25 లక్షలు పరిహారం ఇవ్వాలి: ఇండిగో కు లీగల్ నోటీసులు పంపిన కునాల్ కమ్రా


25 లక్షలు పరిహారం ఇవ్వాలి: ఇండిగో కు లీగల్ నోటీసులు పంపిన కునాల్ కమ్రా

25

ఇండిగో విమానయాన సంస్థకు స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్ర లీగల్ నోటీసులు పంపారు. తనను నోఫ్లై లిస్టులో పెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపించిన ఆయన‌ తాను విమాన ప్రయాణం చేయకుండా అడ్డుకొని, మానసిక క్షోభకు గురి చేశారని.. అందుకు 25 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ఆ నోటీసులో కోరారు. తన వల్ల ఇబ్బంది పడిన తోటి ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా ఇలా ఫ్లయింగ్ నిషేధాన్ని విధించడాన్ని కమ్రా తప్పుబట్టారు.

జనవరి 28న ఇండిగో విమానంలో తనతో ప్రయాణిస్తున్న రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామిని కమ్రా పలు ప్రశ్నలు అడిగారు. దాన్ని స్వయంగా కమ్రా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఇండిగో విమానయాన సంస్థ కమ్రా తమ విమానాల్లో ప్రయాణించడాన్ని నిషేధించింది.

Keywords : kunal kamra, indigo, arnab gowswamy, legal notice
(2020-09-11 16:51:02)No. of visitors : 146

Suggested Posts


0 results

Search Engine

పట్టణమంతా మావోయిస్టుల బ్యానర్లు, పోస్టర్లు - షాకయిన పోలీసులు
ఈ నెల 21 నుండి 27 వరకు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గణపతీ - మన మేధావులూ -పాణి
ఉమర్ ఖలీద్ అరెస్ట్ అక్రమం - పోరాడే స్వరాలకు సంఘీభావం తెలుపుతున్నాం!
ఆదివాసీ హక్కుల దినోత్సవం నాడు లాఠీలు,తుపాకీ బట్ లతో ఆదివాసీలపై దాడి !
ప్రజాస్వామిక విలువల ప్రతిరూపం స్వామి అగ్నివేశ్ -విరసం
భీమాకోరేగావ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్న‌‌ శరద్ పవార్
ʹనిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కుʹ: యుఎపిఎ కేసులో విద్యార్థులకు బెయిల్ మంజూరు
ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న ఎన్‌ఐఎ పాశవిక చర్యలను ఖండిద్దాం - clc
జైలు నుండి విడుదలైన మావోయిస్టు నాయకుడిని గేటు వద్దే మళ్ళీ అరెస్టు చేసిన కేరళ‌ పోలీసులు
పోలీసు క్యాంపు ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ప్రదర్శన, బహిరంగ సభ‌
ʹమేము సావర్కర్ వారసులం కాదు...అంబేడ్కర్ బిడ్డలం... క్షమాపణ కోరబోం ʹ
భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్...
కూర్మనాథ్, సత్యనారాయణలను భీమా కోరేగావ్ కేసులో ఇరికించే కుట్ర -విరసం
వరవరరావు అల్లుళ్ళకు NIA నోటీసులు - విచారణకు హాజరుకావాలని ఆదేశం
భద్రాద్రి ఎన్ కౌంటర్ బూటకం - ఆరు జిల్లాల బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
itʹs a Conspiracy: Terms Maoist party
గణపతి సరెండరవుతారన్నది ఓ కట్టు కథ...మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌
పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల భారీ ర్యాలీ
ఎల్గార్ పరిషత్ కేసు డిఫెన్స్ న్యాయవాదులకు ఎన్ఐఏ సమన్లు
నన్ను ఎన్‌కౌంటర్‌ చేయనందుకు సిట్‌కు ధన్యవాదాలు: డాక్టర్ కఫీల్ ఖాన్
Delhi Police Violated Human Rights Standards, Domestic Laws During Delhi Riots: Amnesty International
ఇప్పటికి రెండేళ్లు.. ఇంకెంత కాలమో..
నాజీ ల పాలన కన్నా దుర్మార్గమైన భారతీయ కుల వ్యవస్థ పై అమెరికన్ జర్నలిస్టు పుస్తకం‌
కంగనా అమ్మగారికి ఒక లేఖ
more..


25