ఇకపై ఎయిర్ టెల్ మన బిల్లులు చెల్లించదట !


ఇకపై ఎయిర్ టెల్ మన బిల్లులు చెల్లించదట !

ʹఎయిర్ టెల్ 4జీ ఎప్పుడైనా, ఎక్కడైనా వేగవంతమైన నెట్ వర్క్. ఒకవేళ ఇంతకన్నా వేగవంతమైన నెట్ వర్క్ మీరు చూపిస్తే, మేము జీవితాంతం మీ మొబైల్ బిల్లులు చెల్లిస్తాంʹ అంటూ ఎయిర్ టెల్ సంస్థ ప్రచారం ఇక ఆగిపోనుంది. ఈ 4జీ యాడ్ ప్రసారం ప్రముఖ టెలికామ్ ఆపరేటర్ భార‌తి ఎయిర్‌టెల్ 4జీ ఉపసంహరించుకోనుంది. ఆ ప్రకటనను సమీక్షించిన ప్రకటనల ప్రమాణాల విభాగం (ఏఎస్ సీఐ) ఈ ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందని భార‌తి ఎయిర్‌టెల్ కు నోటీసులు జారీ చేసింది. ఆ ప్రకటన కోడ్ చాప్టర్ 1.4ను అతిక్రమించి వాస్తవాలను వక్రీకరించేలా ఉందని తక్షణమే ఎయిర్ టెల్ తన యాడ్ ను ఉపసంహరించుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.
ఓ వినియోగాదారుడు చేసిన ఫిర్యాదుతో ఏఎస్ సీఐ ఈ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ తన ప్రకటనను ఉపసంహరించుకోనున్నట్లు తెలిపింది. కాగా ఎయిర్ టెల్ ఈ ఏడాది ఆగస్ట్ లో 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.

Keywords : misleading, airtel 4G, advertising council, misleading, withdraw
(2018-03-18 00:39:40)No. of visitors : 1068

Suggested Posts


0 results

Search Engine

సోవియట్ రష్యాలో ఏం జరిగింది ?
Hindu Mahasabhaʹs calendar refers to Mecca as Macceshwar Mahadev temple
కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం - విరసం
Why it is important to support the Spring Thunder Tour?- International Committee to Support the Peopleʹs War in India
చందమామని చూడని వెన్నెల -బి.అనూరాధ
సారూ.... అమ్మాయిలంటే ఎందుకంత వివ‌క్ష? ‍ ప్రిన్సిప‌ల్ కు ఓయూ విద్యార్థినిల లేఖ
నిర్బంధాల నడుమ మావోయిస్టుల భారీ భహిరంగ సభ‌
న్యాయం గుడ్డిదని తెలుసు కానీ మరీ ఇంత గుడ్డిదా ?
మహా రాష్ట్రలో రైతుల లాంగ్ మార్చ్ లు..కేరళలో రైతులపై దాడులు..ఇవేనా సీపీఎం రాజకీయాలు ?
జన హృదయాల్లో విప్లవ ప్రభాకరుడు - వరవరరావు
శ్రీ చైత‌న్య, నారాయ‌ణ కాలేజీల‌ను బ‌హిష్క‌రించండి : టీవీవీ
పేదలకు అంబులెన్స్ లూ కరువే...తోపుడు బండిపై భార్య శవంతో...
Dalit girl ends life in T.N. village after boys tear up her Class XII exams hall ticket
Bhima-Koregaon violence: Hindutva leader Milind Ekbote held
UP: Two Dalit youths brutally thrashed, one lost his thumb
ప్ర‌జ‌ల‌పై యుద్ధం : పాఠ‌శాలలను ధ్వంసం చేస్తున్న పోలీసులు !
ముంబై కదిలింది.. అన్నదాతకు అన్నం పెట్టింది..
రైతుల పోరాటానికి దిగి వచ్చిన ఫడ్నవీస్ సర్కార్ !
మిలియన్ మార్చ్ స్పెషల్ -బమ్మిడి జగదీశ్వరరావు
మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌
రైతులపై బీజేపీ నేత‌ దాడి !
లెనిన్‌ ఎవరూ..!?
జైలు కథలు...బేబీస్ డే అవుట్ - బి. అనూరాధ
రిజర్వేషన్లు మాత్రమే కాదు అడవి మీద రాజకీయ అధికారం కూడా ఆదివాసులదే - మావోయిస్టు పార్టీ
more..


ఇకపై