తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులకు ʹజాషువా పద్యంʹ వినిపించిన కాశీం...!


తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులకు ʹజాషువా పద్యంʹ వినిపించిన కాశీం...!

తనను

(SA David ఫేస్ బుక్ వాల్ నుండి...)

ప్రొఫెసర్ కాశీం ని అరెస్ట్ చేయడానికి వచ్చిన గజ్వెల్ పోలీసులు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో ఒక పోలీసు ఆఫీసర్ జోక్యం చేసుకొని "యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఉన్న మీలాంటి వాళ్లకు ఎందుకు సార్ ఈ రాజకీయాలు, మంచిగా మాట్లాడతారు, మంచిగా రాస్తారు..కామ్ గా పాఠాలు చెప్పుకోకుండా...ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో అని చెబుతూ ఉంటే...

కాశీం మాత్రం పోలీసులకు గుఱ్ఱం జాషువా గారి పద్యం...

"రాజు మరణించెనొక తార రాలిపోయె
సుకవి మరణించెనొక తార గగనమెక్కె
రాజు జీవించు రాతి విగ్రహములయందు
సుకవి జీవించు ప్రజల నాల్కలయందు"

అంటూ పద్యం చదివి వినిపించాడట.... దీంతో అలర్ట్ ఆయిన పై అధికారి, ఏయ్ మీరు ఆ సార్ దగ్గర ఎందుకు మాట్లాడుతున్నారు..కామ్ గా ఉండండి అంటూ వాళ్లకు వార్నింగ్ ఇచ్చాడట..😀

కాశీం సార్ తో మాట్లాడితే పోలీసుల్లో కూడా మార్పు వస్తుంది అనుకున్నాడేమో ఫాపం ఆ పోలీసు అధికారి..

(స్నేహక్క చెప్పగా విన్నది..)

Keywords : kasim, police, arrest, jashuva, telangana
(2020-02-26 23:12:40)No. of visitors : 2218

Suggested Posts


ప్రొఫెసర్ కాసీం అరెస్టు.. తెలంగాణ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

2016లో పెట్టిన కేసులో ఇప్పటి వరకు కాశీం తప్పించుకొని తిరుగుతున్నాడని ఎలా అంటారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

కట్టుకథ ఆధారంగా కాశీం అరెస్ట్...!!

2016లో కాశీంపై కేసు నమోదు చేసిన పోలీసులు అతను ఇప్పటివరకు అబ్ స్కాండిగ్ లో ఉన్నట్లు ఆరోపించడం వింతలో కెల్ల వింత.

ʹప్రొఫెసర్ కాశీంను అణగారిన ప్రజల వైపు నిలబడ్డందుకే అరెస్ట్ చేశారుʹ

ʹʹ2016 హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వెళ్తున్న శ్యామ్ సుందర్ అనే వ్యక్తి దగ్గర దొరికిన పుస్తకాల పై కేసు నమోదు చేశారు.ʹʹ

కామ్రేడ్ కాశీం కోసం... ప్రజాస్వామిక హక్కుల కోసం అందరం గొంతు విప్పుదాం

విరసం 50 ఏళ్ల సభలు విజయవంతంగా ముగిసి కొత్త కార్యదర్శిగా కామ్రేడ్ కాశీం ఎన్నికై వారం తిరక్కుండానే ఆయన్ని అక్రమంగా దౌర్జన్యపూరితంగా అరెస్టు చేశారు.

