ఉరిశిక్ష‌లు, ʹఎన్‌కౌంట‌ర్ʹ హ‌త్య‌ల‌తో నేరాల నియంత్ర‌ణ సాధ్య‌మేనా?

ఉరిశిక్ష‌లు,

ఉరిశిక్ష‌లు, ʹఎన్‌కౌంట‌ర్ʹ హ‌త్య‌ల‌తో నేరాల నియంత్ర‌ణ సాధ్య‌మేనా? అనే అంశంపై డైలాగ్ ఈ నెల 18 న ఓ చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆ సందర్భంగా డైలాగ్ విడుదల చేసిన మీడియా ప్రకటన....

దిశ అత్యాచార నిందితుల హ‌త్య ప‌ట్ల మెజార్టీ ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇప్పుడు... నిర్భ‌య అత్యాచార నిందితులు ఉరికంభం ముందు నిల‌బ‌డి ఉన్నారు.

నిర్భ‌య ఘ‌ట‌నకు ముందూ, ఆ త‌రువాత వేలాది మంది యువ‌తులు, స్త్రీలు అత్యాచారాల‌కు గుర‌య్యారు. వ‌రంగ‌ల్‌లో స్వ‌ప్నిక‌, ప్ర‌ణీత‌ల‌పై యాసిడ్ దాడికి పాల్ప‌డ్డ నిందితుల‌ను పోలీసులు ʹహ‌త్యʹ చేశారు. అయినా... ఆ త‌రువాత కూడా స్త్రీల‌పై అకృత్యాలు ఎక్క‌డా ఆగ‌లేదు. దిశ అత్యాచార నిందితుల ʹహ‌త్యʹ త‌రువాత కూడా ఇలాంటి ఘ‌ట‌న‌లెన్నో న‌మోద‌య్యాయి.

ఇప్పుడు, మన‌ముందున్న ప్ర‌శ్న‌... ఉరిశిక్ష‌, ʹఎన్‌కౌంట‌ర్ʹ హ‌త్య‌ల‌తో నేరాల‌ను అదుపు చేయ‌డం సాధ్య‌మ‌వుతుందా అనేది? నిర్భ‌య, దిశ లాంటి చ‌ట్టాలు వ‌చ్చినా... నేరాల సంఖ్య‌మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇలాంటి సంద‌ర్భంలో మ‌నం ఆలోచించాల్సింది శిక్ష‌ల గురించా? నేరాల గురించా? అత్యాచారాల‌కు మూలాలు వెత‌క్కుండా... క‌ఠిన శిక్ష‌లు విధించ‌డ‌మే స‌మ‌స్య‌కు ప‌రిష్కార‌మా?

రండి... దిశ అత్యాచార నిందితుల ʹహ‌త్య‌ʹ, నిర్భ‌య అత్యాచార నిందితుల ఉరిశిక్ష నేప‌థ్యంలో ఉరిశిక్ష‌లు - ʹఎన్‌కౌంట‌ర్ʹ హ‌త్య‌ల గురించి చ‌ర్చిద్దాం.

18 జ‌న‌వ‌రి 2020
సాయంత్రం 5.30 గంట‌ల‌కు
లామ‌కాన్‌, బంజారాహిల్స్‌, హైద‌రాబాద్

Keywords : nirbhaya, disha, hanging, fake encounters
(2024-04-04 09:35:01)



No. of visitors : 832

Suggested Posts


రేప్ బాధితురాలు కోర్టుకు వెళ్తుండగా మళ్ళీ దాడి చేసిన రేపిస్టులు... సజీవదహనానికి యత్నం

లైంగిక దాడికి గురైన యువతి కేసు విచారణలో భాగంగా గురువారం కోర్టుకు వెళుతున్న క్రమంలో గ్రామ శివార్లలో ఆమెకు నిప్పంటించిన ఘటన ఉన్నావ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో యువతికి 60 నుంచి 70 శాతం కాలిన గాయాలయ్యాయని,

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఉరిశిక్ష‌లు,