో పెట్రోల్ బాంబులతో దాడి
FREE ALL POLITICAL PRISONERS OF CONSCIENCE
కరోనా వైరస్: అపోహలు - నిజాలు ... డాక్టర్ ప్రశ్నలు, జవాబులు
ఉరి శిక్షలను ఆపేయండి - ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి పిలుపు!
more..


నెత్తుటి