Condemning arbitrary arrest of Prof. C. Kaseem

The voice that had echoed for the formation of separate Telangana state, the voice that reverberated for self-respect of Dalits: Prof. C. Kaseem has been arbitrarily arrested by

Search Engine

మతోన్మాద మూక ప్రాణాలు తీస్తుంటే - వీళ్ళు కడుపులో పెట్టుకొని రక్షించారు.
ఢిల్లీలో జరిగినవి ఇరు వర్గాల మధ్య అల్లర్లు కావు, బిజెపి,ఆరెస్సెస్ కలిసి చేసిన వ్యూహాత్మక, ప్రణాళికాబద్ధ దాడులు - విరసం
ఢిల్లీలో చెడ్డీ గ్యాంగ్ దాడులు: ఈ తల్లిని సజీవదహనం చేశారు
ఢిల్లీ : బీజేపీ నేతలపై కేసులకు ఆదేశాలిచ్చిన న్యాయమూర్తి అర్దరాత్రి బదిలీ
ఢిల్లీ అల్లర్లు: ఆ బీజేపీ నేతల‌పై కేసులు నమోదు చేయండి - పోలీసులకు హైకోర్టు ఆదేశం
నువ్వు హిందువా ముస్లింవా అంటూ జర్నలిస్టు ప్యాంట్ విప్పి చూశారు...ఢిల్లీలో కొన సాగుతున్న అరాచకం
మసీదును మేమే కాల్చాం... మా దేశంలో నిరసన తెలపడానికి వాళ్ళకు ఎంత ధైర్యం ? కెమెరా ముందు హిందుత్వ సభ్యులు
ఎన్డీటీవీ జర్నలిస్టులపై మతోన్మాద మూక దాడి - ఆపై హిందువులని తెలిసి వదిలేసిన దుండగులు
వీళ్ళు ప్రేమతో గులాబీలివ్వాలని చూశారు ... వాళ్ళు ద్వేషంతో దాడులు చేసి నెత్తుర్లు పారించారు
CAA నిరసనలపై హింస - ఢిల్లీలో 8 రౌండ్ల కాల్పులు జరిపిన అగంతకుడు
CAA,NRC: ఢిల్లీ శాంతి యుత నిరసనలపై చెడ్డీ గ్యాంగ్ దాడులు - పోలీసుల పాత్రపై అనుమానాలు
నిరసనపై నిరసన: వందలమంది హిందుత్వ వాదుల మధ్య ఆజాది అంటూ నినదించిన‌ యువతి
సీఏఏకు వ్యతిరేకంగా కవిత్వం చదివిన కవి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జర్నలిస్టు అరెస్టు
జాదవ్ పూర్ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎగిరిన ఎర్రజెండా
దళిత యువకుల‌పై దుర్మార్గ దాడి - స్క్రూడ్రైవర్‌ను వెనక నుంచి జొప్పించి హింసలు
CAA పౌరసత్వానికి మత పరీక్ష... అమెరికన్ ఫెడరల్ ప్యానెల్
ట్రంప్ వస్తున్నాడు 24 గంటల్లో ఇండ్లు ఖాళీ చేయండి ... పేదలకు నోటీసులు
వైనాడు కొండల్లో కురిసిన నక్సల్బరీ తొలి వసంత మేఘం... !
మీడియా ప్రచారంలో నిజముందా ? ఆ విద్యార్థుల చేతుల్లో రాళ్ళున్నాయా ?
ʹకరోనా వైరస్ కాదు దేవుడి అవతారం ... విగ్రహాలు ప్రతిష్టించి పూజించండిʹ
భీమా కోరేగావ్ కేసు సమాంతర విచారణకు మహారాష్ట్ర‌ సర్కార్ నిర్ణయం
ట్రంప్ కు భారత్ లో పేదలు కనబడొద్దట - 7అడుగుల ఎత్తు గోడను కడుతున్న బీజేపీ ప్రభుత్వం
కన్హయ్యకుమార్ పై మళ్ళీ దాడి...2వారాల్లో ఇది 7వ దాడి
CAA,NRCలకు వ్యతిరేకంగా మావోయిస్టుల ప్రచారం
ఆప్ గెలుపుతో ఢిల్లీలో పెరిగిన బిర్యానీ సేల్స్... బీజేపీ అభిమానుల అసహనం
more..


తనను